Rr Vs Csk

(Search results - 12)
• undefined
Video Icon

Cricket20, Oct 2020, 12:22 AM

చెన్నై ఖేల్ ఖతం: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్స్ ఆడకుండా ఇంటికి

IPL 2020: ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుకు చుక్కలు చూపించింది 2020 సీజన్.

స్టీవ్ స్మిత్

Cricket24, Sep 2020, 8:10 PM

IPL 2020: ధోనీని కాపీ కొట్టిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్... అద్భుతమైన షాట్‌‌తో...

క్రికెట్ ప్రపంచంలో భారత మాజీ సారథి ‘కెప్టెన్ కూల్’ మహేంద్రసింగ్ ధోనీకి ఓ అద్భుమైన ట్రేడ్ మార్క్ ఉంది. హెలికాఫ్టర్ షాట్ కొట్టడంలో ధోనీకి మించిన వాళ్లు ఎవ్వరూ ఉండరేమో. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తన ట్రేడ్ మార్క్ హెలికాఫ్టర్ షాట్‌తోనే ఫినిష్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.

ipl 2020: they were all just personal runs gautam gambhir slams ms dhoni bating at number7

Video Icon

Cricket23, Sep 2020, 4:48 PM

కెప్టెన్ కూల్ : ధోనీ ఇలా అయ్యాడేంటి...

ధోనీ కెప్టెన్సీ అంతా డిఫరెంట్ స్టైల్.

• undefined

Cricket23, Sep 2020, 9:26 AM

ధోనీకి సపోర్ట్.. వివాదంలో సాక్షి.. ట్వీట్ డిలీట్ చేసినా..

అంపైర్లకు హితబోధ చేస్తూ సాక్షి పెట్టిన పోస్ట్ అది. టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలంటూ ఆమె అంపైర్లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అవుట్ అంటే అవుటేననీ తీర్పూ ఇచ్చారు. ఇది కాస్తా నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది.

• undefined
Video Icon

Cricket22, Sep 2020, 11:00 PM

జోఫ్రా ఆర్చర్

Cricket22, Sep 2020, 9:46 PM

CSK vs RR: ఆఖర్లో రఫ్ఫాడించిన జోఫ్రా ఆర్చర్... మరోసారి జోస్యం...

జోఫ్రా ఆర్చర్ బాబా... ప్రపంచంలో ఏం జరిగినా ఆర్చర్ వేసిన పాత ట్వీట్లు తెరపైకి వస్తుంటాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలబడిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఆర్చర్.

sanju samson

Cricket22, Sep 2020, 9:20 PM

CSK vs RR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్... చెన్నైకి భారీ టార్గెట్..

IPL 2020: సంజూ శాంసన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్. యంగ్ బ్యాట్స్‌మెన్ 6 పరుగులు చేయగా, సంజూ శాంసన్ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

అంబటి రాయుడు

Cricket22, Sep 2020, 7:30 PM

CSK vs RR: అంబటి రాయుడికి మళ్లీ అన్యాయం జరిగిందా?... ఎవరీ రుతురాజ్ గైక్వాడ్...

CSK vs RR: ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో అమూల్యమైన ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు. అయితే రెండో మ్యాచ్‌లో అతనికి స్థానం దక్కలేదు. మంచి ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడిని తప్పించి, ఆ స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి అవకాశం కల్పించాడు ధోనీ.

మహేంద్ర సింగ్ ధోనీ, స్టీవ్ స్మిత్

Cricket22, Sep 2020, 6:48 PM

CSK vs RR IPL 2020 4th Match Live Updates: రాజస్థాన్ ఘన విజయం... పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్...

IPL 2020 సీజన్ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడతోంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో నూతన ఉత్సాహంతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఈ సీజన్‌లో విజయంతో ఆరంభించాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 21 మ్యాచులు జరగగా 7 మ్యాచుల్లో రాజస్థాన్, 14 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించాయి.

యశస్వి జైస్వాల్

Cricket22, Sep 2020, 6:42 PM

IPL 2020: యశస్వి జైస్వాల్... పానీపూరీ అమ్మిన కుర్రాడి విజయగాథ...

యశస్వి జైస్వాల్... భారత దేశవాళీ క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. తిరుగులేని రికార్డులతో నిలకడైన ప్రదర్శనతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ 18 ఏళ్ల కుర్రాడి కోసం ఐపీఎల్ 2020 వేలంలో పోటీపడ్డాయి ఫ్రాంఛైసీలు. అండర్ 19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టిన ఈ కుర్రాడిని రూ.2 కోట్ల 40 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. బతుకుతెరువు కోసం పానీపూరీ అమ్మిన కుర్రాడు, నేడు క్రికెట్ కెరీర్‌ ఆరంభంలోనే కోట్ల రూపాయలు సొంతం చేసుకున్న యంగ్ క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్.

రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్

Cricket22, Sep 2020, 3:51 PM

CSKvsRR: ధోనీ సేనకు రెండో సవాల్... రాయల్స్‌తో హెడ్ టు హెడ్ లెక్కలు...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి జట్లు ఇంకా మొదటి మ్యాచ్ ఆడకముందే, లీగ్‌లో రెండో మ్యాచ్‌కి రెఢీ అయ్యింది చెన్నై సూపర్ కింగ్స్. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌పై సునాయస విజయం సాధించిన చెన్నై, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోబోతోంది. ఈ ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల లెక్కలు ఇలా ఉన్నాయి...

IPL 2020

Cricket19, Sep 2020, 6:53 PM

IPL 2020: వారికి నో ఎంట్రీ... కరోనా టెస్టు క్లియర్ చేసిన స్మిత్ అండ్ కో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండా సింపుల్‌గా ప్రారంభమైంది. గత ఏడాది పుల్వామా దాడి కారణంగా ఆరంభ వేడుకలను రద్దు చేసిన యాజమాన్యం, ఆ ధనాన్ని భారత జవాన్ల సంరక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఆరంభ వేడుకలను రద్దు చేశారు. అలాగే ఆటగాళ్ల సంరక్షణ దృష్టిలో ఉంచుకుని స్టేడియాల్లోకి మీడియాను కూడా అనుమతించడం లేదు.