Royal Enfield  

(Search results - 37)
 • <p>Enfield</p>

  Automobile14, Jun 2020, 12:34 PM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ పొదుపు: 12 రీజనల్ ఆఫీసుల మూత

  రాయల్ ఎన్‌ఫీల్డ్ పొదుపు చర్యల్లో భాగంగా దాదాపు 12 ప్రాంతీయ కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయించింది. దేశంలోని డజన్‌కుపైగా ప్రాంతీయ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు.

 • Bikes9, May 2020, 10:52 AM

  ఇంటర్నెట్ షేకింగ్: మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ‘తామ్‌రాజ్’బైక్

  మోటారు సైకిళ్లలో రాజసం ఒలికించే బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌దే. తాజాగా మధ్య తరగతి వర్గాల ప్రజల కోసం డిజైన్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇంటర్ సెప్టర్ బైక్‌ను మోడిఫికేషన్ చేసింది. అలాగే, కొత్తగా మోటారు సైకిల్ నడిపే వారి కోసం ’తామ్‌రాజ్’ అనే పేరుతో డిజైన్ చేసిన ఈ బైక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. 

 • automobile industry

  Coronavirus India7, May 2020, 11:06 AM

  ఆటోమొబైల్స్ కార్యకలాపాలు పున:ప్రారంభం...త్వరలో ఉత్పత్తి..

  కరోనా ‘లాక్ డౌన్’ నిబంధనలను సడలించడంతో దేశీయంగా ఆటోమొబైల్ సంస్థలు కార్యకలాపాలు పున:ప్రారంభించాయి. మారుతి సుజుకి, మెర్సిడెజ్ బెంజ్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ ఫీల్డ్ తదితర సంస్థలు తమ ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు చేపట్టాయి. త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించాయి.

 • royal enfield 350 prices hiked

  Viral News3, Feb 2020, 4:37 PM

  ఓఎల్‌ఎక్స్‌లో బైకు చూసి మురిసిపోయి...మోసపోయాను...

  సాధారణంగా ఏదైనా కొనలంటే ముందుగా మన ఫోన్ ఉపయోగించి ఆన్ లైన లో వస్తువులను బట్టలను కొంటుంటం. దీనిని కొందరు అదునుగా చేసుకొని జనాలని మోసం చేస్తున్నారు.

 • Bikes25, Jan 2020, 3:27 PM

  రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి రెండు కొత్త బిఎస్ 6 బైకులు...

  భారత్ స్టేజ్ 6 (బిఎస్ 6) కంప్లైంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జిటి 650 ధరలను అధికారికంగా వెల్లడించలేదు, కాని ఆనధికారికంగా దాని వివరాలు  వెళ్లడయ్యాయి.

 • kia motors in india

  Automobile21, Jan 2020, 11:58 AM

  బీఎస్-6 బాటలో కొత్త మోడల్ కార్లు, బైక్‌లు, స్కూటీలు...

  ఆటోమొబైల్ దిగ్గజాలు ‘బీఎస్-6’ ప్రమాణాలకనుగుణంగా తమ వాహనాలను అప్ డేట్ చేయడంపై కేంద్రీకరించాయి. గడువు దగ్గర పడుతున్నా కొద్దీ బీఎస్-6 మోడల్ కార్లు, మోటారు బైక్‌లు, స్కూటీల ఆవిష్కరణలు పెరుగుతున్నాయి. తాజాగా రాయల్ ఎన్ ఫీల్డ్ తన అడ్వెంచరిస్టిక్ టూరర్ మోడల్ హిమాలయన్ బైక్, ఫోకో ఎకో స్పోర్ట్స్ కారు, మారుతి సుజుకి సెలెరియోలను బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా విపణిలో ఆవిష్కరించాయి. 
   

 • royal enfield bike 650 cc unveiled

  Automobile29, Nov 2019, 1:52 PM

  రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త ఫ్లాట్-ట్రాక్ బైక్‌...

  రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సిసి ఫ్లాట్-ట్రాక్ మోటార్‌ బైక్ ను ఆవిష్కరించింది. ఇది కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 లను కూడా ఆవిష్కరించింది.

 • royal enfield eectric baik launch soon

  Automobile29, Nov 2019, 11:31 AM

  బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్....ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్త బైక్స్....

  విద్యుత్ మోటారు సైకిళ్ల తయారీపై కేంద్రీకరిస్తున్నట్లు రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ వినోద్ దాసరి ప్రకటించారు. తమ సామర్థ్యం పెంపు, వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంపైనే తాము ద్రుష్టి పెట్టామని చెప్పారు.

