Asianet News TeluguAsianet News Telugu
188 results for "

Romantic

"
Astrology Tips For Couple Romantic lifeAstrology Tips For Couple Romantic life

జోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే.. దంపతుల రొమాంటిక్ లైఫ్ బాగుంటుంది..!

ఇలా చేయడం వల్ల.. కుటుంబంలోని చెడు దృష్టిని దూరం చేస్తుంది. అంతేకాదు.. ప్రతికూల శక్తిని కూడా దూరం చేస్తుంది. దాని వల్ల దంపతుల మధ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Astrology Jan 12, 2022, 4:07 PM IST

bipasha basu not hot bomb she lady gunda and her most romantic poses with husband viralbipasha basu not hot bomb she lady gunda and her most romantic poses with husband viral

HBD Bipashabasu: హాట్‌ బాంబ్‌ కాదు పెద్ద గూండాగా పాపులర్‌.. భర్తతో బిపాసా మోస్ట్ రొమాంటిక్‌ పిక్స్ వైరల్‌

బిపాసా బసు అంటే బాలీవుడ్‌లో హాట్‌ బాంబ్‌గానే పిలుస్తారు. సినీ ప్రియుల అభిమాన శృంగార తారగా పాపులార్‌ అయ్యింది బిపాసా.  ఘాటు రేపే అందాలు, పిచ్చెక్కించే సొగసుతో ఇండియన్‌ ఆడియెన్స్ ని షేక్‌ చేస్తుంది బిపాసా. 
 

Entertainment Jan 7, 2022, 6:19 PM IST

Things to do before sex: There are 7 things to doThings to do before sex: There are 7 things to do

శృంగారానికి ముందు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి..?

శారీరక సంబంధాలు శారీరక శ్రమకే పరిమితం కాకుండా అనేక ఇతర అంశాలతో ముడిపడి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, సంబంధాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం ముఖ్యం.

Relations Jan 4, 2022, 1:14 PM IST

Bollywood Heroine Prachi Singh Shares romantic pic with Cricketer Prithvi ShawBollywood Heroine Prachi Singh Shares romantic pic with Cricketer Prithvi Shaw

బాలీవుడ్ హాట్ బ్యూటీతో పృథ్వీషా ప్రేమాయణం... ఫోటో షేర్ చేసిన ప్రాచీ సింగ్...

అండర్ 19 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాలోకి ఓ సంచలనంలా ఎంట్రీ ఇచ్చాడు పృథ్వీషా. ఆరంగ్రేటం టెస్టులోనే భారీ సెంచరీ బాదిన పృథ్వీషా, ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకి దూరమయ్యాడు. 

Cricket Jan 1, 2022, 1:56 PM IST

Shriya Sarana and her husband romantic pic trending in social mediaShriya Sarana and her husband romantic pic trending in social media

ఘాటు లిప్ కిస్సులతో రెచ్చిపోయిన శ్రీయ.. వీళ్ళ రొమాన్స్ కి హద్దే లేదా, ఫోటోస్ వైరల్!

అందాల భామ శ్రీయ గురించి టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తోంది. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలిగిన నటి శ్రీయ.

Entertainment Dec 30, 2021, 9:00 PM IST

Most romantic traditions to follow this ChristmasMost romantic traditions to follow this Christmas

Christmas: ఈ రొమాంటిక్ ట్రెడిషన్స్ ఎప్పుడైనా విన్నారా..?

ఒక్కో ప్రాంతంలో.. ఒక్కో ట్రెడిషన్ ఫాలో అవుతూ ఉంటారు. ఈ క్రమంలో.. మీరు ఎప్పుడూ వినని.. కొన్ని ట్రెడిషన్స్ ఇప్పుడు చూద్దాం. అవి కూడా.. కేవలం క్రిస్మస్ కి మాత్రమే చేసే రొమాంటిక్ ట్రెడిషన్స్ కావడం గమనార్హం.

Lifestyle Dec 24, 2021, 1:50 PM IST

divi stunning poses in latest looks fans romantic commentsdivi stunning poses in latest looks fans romantic comments

Divi Bold Pics: లేడీ టక్కరి దొంగలా దివి.. హాట్‌నెస్‌ ఓవర్‌లోడ్‌.. అందానికి టాక్స్ పెడితే సగం ఆదాయం నీ నుంచే..

బిగ్‌బాస్‌ భామ దివి ఎంతటి అందమో మాటల్లో చెప్పలేం. వర్ణించడానికి పదాలు కూడా సరిపోవు. కవులే దివి అందాన్ని వర్ణించేందుకు పదాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా దివి సంచలనంగా మారింది. 

Entertainment Dec 22, 2021, 5:55 PM IST

Rashmika Mandanna and Vijay Devarakonda romantic dinnerRashmika Mandanna and Vijay Devarakonda romantic dinner

వైరల్ ఫోటోస్: విజయ్ దేవరకొండ, రష్మిక రొమాంటిక్ డిన్నర్.. ముంబైలో జంటగా, కంఫర్మ్ చేసినట్లేనా

రష్మిక, విజయ్ దేవరకొండ వెండితెరపై సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరూ జంటగా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.

