Royal Enfield Meteor 350
(Search results - 2)BikesNov 6, 2020, 12:00 PM IST
జావా, బెనెల్లి బైకులకు పోటీగా లేటెస్ట్ ఫీచర్లతో రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్..
ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 బైకును దేశంలోని అన్నీ డీలర్షిప్ ద్వారా అందుబాటులోకి తేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ మీటియర్ 350 చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ నుండి వస్తున్న కొత్త గ్లోబల్ మోడల్, దీనిని థండర్ బర్డ్ 350 లైనప్లో భర్తీ చేస్తుంది.
BikesOct 23, 2020, 11:26 AM IST
బైక్ రైడర్స్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రైడింగ్ జాకెట్ కలెక్షన్.. బడ్జెట్ ధరకే అందుబాటులోకి..
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ కొత్త రైడింగ్ జాకెట్ కలెక్షన్ కూడా ప్రారంభించింది. ఈ జాకెట్లు సిఈ సర్టిఫైడ్ మల్టీ రైడింగ్ అవసరాల కోసం విభిన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.