 • royal enfield bike 500 cc ban

  Automobile21, Nov 2019, 1:26 PM

  రాయల్ ఎన్ఫీల్డ్ ఆ మోడల్ బైకులను ఇక అమ్మకపోవచ్చు...

  ప్రస్తుతం ఇప్పుడు అన్నీ బైకులలో  బిఎస్ 6 ఇంజన్ అమలు తప్పనిసరి కావడంతో రాయల్ ఎన్ఫీల్డ్  500 సిసి బైకులను భారతదేశంలో ఇక అమ్మకాలు చేయకపోవచ్చు.  బిఎస్ 6 ఇంజన్ అప్‌గ్రేడేషన్ ఖర్చు,  తక్కువ అమ్మకాలు, 500 సిసి మోడళ్లకు పెరిగిన ధరలు దీనికి ముఖ్య  కారణాలు.

 • royal enfield bike program make my own

  Automobile19, Nov 2019, 11:27 AM

  'మేక్ యువర్ ఓన్' కార్యక్రమాన్ని ప్రారంభించిన రాయల్ ఎన్ఫీల్డ్

  రాయల్ ఎన్‌ఫీల్డ్ 'మేక్ యువర్ ఓన్' అని పిలువబడే సరికొత్త  కార్యక్రమాన్ని ప్రారంభించింది. మోటారుసైకిల్ బుక్  చేసిన వెంటనే రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ల పూర్తి పర్సనలైజేషన్ అందించడం దీని లక్ష్యం!

 • jawa perak bobber bike launch

  Automobile16, Nov 2019, 12:50 PM

  జనవరి నుంచి జావా పెరక్‌ బాబర్ బుకింగ్స్.. ధరెంతంటే?

  జావా పెరక్ బాబర్ అనే పేరిట కొత్త బైక్ ను ఆవిష్కరించింది మహీంద్రా అండ్ మహీంద్రా క్లాసిక్ లెజెండ్స్. ఈ బైక్ కోసం వచ్చే ఏడాది జనవరి నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ నుంచి డెలివరీ కానున్న ఈ బైక్ ధర రూ.1.94 లక్షలుగా ఉంది.

 • royal enfield 350 prices hiked

  Automobile15, Nov 2019, 11:44 AM

  పెరిగిన R E బుల్లెట్ 350 ధరలు.. ఎంతంటే..

  ప్రముఖ విలాసవంతమైన మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ తన బుల్లెట్ 350 బైక్‌ల ధరలు పెంచివేసింది. కిక్ స్టార్ట్ బైక్ ధర రూ.2,755, ఎలక్ట్రిక్ స్టార్ట్ బైక్ ధర రూ.4,365 పెంచింది. 

 • dhoni

  Cricket2, Nov 2019, 5:10 PM

  మిస్టర్ కూల్ ఎప్పుడూ స్పెషలే: ఆటోగ్రాఫ్ అడిగిన అభిమానికి ధోని సర్‌ప్రైజ్

  ఏ సెలబ్రిటీని అయినా ఆటోగ్రాఫ్ అడిగితే బ్యాట్‌పైనో, పేపర్ పైనో, టీ షర్టులపైనో సంతకాలు చేస్తారు. కానీ అందరిలా చేస్తే అతను ధోని ఎందుకవుతాడు. ఇందుకు భిన్నంగా సదరు ఫ్యాన్ కొత్తగా కొన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై సంతకం చేసి ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

 • benelli imperial cruiser new bike

  Bikes22, Oct 2019, 4:32 PM

  జావా, రాయల్ ఎన్ఫీల్డ్ కు పోటీగా బెనెల్లి కొత్త బైక్

  రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు  జావాకు గట్టి పోటీగా కొత్త బెనెల్లి ఇంపీరియల్ 400. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఆవిష్కరించబడినప్పటి నుండి చాలా కాలంగా ఎదురుచూస్తున్న మోడల్ ఇది.

 • royal enfield bullet 350xx

  Automobile17, Sep 2019, 12:10 PM

  చౌక ధరకే ‘క్లాసిక్ 350 ఎస్’తో విపణిలోకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌

  ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘రాయల్ ఎన్ ఫీల్డ్’ విపణిలోకి ‘క్లాసిక్ 350 ఎస్’ బైక్ ఆవిష్కరించింది. ఇంతకుముందు మోడల్ క్లాస్ 350 బైక్‌తో పోలిస్తే తక్కువ ధరకే రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 ఎస్ లభించనున్నది. ఇంతకుముందు దక్షిణాదికే పరిమితమైన రాయల్ ఎన్ ఫీల్డ్ ఇకముందు దేశమంతటా విస్తరించనున్నది.