Entertainment Dec 20, 2021, 2:51 PM IST

Pushpa Movie Spicy Romantic Scene DeletedPushpa Movie Spicy Romantic Scene Deleted

Pushpa Romantic Scene: పుష్ప మూవీ నుంచి ఆ... సీన్ కట్... అంత ఘోరంగా ఉందా..?

పుష్ఫ మూవీలో ఓ సీన్ పై పెదవి విరుస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఇదేంటి.. అందరూ చూసే సినిమాలో.. ఇదేం సీన్ అంటూ.. తిట్టుకుంటున్నట్టు తెలుస్తుంది.

Entertainment Dec 18, 2021, 5:34 PM IST

Virat Kohli shares Romantic pic with Anushka Sharma, Bollywood Actress re-acts on TeamIndia CaptainVirat Kohli shares Romantic pic with Anushka Sharma, Bollywood Actress re-acts on TeamIndia Captain

నీ పక్కనుంటే ఇంట్లో ఉన్నట్టే... అనుష్క శర్మతో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ...

టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత క్రికెట్‌కి బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుతం కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు. ముంబై టెస్టు కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే, భార్య అనుష్కతో కలిసి ఏకాంతంగా విహరిస్తున్నాడు...

Cricket Nov 29, 2021, 1:51 PM IST

Jacqueline Fernandez romantic pic with Sukesh Chandrasekhar leakedJacqueline Fernandez romantic pic with Sukesh Chandrasekhar leaked

Jacqueline Fernandez: బట్టబయలైన జాక్వెలిన్ బాగోతం.. రూ. 200 కోట్ల ఛీటర్ తో సరసాలు, ఫోటో లీక్

శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై ఆరోపణలు మరింత బలంగా మారుతున్నాయి. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు కాలంగా వార్తలు వస్తున్నాయి. 

Entertainment Nov 27, 2021, 3:55 PM IST

Why womens flat when they see man in red color dress full details are hereWhy womens flat when they see man in red color dress full details are here

రెడ్ కలర్ 'డ్రెస్'లో అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఎందుకు ఫ్లాట్ అవుతారు..?

ఎరుపు రంగు (Red colour) ఒక ఆకర్షణీయమైన రంగు. అన్ని రంగులలో కల్లా ఎరుపు రంగుకంటూ ఒక ప్రత్యేక స్థానం (Special position) ఉంది. ఎరుపు రంగు దుస్తులను చాలా మంది ఇష్టపడుతారు. ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న వారు నలుగురిలో ఒక ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటారు. ఇటీవల ఒక సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది ఏమనగా ఎరుపు రంగు డ్రెస్ వేసుకున్న అబ్బాయిలను చూస్తే అమ్మాయిలు ఫ్లాట్ అవుతున్నారట. ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడు మనము రెడ్ కలర్ డ్రెస్ అబ్బాయిలను అమ్మాయిలు ఎందుకు ఫ్లాట్ అవుతున్నారో తెలుసుకుందాం.
 

Lifestyle Nov 19, 2021, 4:32 PM IST

Romantic Gets An OTT Premiere DateRomantic Gets An OTT Premiere Date

‘రొమాంటిక్‌’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్,ఎప్పుడంటే

 ఈ సినిమాకి సంబంధించిన కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగులు పూరిజగన్నాథ్ అందించారు. పూరి జగన్నాథ్ చార్మి కవర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 29న విడుదలైన థియేటర్లలో విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటిలో సందడి చేయనుంది. 

Entertainment Nov 17, 2021, 8:54 AM IST

Why men like taking their girl on a bike rideWhy men like taking their girl on a bike ride

గర్ల్ ఫ్రెండ్ తో కలిసి బైక్ రైడ్ అంటే అబ్బాయిలకు ఎందుకంత క్రేజ్..?

బైక్ నడుపుతున్నప్పుడు.. తమ ప్రియురాలు.. తమను వెనక నుంచి హగ్ చేసుకోవడం.. పట్టుకోవడం.. లాంటివి చేస్తారని ఆశపడతారట. బైక్ నడిపే సమయంలో.. అలాంటి ఫిజికల్ కాంటాక్ట్  ని అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. దానికోసమైనా బైక్ ఎక్కించుకోవాలని అనుకుంటారట.

Relations Nov 11, 2021, 9:50 AM IST

anchor sreemukhi shared sizzling pics netizens romantic comments photos viralanchor sreemukhi shared sizzling pics netizens romantic comments photos viral

Sreemukhi: ఇంటర్నెట్‌లో యాంకర్ శ్రీముఖి అందాల రచ్చ.. ఆ పడిగాపులు ఎవరికోసమంటూ నెటిజన్ల కామెంట్లు.. వైరల్‌

యాంకర్‌ శ్రీముఖి తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంటే అది నెటిజన్లపై అందాల దాడిలాగే ఉంటుందట. నిండైన భారీ అందాలను ఒకేసారి పంచుకుంటే అభిమానులు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారట. ఇప్పుడు కూడా శ్రీముఖి అదే చేసిందంటున్నారు నెటిజన్లు. 

Entertainment Nov 10, 2021, 7:11 PM IST