Romantic Drama Film  

(Search results - 1)
  • manasantha nuvve movie

    News25, Nov 2019, 2:43 PM

    మనసంతా నువ్వే డైరెక్టర్ న్యూ మూవీ.. మొదలెట్టిన సింగీతం

    వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ , నేహా కృష్ణ జంటగా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న చిత్రం ‘వాళ్ళిద్దరిమధ్య' . యువతరం ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మొయినాబాద్ లక్ష్మీక్షేత్రంలో హీరోయిన్ , తదితరులపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.