Search results - 175 Results
 • roja

  Andhra Pradesh15, May 2019, 5:38 PM IST

  ఫైర్ బ్రాండ్ రోజా మౌనం, కారణం ఇదేనంటూ ఆసక్తికర చర్చ

  హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో ఆమె ఫైర్ బ్రాండ్. తన మాటల తూటాలతో అధికార పార్టీకే కాదు ఇతర పార్టీలకు చుక్కలు చూపిండంలో ఆమెకు ఆమె సాటి. పార్టీ అధినేత తర్వాత అన్ని అంశాలపై అవగాహన కలిగిన నేత ఆమె. 
   

 • వైసీపీ తరపున చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు రోజా రెడీ అయ్యారు.  2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమె 2019ఎన్నికల్లో కూడా తిరిగిపోటీ చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తూ మహిళల్లో జోష్ నింపుతునున్నారు.

  Andhra Pradesh7, May 2019, 5:13 PM IST

  రోజా మంత్రి పదవికి గండం, అడ్డుపడేది ఆ ఇద్దరు నేతలే

  రోజాకు మంత్రి పదవి దక్కాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలలో ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే రోజా మంత్రి పదవికి అడ్డుపడబోయేది ఈ ఇద్దరు నేతలేనని ప్రచారం జరుగుతోంది. ఒక మహిళా అయి ఉండి అధికార పార్టీపై అలుపెరగని పోరాటం చేశారు రోజా.  

 • ENTERTAINMENT29, Apr 2019, 10:39 AM IST

  షూటింగ్ కి వెళ్లలేక ఏడ్చేశా.. నటి రోజా కామెంట్స్!

  టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన నటి రోజా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. 

 • nagari poru

  Andhra Pradesh22, Apr 2019, 2:50 PM IST

  రోజాతో చేతులు కలిపిన టీడీపీ నేతలు : బాబుకు ఫిర్యాదు చేయనున్న గాలి భాను ప్రకాష్

  ఇంటి పోరు చక్కబెట్టుకునేలోపే పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువ అయిపోయాని టాక్. తెలుగుదేశం పార్టీలో ఓ కీలకంగా ఉన్న ఓ నేత గాలి భాను ప్రకాశ్ కి సహకరించలేదని తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు కీలక నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. 

 • roja

  Andhra Pradesh16, Apr 2019, 3:50 PM IST

  జగన్ సిఎం అయితే రోజాకు దక్కే శాఖ అదే...

  వైఎస్ జగన్ సీఎం అయితే ఆయన కాబినేట్ లో రోజా హోం శాఖ మంత్రి అయితే సూపర్ అంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో వైఎస్ జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం మహిళకు హోంశాఖను కట్టబెట్టి రికార్డు సృష్టించారు. చేవెళ్ల చెల్లెమ్మ అంటూ వైఎస్ఆర్ ఎంతో అప్యాయంగా పిలిచే సబితా ఇంద్రారెడ్డికి హోంశాఖ కేటాయించారు.

 • ENTERTAINMENT9, Apr 2019, 3:38 PM IST

  నాగబాబు, రోజా: జబర్దస్త్ కాంబినేషన్ కు పొలిటికల్ బ్రేక్

  ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరు షోకి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తాత్కాలికంగానే వీరు షోకి దూరమయ్యారని కొందరు అంటుంటే.. లేదు శాశ్వతంగానే షోకి దూరమయ్యారనే వాదనలు కూడా వినపడుతున్నాయి.

 • దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి.

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 7:14 PM IST

  ఓటమిభయంతో డిప్రెషన్ లో రోజా : దివ్యవాణి

  నగరిలో రోజా ఓడిపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. తన ఓటమిని ముందే గ్రహించిన రోజా పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందన్నారు. ఆ డిప్రెషన్ వల్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకపోతే వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎలాంటి స్వార్థంతో ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చారో ప్రజలందరికీ తెలుసునని స్పష్టం చేశారు. 

