Asianet News TeluguAsianet News Telugu
44 results for "

Rowdy Sheet

"
Prakash Raj Accuses of Rowdy Sheeter present during MAA ElectionsPrakash Raj Accuses of Rowdy Sheeter present during MAA Elections
Video Icon

మా ఎన్నికల్లో రౌడీషీటర్ ... మంచు విష్ణు సూపర్ ఆలోచన

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Oct 23, 2021, 4:47 PM IST

Police Chase rowdy sheeter Murder Case in jagitialPolice Chase rowdy sheeter Murder Case in jagitial

మందు పార్టీ ఇచ్చిమరీ మర్డర్ చేసారు... జగిత్యాల రౌడీషీటర్ హత్యోదంతంపై పోలీసులు

జగిత్యాల జిల్లాకేంద్రంలో దసరా పండగపూట ఓ రౌడీ షీటర్ ను అత్యంత దారుణంగా హతమార్చిన ఇద్దరు నిందితులకు పోలీసులు అరెస్ట్ చేసారు.

Telangana Oct 19, 2021, 5:21 PM IST

Rowdy sheeter killed with chicken knife in Jagittala Beat BazaarRowdy sheeter killed with chicken knife in Jagittala Beat Bazaar

జగిత్యాల బీట్ బజార్ లో చికెన్ కొట్టే కత్తితో.. రౌడీ షీటర్ హత్య (వీడియో)

నిన్న రాత్రి బీట్ బజార్ లో ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో చికెన్ కొట్టే కత్తితో శేఖర్ ను దుండగుడు stabbed to death. ఈ హత్యకు పాత కక్షలే కారణమని  స్థానికులు అంటున్నారు. murder జరిగిన తరువాత వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

Telangana Oct 16, 2021, 9:24 AM IST

History sheeter Furai muragan killed Tuticorin in Tamil naduHistory sheeter Furai muragan killed Tuticorin in Tamil nadu

కరుడు కట్టిన రౌడీ షీటర్ దురై మురగన్ ఎన్ కౌంటర్

కరుడు గట్టిన రౌడీ షీటర్ దురై మురుగన్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో శుక్రవారం సాయంత్రం అతను హతమయ్యాడు. దోపిడీలు చేయడం అలవాటున్న మురుగన్ పలు కేసుల్లో నిందితుడు.

NATIONAL Oct 16, 2021, 8:10 AM IST

Rowdy sheeter fires in air on Birth day in Nizambad districtRowdy sheeter fires in air on Birth day in Nizambad district

బర్త్‌డే వేడుకల్లో నిజామాబాద్ రౌడీ షీటర్ హల్‌చల్: గన్‌తో గాల్లోకి కాల్పులు


 నిజామాబాద్ పట్టణ శివారులోని  సారంగపూర్‌ లోని ఫామ్‌హౌజ్ లో ఈ ఘటన చోటు చేసుకొంది. పీడీ యాక్ట్‌పై అరెస్టై ఇటీవలనే ఆ రౌడీషీటర్ విడుదలయ్యాడు. కారు బానెట్‌పై కూర్చొని ఉన్న సమయంలో అనుచరుడు అందించిన తుపాకీని చేతబూని గాల్లోకి కాల్పులు జరిపాడు. 

Telangana Aug 12, 2021, 4:33 PM IST

police threaten Rowdy sheeter for money  in Telanganapolice threaten Rowdy sheeter for money  in Telangana

హత్య కేసులో ఇరికిస్తా.. ఇన్ స్పెక్టర్ బెదిరింపులు..!

షేకాపూర్ ప్రాంతానికి చెందిన లాయిక్ అలీ అలియాస్ లైక్ ప్రధాన నిందితుడిని తేలింది. ఇదే కేసులో మరో 8మందిని అరెస్టు చేయగా.. లైక్ పరారీలో ఉన్నాడు. 

Telangana Aug 5, 2021, 7:58 AM IST

rowdy sheeter brutal murder in tenali akprowdy sheeter brutal murder in tenali akp

పట్టపగలే నడిరోడ్డుపై... రౌడీషీటర్ ను వెంటాడి నరికిచంపిన దుండగులు

శనివారం సాయంత్రం తెనాలి పట్టణంలో జరిగిన హత్య ఉదంతం తీవ్ర కలకలం రేకెత్తించింది.

