Rope  

(Search results - 31)
 • IPL 2021: Punjab Kings have roped in Aiden Markram as replacement for Dawid Malan

  CricketSep 11, 2021, 5:06 PM IST

  డేవిడ్ మలాన్ అవుట్... నిమిషాల్లో కొత్త ప్లేయర్‌ని పట్టుకొచ్చిన పంజాబ్ కింగ్స్...

  ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావడంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం ఐపీఎల్ 2021 ఫేజ్‌ 2పైకి మళ్లింది. అయితే ఐదో టెస్టును రద్దు చేశారనే కోపంతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్లు...

 • GVMC ropes Chennai team to catch stray pigs in Vizag

  Andhra PradeshJul 16, 2021, 9:46 AM IST

  వైజాగ్ లో పందులు పట్టుకోవడానికి చెన్నై టీమ్..!

  ఓ మహిళ నేతృత్వంలోని ఈ బృందం దాదాపు వారం రోజుల్లో పందులన్నింటినీ పట్టుకోనున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిశోర్ తెలిపారు.
   

 • Stepson sews lips of 65-year-old Jharkhand man with rope, ties him to rail track - bsb

  NATIONALJul 15, 2021, 11:50 AM IST

  తండ్రి పెదాలను తాడుతో కుట్టేసి, చేతులు కాళ్లు కట్టేసి.. హత్యాయత్నం..!

  పాలము జిల్లాలోని అంటారి రోడ్ బ్లాక్ లోని భీతిహార గ్రామంలో భోలారామ్ అనే వృద్ధుడి మొదటి భార్య చనిపోగా 2010లో రెండో వివాహం చేసుకున్నాడు. అయితే సవతి తండ్రిమీద రెండో భార్య కొడుకు ద్వేషాన్ని పెంచుకున్నాడు.

 • Satyadev ropes in Akshay Kumar Ram Setu jsp

  EntertainmentMay 28, 2021, 2:50 PM IST

  అక్షయ్ కుమార్ సినిమాలో సత్యదేవ్


  తమిళం నుండి సీనియర్ నటుడు నాజర్ ఈ సినిమాలో నటిస్తుండగా తెలుగు నుండి యువ నటుడు సత్యదేవ్ ఇందులో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఇంత పెద్ద సినిమాలో అవకాసం కావడం సత్యదేవ్ కు దొరికిన మంచి అవకాశమని అనొచ్చు.  

 • india eyes to rope pfizer and moderna vaccines ksp

  NATIONALMay 25, 2021, 4:11 PM IST

  అప్పుడు కాదు పొమ్మంది... ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్‌: మోడెర్నా, ఫైజర్‌ల విషయంలో భారత్‌ పొరపాటు

  భారతదేశంలో టీకాల కొరత ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో విదేశీ టీకాలపైనా భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది.

 • amala paul rope yoga poses stuns her fans ksr

  EntertainmentDec 19, 2020, 5:17 PM IST

  పొట్టి  డ్రెస్ లో కాళ్లు పైకెత్తిన అమలా పాల్... ఆసనం చాలా హాట్ అంటున్న నెటిజెన్స్

  బోల్డ్ బ్యూటీ అమలా పాల్ హాట్ యోగా పోజులు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె చిన్న డ్రెస్ వేసుకొని శీర్షాసనం వేసింది. అమలా పాల్ రోప్ యోగా భంగమలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 • CCMB AIIMS roped in to unravel Eluru's mystery illness - bsb

  TelanganaDec 8, 2020, 11:10 AM IST

  ఏలూరులో వింత వ్యాధి : వెలుగులోకి షాకింగ్ విషయాలు.. !

  వింత వ్యాధితో వణికిపోతున్న ఏలూరుకు ఎయిమ్స్, డబ్లూహెచ్ వో టీం రానున్నాయి. ఇప్పటికే ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి ఎయిమ్స్‌  ఓ అంచనాకు వస్తోంది. పాలకల్తీ వల్లకానీ, పురుగు మందుల వల్ల కానీ ఈ వ్యాధి ప్రబలిందని అనుమానిస్తున్నారు.  నలుగురు బాధితుల నుంచి సేకరించిన బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌ను ఎయిమ్స్ నిపుణులు పరీక్షిస్తున్నారు. 

 • PM NarendraModi to inaugurate three key projects in Gujarat on 24th October

  NATIONALOct 22, 2020, 6:35 PM IST

  గుజరాత్‌లో మూడు కీలక ప్రాజక్ట్‌లను ప్రారంభించనున్న మోడీ: ఎల్లుండే ముహూర్తం

  అక్టోబర్ 24 న గుజరాత్‌లో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. 

 • apsara rani roped for item number in krack movie ksr

  EntertainmentOct 16, 2020, 2:29 PM IST

  వర్మ బోల్డ్ బ్యూటీ రవితేజ కోసం...వాట్ ఏ  షాక్..!

