Rrr Movie  

(Search results - 226)
 • Entertainment21, Jun 2020, 11:23 AM

  కొద్ది రోజులుగా వేదనలో ఉన్నాం: మెగా కోడలు ఉపాసన

  ఈ ఏడాది రామ్‌ చరణ్‌, ఉపాసనలు తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే అందుకు కారణాలు వివరిస్తూ ఉపాసన ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ను సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్  చేసింది.

 • Entertainment16, Jun 2020, 9:57 AM

  వైరల్‌: క్యూట్ వీడియోను షేర్ చేసిన రామ్ చరణ్‌

  కరోనా కారణంగా ప్రజలు బయట నుంచి ఇంటికి తీసుకువచ్చిన ప్రతీ వస్తువును సానిటైజ్‌ చేసి మరీ ఇంట్లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ ఇంటి తీసుకువచ్చిన కూరగాయలు చిన్నారులు క్లీన్ చేసిన వీడియోను షేర్ చేశాడు చెర్రీ.

 • Entertainment8, Jun 2020, 10:21 AM

  ఆర్ఆర్ఆర్‌లో మరో స్టార్ హీరోయిన్‌

  సీనియర్‌ నటి శ్రియ ఆర్ ఆర్ ఆర్‌లో కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని శ్రియ స్వయంగా వెల్లడించింది. ప్రముఖ సోషల్ మీడియా యాప్‌ హలోతో మాట్లాడుతూ శ్రియ ఈ విషయాన్ని వెల్లడించింది. తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి వివరిస్తూ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌లో నటిస్తున్నట్టుగా కన్‌ఫార్మ్‌ చేసింది.

 • Entertainment7, Jun 2020, 4:57 PM

  రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

  వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా రాజమౌళికి జేజేలు పలుకుతున్నా.. ఆయన చేస్తున్న ఆర్ఆర్ఆర్‌ సినిమా ఫ్లాప్‌ కావాలని కోరుకుంటున్నారని చెప్పాడు.

 • Entertainment6, Jun 2020, 4:50 PM

  `ఆర్‌ఆర్ఆర్‌`కు కాస్ట్‌ కటింగ్‌... మరి క్వాలిటీ!

  ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించి కాస్టింగ్ కటింగ్‌ మీద దృష్టి పెట్టారట. అయితే ఒక వేళ నిర్మాణ వ్యయం తగ్గిస్తే అవుట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడుతుందన్న ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

 • Entertainment3, Jun 2020, 10:17 AM

  ఆర్ ఆర్‌ ఆర్‌ లేటెస్ట్ అప్‌ డేట్‌.. షూటింగ్ అంతా అక్కడే!

  ఆర్ఆర్ఆర్‌ షూటింగ్ విషయంలో రాజమౌళి కొత్త ప్లాన్‌లో ఉన్నాడు. మిగిలిన భాగమంతా సెట్‌లోనే చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. అందుకు తగ్గట్టుగా 20 కోట్లతో భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట ఆర్ఆర్ఆర్‌ టీం.

 • Entertainment1, Jun 2020, 1:11 PM

  పని మొదలు పెడుతున్న జక్కన్న.. సెట్స్‌ మీదకు ఆర్‌ఆర్‌ఆర్‌

  ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రావటంతో చిత్ర నిర్మాతలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్‌ సినిమాను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.

 • Entertainment28, May 2020, 10:30 AM

  `మీరు లేని లోటు తీరనిది`.. తాత జయంతి రోజున ఎమోషనల్‌ అయిన తారక్‌

  ఎన్టీఆర్‌ తన సోషల్ మీడియా పేజ్‌లో తాతను తలుచుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్ చేశాడు. `మీరు లేని లోటు తీరనిది.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత` అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.

 • Entertainment27, May 2020, 10:54 AM

  వైరల్‌: రాజమౌళి దర్శకత్వంలో శ్రీరాముడిగా మహేష్‌!

  రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి నెలకొంది. కొంత అభిమానులు ఇప్పటికే మహేష్‌, రాజమౌళిల కాంబినేషన్‌లో జేమ్స్‌ బాండ్‌ తరహా సినిమా వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. మరికొంత మంది అభిమానులు పౌరాణిక చిత్రమైతే బాగుంటుందని భావిస్తున్నారు.

 • Entertainment25, May 2020, 11:01 AM

  రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్‌ సెలబ్రిటీలు

  కరోనా కారణంగా ఈ ఏడాది అన్ని పండుగలు కళ తప్పాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో రంజాన్‌ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ సారి మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా పండుగ జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

 • Entertainment News19, May 2020, 4:55 PM

  నష్టపోయేది ఎన్టీఆరేనా.. 2022లో RRR ?

  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేయాల్సిన నష్టం చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కోల్పోయారు. ప్రజలు, ప్రభుత్వాలు, వ్యాపార రంగం, ఇతర రంగాలన్నీ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయి.

 • Entertainment19, May 2020, 1:36 PM

  ఎన్టీఆర్‌ నెక్ట్స్, ఆ డైరెక్టర్‌తోనే.. ఏకంగా ఏడాది డేట్స్‌!

  కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కథకు ఎన్టీఆర్‌ ఓకె చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాను కేజీఎఫ్ లెవల్‌లోనే భారీ స్థాయిలో రూపొందించేందకు ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్‌ నీల్‌. పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

 • Entertainment18, May 2020, 3:41 PM

  అఫీషియల్‌: ఎన్టీఆర్ అభిమానులకు షాక్‌ ఇచ్చిన `ఆర్ఆర్ఆర్`‌ టీం

  నందమూరి అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లింది ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీం. లాక్‌ డౌన్‌ ఎక్స్‌టెండ్ కావటంతో ఎన్టీఆర్ టీజర్‌కు సంబంధించిన వర్క్ పూర్తి చేయలేకపోయామని వెల్లడించింది ఆర్‌ఆర్ఆర్‌ టీం. `ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఫస్ట్ లుక్‌ గానీ, పోస్టర్‌ గానీ రిలీజ్ చేయలేకపోతున్నాం` అంటూ ట్వీట్ చేసింది ఆర్ఆర్‌ఆర్‌ టీం.

 • Entertainment9, May 2020, 5:49 PM

  రాజమౌళి నోట ఆ మాట.. షాక్ అవుతున్న ఆడియన్స్

  బాహుబలి సినిమాతో ఇండియన్‌ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి. అప్పటి వరకు రీజినల్ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేయటమే కలగా అనుకుంటున్న సమయంలో బడ్జెట్‌ విషయంలోనే బౌండరీస్‌ మార్చేశాడు జక్కన్న. ఏకంగా బాహుబలి సినిమా కోసం 250 కోట్లు ఖర్చు చేయించాడు రాజమౌళి. బాహుబలి తరువాత ఓ చిన్న సినిమా చేస్తానంటూ  చెప్పిన రాజమౌళి తరువాత మాట మార్చాడు. మరోసారి భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 400 కోట్లు ఖర్చు పెడుతున్నాడు రాజమౌళి.

 • Entertainment9, May 2020, 12:05 PM

  ఎన్టీఆర్ వదులుకున్న బ్లాక్‌ బస్టర్‌ మూవీస్.. అవి కూడా చేసుంటేనా?

  ఒక్కోసారి మన హీరోల అంచనాలు తల కిందులు అవుతుంటాయి. తాము రిజెక్ట్ చేసిన కథలుకూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయి నిరాశపరుస్తుంటాయి. అయితే ఆ సమయంలో హీరోల ఇమేజ్‌, వారి ఆలోచన ఆ కథలను రిజెక్ట్ చేసేలా చేసినా.. ఆ సినిమా సక్సెస్‌ అయిన తరువాత మాత్రం హీరోలతో పాటు అభిమానులు కూడా నిరాశ చెందటం కామన్‌. అలా ఎన్టీఆర్‌ రిజెక్ట్ చేసిన దాదాపు 10 సినిమాలు సూపర్‌ హిట్స్ కావటం విశేషం.