Romantic Movie  

(Search results - 12)
 • undefined

  EntertainmentOct 25, 2020, 12:18 AM IST

  చివరికి అవినాష్ ప్రేమను అర్థం చేసుకున్న ఆరియానా...బావా అంటూ కౌగలించుకుంది

  బిగ్ బాస్ రియాలిటీ షో మరో వీకెండ్ కి చేరుకుంది. నేడు శనివారం కావడంతో మరింత మజాగా బిగ్ బాస్ హౌస్ సిద్ధం అయ్యింది. ఐతే వైల్డ్ డాగ్ మూవీ షూటింగ్ కోసం మనాలి వెళ్లిన నాగార్జున నేడు షో హోస్టుగా హాజరుకాలేకపోయారు. దీనితో షో ప్రేక్షకులలో కొంత నిరాశ అలముకుంది.

 • <p>ketika Sharma</p>

  Entertainment NewsApr 20, 2020, 4:43 PM IST

  పూరి కొడుకుతో రొమాన్స్.. ఇలాంటి సెక్సీ ఫోజులతోనే ఆ ఛాన్స్ కొట్టేసింది

  యంగ్ బ్యూటీ కేతిక శర్మ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ అనే చిత్రంలో నటిస్తోంది. 

 • ketika sharma

  NewsFeb 18, 2020, 2:44 PM IST

  పూరి హీరోయిన్.. కేతికా శర్మ హాట్ ఫోటోస్!

  ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమవుతోంది. 

 • kethika sharma

  NewsJan 23, 2020, 3:56 PM IST

  పూరి జగన్నాథ్ కొత్త హీరోయిన్.. కెవ్వు కేక

   ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే జనాలకి మోడల్ కేతికా శర్మఅంటే తెలియకుండా ఉండదు. రొమాంటిక్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న ఈ బేబీ గ్లామర్ డోస్ తో ఇప్పటికే బాగా క్రేజ్ అందుకుంది.  

 • Akash Puri

  NewsDec 26, 2019, 2:53 PM IST

  పూరి జగన్నాధ్ కొడుకు పేరుతో అమ్మాయిలకి వల.. బయటపడ్డ చీటింగ్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి టాలీవుడ్ లో హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాష్ పూరి చివరగా నటించిన చిత్రం మెహబూబా తీవ్రంగా నిరాశపరిచింది. పూరి దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది.

 • romantic

  NewsNov 11, 2019, 12:13 PM IST

  'రొమాంటిక్' షూటింగ్ లో రమ్యకృష్ణ..!

  'ఇస్మార్ట్ శంక‌ర్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జ‌రుగుతుంది. 

 • romantick

  NewsOct 16, 2019, 10:52 AM IST

  రొమాంటిక్ మూవీలో బాహుబలి నటి కీ రోల్

  పూరి దర్శకత్వంలో తెరకెక్కిన మెహబూబా భారీ అంచనాలతో విడుదలవ్వగా ఆ సినిమా కూడ బెడిసికొట్టింది. దీంతో నెక్స్ట్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఆకాష్ కష్టపడుతున్నాడు.   పూరి జగన్నాథ్ సొంత ప్రొడక్షన్ లో ఆకాష్ పూరి నటిస్తున్న రొమాంటిక్ సినిమాపై ఆడియెన్స్ లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయ్యింది. 

 • romantick

  NewsOct 15, 2019, 11:47 AM IST

  చిత్ర యూనిట్ నిర్లక్ష్యం.. పూరి సినిమా సెట్ లో అగ్ని ప్రమాదం

  రొమాంటిక్ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  సినిమా కోసం వేసిన స్పెషల్ సెట్ లో డెకరేషన్ క్లాత్స్ కి మంటలు అంటుకోవడంతో కొన్ని నిమిషాల వరకు అందరూ షాకయ్యారు. అయితే ప్రమాదానకి ముఖ్య కారణం చిత్ర నిర్లక్షమే అని తెలుస్తోంది.  మంటలను ఆర్పేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరు కూడా మంటలను ఆర్పేసి సాధనాలను తేకపోవడం గమనార్హం. 

 • పూరి జగన్నాథ్: ఈ సీనియర్ దర్శకుడు మొదటి సినిమా బద్రితో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత జగపతి బాబుతో చేసిన బాచి సినిమా ప్లాప్ అయ్యింది.

  ENTERTAINMENTSep 21, 2019, 11:03 AM IST

  ఆ విషయంలో పూరి సైలెన్స్, కానీ కుటుంబంలో ఒత్తిడి!

  పూరి కుమారుడు పూరి ఆకాశ్ ‘మెహబూబా’ సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆకాశ్‌కి సంబంధించిన కొత్త సినిమాను చిత్రం టీమ్ ఆ మధ్యన  టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో సహా ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ను  ఫిక్స్ చేసింది. 

 • ketika sharma

  ENTERTAINMENTMar 11, 2019, 4:09 PM IST

  హాట్ బ్యూటీతో ఆకాష్ పూరి రొమాన్స్!

  ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం 'రొమాంటిక్'. పూరి జగన్నాథ్ ఈ సినిమాను నిర్మించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు.

 • akash puri

  ENTERTAINMENTFeb 11, 2019, 3:51 PM IST

  ఆకాష్ పూరి 'రొమాంటిక్' మూవీ ఓపెనింగ్ స్టిల్స్!

  ఆకాష్ పూరి 'రొమాంటిక్' మూవీ ఓపెనింగ్ స్టిల్స్!

 • akash puri

  ENTERTAINMENTFeb 11, 2019, 11:00 AM IST

  ఆకాష్ పూరి కొత్త సినిమా టైటిల్ ఇదే..!

  దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాలనటుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. ఆ తరువాత 'ఆంధ్రాపోరి' చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు.