Roles

(Search results - 49)
• undefined

Entertainment1, Oct 2020, 4:23 PM

రియల్‌ హీరోతో బాలయ్య ఢీ .. తండ్రి హీరోయిన్‌తోనూ పోటీ? రచ్చ రచ్చే !

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఇద్దరు క్రేజీ స్టార్స్ మెరవబోతున్నారు.

• undefined

Entertainment25, Sep 2020, 5:48 PM

హీరో,కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్...నటుడిగా బాలు సూపర్ హిట్

బహుముఖ ప్రజ్ఞా శాలి అయిన బాలు నటుడిగా 70కి పైగా చిత్రాలలో నటించారు. కమెడియన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన అనేక విభిన్న పాత్రలు చేయడం జరిగింది.

• undefined

Entertainment18, Sep 2020, 7:27 PM

మేకోవర్ తో స్టన్నింగ్‌ లుక్‌లో టాలీవుడ్‌ స్టార్స్

తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. కొత్త కథలు తెరపైకి వస్తున్నాయి. కథలకు తగ్గట్టు, అందులోని పాత్రలకు తగ్గట్టు మేకోవర్‌ అవుతున్నారు. ప్రస్తుతం వెంకటేష్‌, బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, బన్నీ కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు.

शख्स की पहचान जस्टिन फ्रायर नाम से हुई। ये शख्स यूके के एमाजॉन  का नंबर 1 रिव्यूवर है। उसने अगस्त महीने में साइट से 14 लाख का सामान ख़रीदा और उसे रेटिंग दी। जब जांच की गई तो पता चला कि उसने हर 4 घंटे में एक प्रोडक्ट की रेटिंग की थी। इसके बाद ही उसपर शक की सुइयां घूमी थी।

Tech News14, Sep 2020, 5:25 PM

అమెజాన్‌లో లక్ష ఉద్యోగాలు.. గంటకు 15 డాలర్లు, అదనంగా 100 డాలర్ల బోనస్‌ కూడా

పార్ట్ టైమ్ లేదా ఫుల్ టైమ్ లో పనిచేయడానికి కూడా నిమాయకాలు చేపట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏప్రిల్ - జూన్ మధ్య రికార్డు లాభం, ఆదాయాన్ని అమెజాన్ ఆర్జించింది, ఎందుకంటే కరోనా మహమ్మారి సమయంలో కిరాణా, ఇతర సామాగ్రిని కొనడానికి ఎక్కువ మంది అమెజాన్ ఆశ్రయించారు అని తెలిపింది.

జనరల్‌గా హీరోయిన్ల విషయంలో మీడియా వైపు నుంచిగానీ, నెటిజన్ల నుంచి గానీ పెళ్ళి ఎప్పుడు అనే ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. హీరోయిన్లకిది చాలా కామన్‌. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. మరికొందరు దానికింకా టైముందని, ఆ టైమ్‌ రావాలని చెబుతున్నారు.

Entertainment30, Aug 2020, 3:14 PM

అలాంటి పాత్రలు చేయాలని ఉందంటున్న నివేదా థామస్..!

మలయాళ బ్యూటీ నివేదా  థామస్ కి టాలీవుడ్ లో ఫాలోయింగ్ ఎక్కువే. మంచి నటిగా పేరున్న ఈ హీరోయిన్ క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటుంది. కాగా తన డ్రీమ్ రోల్స్ ఇవేనంటూ మనసులో కోరిక బయటపెట్టింది.

कब होती है मेच्योरिटी

स्टेट बैंक ऑफ इंडिया में पीपीएफ अकाउंट में निवेश योजना की मेच्योरिटी अवधि 15 साल की है। इस स्कीम में जमा राशि पर सालाना 7.1 फीसदी की दर से ब्याज मिलता है।

business25, Jul 2020, 10:49 AM

రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎస్‌బిఐ గుడ్ న్యూస్...

వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన సిబ్బంది మళ్లీ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందుకు సంబంధించి ప్రాంతీయ ప్రధాన కార్యాలయం లేదా ఎస్‌బి‌ఐ సర్కిల్‌ ఆఫీసుల్లో నియామక ప్రక్రియ జరుగుతున్నదని తెలిపింది.

• undefined

Cricket23, Jul 2020, 7:31 PM

సుప్రీంకోర్టులో బంతి: గంగూలీ, జై షా ల భవితవ్యం పై విచారణ

నూతన రాజ్యాంగం అనుసారం పదవీ కాలం ముగించుకున్న కార్యదర్శి జై షా, జులై 27న ముగించుకోనున్న అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీలు తక్షణమే తప్పుకోవాలా..? లేదా పూర్తి కాలం పదవీలో కొనసాగాలా.. ? అనే అంశం పై సుప్రీమ్ కోర్టు బీసీసీఐ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.

బీసీసీఐ లో విచిత్రకరమైన సంకట పరిస్థితులు నెలకొన్నాయి. లోధా కమిట సిఫారసుల పుణ్యమాని ఇప్పుడు బీసీసీఐ కి దిక్కు మొక్కు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఏదో అనుకోకుండా అనూహ్యంగా వచ్చిపడింది కాదు. బీసీసీఐ పెద్దలకు ఎప్పటినుండో తెలిసినప్పటికీ... వారు చేజేతులా కొని తెచ్చుకున్న పరిస్థితి. ఆ పరిస్థితులేమిటో ఒకసారి చూద్దాము.

Cricket10, Jul 2020, 1:53 PM

మా వల్ల కాదు! బీసీసీఐ నుంచి వెళ్లిపోతామని సుప్రీంలో కాగ్ పిటిషన్

బీసీసీఐలో స్వతంత్ర భావాలు వ్యక్తపరచటం, సుప్రీంకోర్టు అప్పగించిన ప్రాథమిక బాధ్యతను నిర్వర్తించటం సాధ్యపడటం లేదని కాగ్‌ పిటిషనులో పేర్కొంది.

• undefined

Tech News22, May 2020, 4:18 PM

అమెజాన్ ఇండియాలో కొత్తగా 50వేల ఉద్యోగాలు...

ప్రముఖ  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ తమకు కొత్తగా 50 వేల సిబ్బంది అసవరం ఉంటుందని అమెజాన్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. స్వతంత్ర కాంట్రాక్టర్లుగా, పార్ట్‌టైమ్, సౌకర్యవంతమైన పని సమయాల్లో   పనిచేయటానికి వీరిని తీసుకుంటామని తెలిపింది.

• undefined

Entertainment News2, May 2020, 11:02 AM

ఎక్స్‌పోజింగ్‌కు రెడీ అంటున్న బ్యూటీ.. ఛాన్స్‌లు ఇస్తారా?

ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నా.. నివేదా పేతురాజ్‌కు హీరోయిన్‌గా బ్రేక్ మాత్రం రాలేదు. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్నా.. స్టార్ హీరోయిన్‌ల సినిమాల్లో మాత్రం సెకండ్ హీరోయిన్‌ రోల్స్‌కే పరిమితమవుతోంది. దీంతో బ్రేక్‌ కోసం వెయిట్ చేస్తున్నా అని చెపుతోంది ఈ బ్యూటీ.

Renu Desai

Entertainment News1, May 2020, 12:24 PM

మహేష్ బాబుకు అమ్మగా నటిస్తా.. రేణు దేశాయ్

కరోనా ప్రభావం కొనసాగుతూనే ఉంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి జనజీవితాలని స్తంభింపజేసింది. ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Anushka Shetty

Entertainment News1, May 2020, 10:54 AM

టాలీవుడ్ మోడ్రన్ హీరోయిన్ల సత్తా ఇదే.. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాలు

సావిత్రి నుంచి శ్రీదేవి వరకు అలనాటి టాలీవుడ్ తారలంతా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఇటీవల హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండే చిత్రాలు కరువయ్యాయనే విమర్శ ఉంది. ఇలాంటి తరుణంలో కూడా కొందరు మోడ్రన్ హీరోయిన్లు అద్భుతమైన అవకాశాలు దక్కించుకోవడం మాత్రమే కాదు.. తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోయే పాత్రలు పోషించిన హీరోయిన్లు.. ఆ చిత్రాలు ఇవే.

• undefined

Entertainment News15, Apr 2020, 12:44 PM

అలాంటి రోల్స్ చేయాలనుంది: రెజీనా

బోల్డ్ క్యారెక్టర్స్‌ లో నటించాలనుందన్న రెజీనా, అవకాశం వస్తే రొమాంటిక్‌ సీన్స్‌, గ్లామర్స్‌ రోల్స్‌ కూడా చేయడానికి రెడీ అని చెప్పింది. కెరీర్‌ లో చాలా కాలం తరువాత ఇటీవల ఓ బిగ్ అందుకుంది ఈ బ్యూటీ. అది కూడా ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో కావటంతో మరింతగా ఖుషీ అవుతోంది.
• బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Entertainment16, Mar 2020, 7:35 AM

తారక్ త్రిపాత్రాభినయం.. రాజమౌళికి లేదా ఆ భయం?

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా  తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఇందులో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని టాక్.

• Pressure Cooker Movie Tanikella Bharani Promo
Video Icon

Entertainment12, Feb 2020, 12:52 PM

ప్రెషర్ కుక్కర్ మూవీ : కొడుకులను చూసి మురిసిపోతున్న తనికెళ్ల భరణి...

ప్రతి ఇంట్లో ఇదే లొల్లి అనేది ట్యాగ్ లైన్ తో సుజియో, సుహలి దర్శకత్వంలో వస్తున్న సినిమా ప్రెషర్ కుక్కర్.