Andhra Pradesh Jun 13, 2021, 2:16 PM IST

Rowdy sheeter brutally Murdered in VizagRowdy sheeter brutally Murdered in Vizag

తలపై కొట్టి.. పురుషాంగం కోసేసి..

పలు కేసుల్లో అరెస్టు అయ్యి రిమాండ్ కి కూడా వెళ్లాడు.  టూటౌన్ పోలీసు స్టేషన్ లో రౌడీ షీటర్ గా నమోదైన ఇతనిపై విశాఖ నగరంలోని వివిధ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.

Andhra Pradesh Apr 23, 2021, 7:59 AM IST

rowdy sheeter murdered in visakha kancharapalem - bsbrowdy sheeter murdered in visakha kancharapalem - bsb

కంచరపాలెంలో రౌడీషీటర్ దారుణ హత్య !

విశాఖ జిల్లా, కంచరపాలెంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శత్రువులు చంపేసి శవాన్ని గుడి దగ్గర పడేసి వెళ్లడంతో స్థానికంగా కలకలం రేగింది.

Andhra Pradesh Apr 22, 2021, 10:13 AM IST

Rowdy sheeter brutally Murdered in HyderabadRowdy sheeter brutally Murdered in Hyderabad

రౌడీ షీటర్ దారుణ హత్య..!

మంగళవారం రాత్రి చోటాపూల్‌ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తులు, డాగర్‌లతో దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేశారు. 
 

Telangana Mar 11, 2021, 9:49 AM IST

Rowdy Sheeter brutally Murdered in VizagRowdy Sheeter brutally Murdered in Vizag

విశాఖలో రౌడీ షీటర్ దారుణ హత్య

 తలపై బలంగా గాయం కావడంతో బండ రెడ్డి పడిపోయాడు. అనంతరం కత్తులతో పొడిచి చంపేశారు. తీవ్ర గాయాలు కావడంతో బండ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.
 

Andhra Pradesh Feb 24, 2021, 7:39 AM IST

Attack on Pattabhi: Rowdy sheeter Kokkiri Jan babu in polce custodyAttack on Pattabhi: Rowdy sheeter Kokkiri Jan babu in polce custody

పట్టాభిపై దాడి: పొలీసుల అదుపులో కొక్కిరిగడ్డ జాన్ బాబు, అతనిపై 180 కేసులు

టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో నిందితులను పట్టుకునేందుకు పది పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. పేరు మోసిన రౌడీ షీటర్ కొక్కిరిగడ్డ జాన్ బాబు పోలీసులఅదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh Feb 3, 2021, 1:10 PM IST

rowdy sheeter firoj khan murder video goes viral ksprowdy sheeter firoj khan murder video goes viral ksp

సనత్‌నగర్‌లో రౌడీషీటర్ దారుణ హత్య, వీడియో వైరల్

హైదరాబాద్ సనత్ నగర్‌లో ఓ రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపారు ప్రత్యర్ధులు. రౌడీషీటర్ ఫిరోజ్‌ఖాన్‌కు కళ్లల్లో కారం కొట్టి కత్తులతో నరికి చంపారు దుండగులు. బోరబొండ ఆర్కే సొసైటీకి సమీపంలో రాత్రి పది గంటల సమయంలో జరిగిన ఈ హత్య దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.

Telangana Jan 29, 2021, 4:40 PM IST

Visakha Police busted Rowdy Sheeter Korada sai Kumar murder caseVisakha Police busted Rowdy Sheeter Korada sai Kumar murder case

భార్య మాటలు విన్నందుకు రౌడీషీటర్ ను మిత్రులే చంపేశారు

భార్య చెప్పిన మాటలు విని తమను దూరం పెడుతున్నాడనే కోపంతో మిత్రులే రౌడీ షీటర్ సాయి కుమార్ ను చంపేశారు. ఈ కేసును విశాఖ పోలీసులు ఛేదించారు

Andhra Pradesh Dec 28, 2020, 8:23 PM IST