Root  

(Search results - 23)
 • <p>Joe Root</p>

  CricketJan 16, 2021, 1:28 PM IST

  డబుల్ సెంచరీతో మోత మోగించిన జో రూట్... శ్రీలంకతో జరుగుతున్న టెస్టులో...

  ఒకప్పుడు ఏ ప్లేయర్ అయినా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతుంటే, టీమిండియాతో ఆడితే సెట్ అయిపోతారు అని ఓ ట్రోలింగ్ ఉండేది.  

 • chandra babu

  Andhra PradeshDec 17, 2020, 12:34 PM IST

  జనభేరి సభకు వెళ్లేందుకు... మీ రూటు మార్చండి: చంద్రబాబుతో పోలీసులు

  ఉద్దండరాయుని పాలెం మీదుగా జనభేరి సభకు వెళతానంటూ చంద్రబాబు కోరిన రూట్ మ్యాప్ కు అనుమతి నిరాకరించారు పోలీసులు.  

 • <p>trump</p>

  INTERNATIONALNov 8, 2020, 11:55 AM IST

  అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్‌హౌస్‌కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....

  నాలుగేళ్లుగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఆయనను అధ్యక్ష పీఠానికి దూరం చేశాయి. అధ్యక్షుడిగా  ఎన్నికైన తర్వాత ఆయన తీసుకొన్న నిర్ణయాల్లో ఎక్కువగా వివాదాస్పద నిర్ణయాలే ఎక్కువగా ఉన్నాయి.

 • undefined

  CricketJul 16, 2020, 11:44 AM IST

  ఇంగ్లాండ్ వర్సెస్ విండీస్ రెండవ టెస్టు: కరేబియన్లను ఆపతరమా..?

  సిరీస్‌ రేసులో నిలిచేందుకు ఇంగ్లాండ్‌ ఆరాటపడుతోంది. పటర్నల్ సెలవు ముగించుకుని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ జో రూట్‌ మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌ తలరాత మారుస్తాడనే అంచనాలు ఇంగ్లీష్‌ డ్రెస్సింగ్‌రూమ్‌లో నెలకొన్నాయి. వర్షం ముప్పు పొంచి ఉన్న మాంచెస్టర్‌ టెస్టును సొంతం చేసుకునేందుకు ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ అన్ని అస్త్రాలు ప్రయోగించేందుకు తయారుగా ఉన్నాయి. నేటి మధ్యాహ్నం 3.30కు మ్యాచ్ ప్రారంభమవనుంది. 

 • undefined

  TelanganaMay 10, 2020, 9:45 AM IST

  కొంపముంచిన బర్త్ డే దావాత్: ఎల్బీ నగర్ లో 45 కేసులకు అదే కారణం!

  హైదరాబాద్ పరిధిలో ఎల్బీ నగర్ ఇప్పుడొక కోవిడ్ హాట్ స్పాట్. అక్కడ ఒక్కసారిగా 45 కేసులు పెరగటానికి కారణం ఒక షాప్ ఓనర్ తన మిత్రులకు ఇచ్చిన బర్త్ డే దావత్! ఈ బర్త్ డే దావత్ దెబ్బకు 45 కేసులు నమోదవ్వడమే మాత్రమే కాకుండా కొత్తగా ఆ ఎల్బీ నగర్ ప్రాంతంలో 15 కంటైన్మెంట్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేయవలిసి వచ్చింది ప్రభుత్వం. 

 • undefined

  OpinionApr 9, 2020, 4:33 PM IST

  విరాట్ కోహ్లీ సహా ప్రపంచ టాప్ 4 బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ లోపాలు ఇవే!

  ప్రపంచ క్రికెట్‌ పరిపూర్ణ బ్యాట్స్‌మెన్‌లను అతి కొద్ది మందినే చూసింది. ఓ బ్యాట్స్‌మన్‌ ఎంత తెలివైన వాడైనా, ఎంత టెక్నిక్‌ కలిగిఉన్నా ఏదో ఒక దశలో ప్రత్యర్థులకు ఓ లోపాన్ని వదిలేస్తాడు. ఆ సమయంలో ఆ బ్యాట్స్‌మెన్‌ గొప్పతనం పరీక్షకు నిలుస్తుంది. పెవిలియన్‌కు చేర్చే ప్రమాదం ఉన్న షాట్లను ఆడకుండా కొంత మంది స్వీయ నియంత్రణ పాటిస్తే, మరికొందరు బలహీనతను తరమికొట్టి నిలిచేందుకు ప్రయత్నిస్తారు. 

 • england team

  SPORTSJan 25, 2020, 3:20 PM IST

  ఒక్క సింగిల్ తో ఇంగ్లాండ్ 5లక్షల పరుగులు!

  ఇంగ్లాండ్ జట్టు మరో సరికొత్త రికార్డును అందుకుంది. క్రికెట్ కి జన్మనిచ్చిన బ్రిటిష్ టీమ్ సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక టెస్టులు ఆడిన జట్టుగా ఇప్పటికే చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డును సాధించింది.