  రవితేజ లేటెస్ట్ మూవీ క్రాక్ కోసం ఓ మాస్ మసాలా ఐటెం నంబర్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన పబ్ సెట్ లో ఈ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ ఐటెం సాంగ్ కోసం వర్మ థ్రిల్లర్ ఫేమ్ అప్సరా రాణిని తీసుకున్నారు. చిన్న గౌను, జాకెట్ వేసి గ్లామర్ తో సెగలు రేపుతున్న అప్సర లుక్ చూస్తుంటే సాంగ్ తో వెండితెరను వేడిక్కించడం ఖాయంగా కనిపిస్తుంది.  

 • RBI ropes in bollywood actor Amitabh Bachchan for customer awareness campaign

  businessSep 28, 2020, 11:10 AM IST

  ఆర్‌బీఐ ప్రచార కార్యక్రమాల్లో బాలీవుడ్‌ మెగాస్టార్‌..

  ఆర్‌బిఐ పబ్లిక్ అవేర్‌నెస్ లో భాగంగా వినియోగదారులు సురక్షితమైన లావాదేవీలు జరపడానికి అనుసరించాల్సిన, చేయకూడని వాటి గురించి తెలియజేస్తుంటుంది. ట్విట్టర్ అధికారిక అక్కౌంట్ తో ఆర్‌బిఐకి 'ఆర్‌బిఐ సేస్' అనే మరో ట్విట్టర్ ఖాతా కూడా ఉంది.

 • Sanjay Dutt to be roped in as villain for Balayyas next?

  EntertainmentJul 8, 2020, 1:04 PM IST

  'కేజీఎఫ్' స్కీమ్ ఫాలో అవుతున్న బోయపాటి

  దాదాపు తెలుగులో ఓ డబ్బింగ్‌ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేయడం  సాధారణ విషయం కాదు. ఆ చిత్ర హీరో యశ్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌పై ప్రశంసల జల్లులు కురిశాయి. ఇప్పుడు అందరి దృష్టి కేజీఎఫ్‌ మోడల్ పై పడింది. అదే మోడల్ లో బోయపాటి తన తదుపరి సినిమాని ఆవిష్కరించబోతున్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగా మొదట విలన్ గా సంజయ్ దత్ ని ఎంపిక చేసారని అంటున్నారు. వరల్డ్ క్లాస్ విజువల్స్, లోకల్ కథ ఈ సినిమాకు హైలెట్ అంటున్నారు.

 • Meera Chopra Issue: Is She Being Roped In As A Contestant For Bigg Boss 4...?

  Entertainment NewsJun 5, 2020, 7:12 AM IST

  మీరా చోప్రా ఇష్యూ: బిగ్ బాస్ సీజన్4 లో అవకాశం...?

  తాజాగా మీరా చోప్రా ఇష్యూలో మరో కొత్త గాసిప్ తెరమీదకు వచ్చింది. మీరా చోప్రా ఎన్టీఆర్ ఫాన్స్ పై ఫైర్ అవడంతో ఆమెకు ఒక్కసారిగా ఇతర ఫాన్స్ సపోర్ట్ కూడా దొరికింది. దానికి తోడుగా ఆమె ఏకంగా పవన్ అభిమానులు సౌమ్యంగా ఉంటారు అని కూడా అన్నారు. ఈ వార్ నడుస్తున్నంతసేపు ట్విట్టర్ లో "వి సపోర్ట్ మీరా చోప్రా" అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. 

 • another hot actress roped in RRR

  NewsFeb 7, 2020, 12:08 PM IST

  RRRలో హాట్ బ్యూటీ.. నిజమైతే బ్యాడ్ లక్ బద్దలైనట్లే?

  బిగ్ బడ్జెట్ మూవీ RRR కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా అనుకున్న సమయానికి వస్తుందని చిత్ర యూనిట్ చెప్పిన మాటలన్నీ గాలిలో కలిసిపోయాయి.  

 • RRR Update Shriya Saran roped in for a crucial role

  NewsJan 29, 2020, 7:46 AM IST

  రాజమౌళి సినిమాలో శ్రీయ.. ఆమె రోల్ ఇదేనా?

  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత జక్కన్న నుంచి వస్తున్న చిత్రం ఇదే. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర ఉద్యమ నేపథ్యంలో 1920 కాలానికి సంబందించిన కథగా తెరకెక్కుతోంది.

 • India vs Newzealand 1st T20I: Rohit Sharma shows brilliant awareness at boundary rope to dismiss Martin Guptill, watch video

  CricketJan 24, 2020, 3:10 PM IST

  బ్యాటింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోను రో"హిట్"... కళ్ళు చెదిరే విన్యాసం, వీడియో చూడండి

  ఆక్లాండ్ లో సాగుతున్న భారత్, న్యూజిలాండ్ తొలి టి 20లో రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. రోహిత్ శర్మను మామూలుగా అందరూ ఒక గొప్ప ఓపెనర్ ని మాత్రమే చూస్తారు. కానీ నేటి మ్యాచులో తానెంత అమూల్యమైన ఫీల్డర్ నో కూడా నిరూపించుకున్నాడు హిట్ మాన్.