 • स्टार्क की 140 किमी प्रतिघंटा स्पीड की गेंद बॉक्स पर लगी। रूट घुटने के बल मैदान पर बैठ गए। सभी हैरान रह गए। डर था कि गेंद से कहीं उन्हें गहरी चोट न लगी हो। हालांकि, थोड़ी देर बाद वे उठ खड़े हुए, जिसके बाद सभी को राहत महसूस हुई। रूट को तुरंत अपना बॉक्स बदलना पड़ा।

  CricketJan 22, 2020, 8:04 AM IST

  చితక్కొట్టిన కేశవ్ మహరాజ్: ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ చెత్త రికార్డు

  ఇంగ్లాండు కెప్టెన్ జో రూట్ బౌలింగును దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ఆటాడుకున్నాడు. జో రూట్ వేసిన బౌలింగులో అతను 24 పరుగులు రాబట్టాడు. మరో బంతి దానంతటదే బౌండరీ దాటింది. దాంతో జో రూట్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

 • amit shah sad

  NATIONALJan 3, 2020, 1:40 PM IST

  సొంత ఇలాఖాలో అమిత్ షాకు ఎదురు దెబ్బ: అత్తగారి ఊరిలో బీజేపీ స్మాష్

  కొల్హాపూర్ ఓటమి బీజేపీ జాతీయ అధ్యక్షుడికి సైతం మరో ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. భారతదేశాన్ని కాంగ్రెస్ ముక్త్ భారత్ గా చేస్తానన్న అమిత్ షా తన అత్తగారి జిల్లాలోనే ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి కొల్హాపూర్ జిల్లాను బీజేపీ ముక్త్ జిల్లాగా చేసాయి అని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.  

 • A man strangled a Chicago student

  NRINov 28, 2019, 8:22 AM IST

  అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని హత్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు


  శుక్రవారం నుంచి రూత్ జార్జ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు శనివారంనాడు విశ్వవిద్యాలయం పోలీసులకు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 • undefined

  TelanganaNov 19, 2019, 5:00 PM IST

  కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుంది: బస్సు రూట్లప్రైవేటీకరణపై హైకోర్టు వ్యాఖ్యలు

  ఆర్టీసీ 5,100 బస్సు రూట్లను ప్రైవేటీకరించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రహస్యమని, సెక్రటేరియట్‌ పరిధి దాటి ఆ వివరాలు ఇచ్చేందుకు వీల్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీకే జోషి రాష్ట్ర ధర్మాసనానికి స్పష్టం చేశారు. 

 • Hinduism

  OpinionOct 25, 2019, 12:59 PM IST

  మూలాల్లోకి వెళ్దాం... మేథో ఆసక్తి కోసం కాదు.. మనుగడ కోసమే..

  హిందుత్వం ఒక సనాతన ధర్మం. మనం పాటించే విలువలు, నియమాలు శాశ్వతమైనవి. వేదాలు, భగవద్గీతలోని తర్కం, సంభాషణనలోనే  వేలాది సంవత్సరాలుగా వినియోగిస్తూ వస్తున్నారు. మా తత్వశాస్త్రం విస్తృతమైనది, సంపూర్ణమైనది మరియు మానవత్వంతో కూడినది.  అయినప్పటికీ, మేము ఇతర విశ్వాసాలపై ఆధిపత్యం చెలాయించాలని అనుకోము.

 • Steve smith

  CRICKETAug 19, 2019, 7:44 PM IST

  యాషెస్ సీరిస్: స్మిత్ కు గాయం... ఆర్చర్ పై ఇంగ్లాండ్ కెప్టెన్ ప్రశంసలు

  యాషెస్ సీరిస్ లో మొదటి టెస్ట్  విజయాన్ని అందుకున్న ఆసిస్ కు రెండో టెస్ట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి టెస్ట్ విజయానికి ముఖ్య కారణమైన స్టీవ్ స్మిత్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు.  

 • Ramesh Kumar
  Video Icon

  NATIONALJul 31, 2019, 6:25 PM IST

  రాజకీయ సంక్షోభాలు: రమేష్ కుమార్ సీరియస్ వ్యాఖ్యలు (వీడియో)

  రాజీనామా సమర్పించి వెలుతూ వెలుతూ కర్ణాటక మాజీ స్పీకర్  రమేష్ కుమార్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల్లో పెట్టే అధిక ఖర్చులే అవినీతిక కారణంగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ నుంచి మొదలుకొని ఆర్ పి ఏ చట్టం వరకు ఉన్న లొసుగులను ఉపయోగించుకొని, అది కూడా కుదరకపోతే ఏకంగా చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 • பந்தை பவுண்டரிக்கு அனுப்பும் டி காக்

  SpecialsJun 28, 2019, 2:42 PM IST

  టీమిండియాపై గెలవాలంటే ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఏం చేయాలంటే...: జో రూట్

  స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీం ఆరంభంలో అదరగొట్టినా ప్రస్తుతం కష్టాల్లో పడింది. ఇప్పటివరకు 7 మ్యాచులాడిన ఆతిథ్య జట్టు నాలుగింట గెలిచి మూడిట్లో ఓడిపోయింది. దీంతో సెమీస్ కు చేరాలంటే తదుపరి భారత్, న్యూజిలాండ్ లతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ తప్పకుండా గెలవాల్సి వుంటుంది.  కాబట్టి ఈ రెండు మ్యాచుల్లో తమ జట్టు విజయం కోసం జో రూట్ సహచర ఆటగాళ్లకు కొన్ని సలహాలు, సూచనలు చేశాడు.