 • chittoor
  Video Icon

  Election videos19, Mar 2019, 5:24 PM IST

  ముఖచిత్రం: చిత్తూరు జిల్లా హేమాహేమీల ఖిల్ల (వీడియో)

  ముఖచిత్రం: చిత్తూరు జిల్లా హేమాహేమీల ఖిల్ల 

 • mla roja

  Campaign8, Mar 2019, 3:36 PM IST

  అధికారమిచ్చిన ప్రజలను నడిరోడ్డుపై నిలబెడతారా..?: డేటా చోరీ కేసులో చంద్రబాబు, లోకేష్ లపైరోజా ఫైర్

   కలర్‌ ఫొటోలతో కూడిన ఓటర్‌ జాబితాను చోరీ చేసిన నేరంపై తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేసిన ఘనుడు ఐటీ మంత్రి లోకేష్‌ అంటూ రోజా విరుచుకుపడ్డారు. తండ్రీకొడుకులిద్దర్నీ అరెస్ట్ చెయ్యాలని ఆమె డిమాండ్ చేశారు.

 • ఎమ్మార్వో వనజాక్షిపై దాడి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య, నారాయణ కళాశాలలో విద్యార్థుల బలవన్మరణాలను ప్రత్యేకించి ప్రస్తావిస్తూ టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

  Key Constituencies8, Mar 2019, 11:15 AM IST

  రోజాపై అభ్యర్ధికి చంద్రబాబు తీవ్ర కసరత్తు: త్రిసభ్య కమిటీ ఏర్పాటు

  వైసీపీ ఫైర్ ‌బ్రాండ్, నగరి  ఎమ్మెల్యే రోజాపై బరిలో దిగే టీడీపీ అభ్యర్ధి ఇంకా ఖరారు కాలేదు.

 • ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మాటల యుద్ధానికి దిగుతున్నాయి. నువ్వు దొంగ అంటే కాదు నువ్వే గజ దొంగ అన్న చందాన ఇరు పార్టీలు తీవ్ర విమర్శలతో రాజకీయలు వేడెక్కాయి.

  Andhra Pradesh assembly Elections 20197, Mar 2019, 2:01 PM IST

  రోజాకు కళ్లెం: చంద్రబాబుకు జయసుధ, జీవిత హ్యాండ్, దివ్యవాణి అస్త్రం

  దివ్యవాణితో రోజాకు చెక్ పెట్టాలని ప్రయత్నించారు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన దివ్యవాణి జగన్ పైనా రోజాపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన్నితే పాతాళంలో పడతావంటూ రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు దివ్యవాణి. 

 • మరోవైపు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భాను ప్రకాశ్ ను బరిలోకి దించాలని చూస్తున్నారు. ఎలా అయినా రోజాను ఓడించాలని లోకేష్ మంచి కసితో ఉన్నారు.

  Andhra Pradesh6, Mar 2019, 12:40 PM IST

  చంద్రబాబు టార్గెట్ రోజా: నగరి టీడీపీ అభ్యర్థి వీరీలో ఒకరు

  చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో  టీడీపీ అభ్యర్ధులను చంద్రబాబునాయుడు ఫైనల్ చేశారు. వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ సెగ్మెంట్‌ నుండి టీడీపీ ఇంత వరకు ఎవరిని అభ్యర్థులుగా  ఫైనల్ చేయలేదు

 • ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తనను పార్టీలోకి ఆహ్వానించి, ఎమ్మెల్యేను చేసిన తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని, ఊపిరి ఉన్నంత వరకు టీడీపిలోనే ఉంటానని పాయకరావు పేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు మీడియాలో వార్తలు రావడం ఆశ్చర్యకరంగా ఉందని ఆమె అన్నారు.

  Andhra Pradesh1, Mar 2019, 12:12 PM IST

  రోజావి పగటి కలలు.. ఎమ్మెల్యే అనిత

  వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని.. చంద్రబాబు సీఎం అవుతారని ఎమ్మెల్యే అనిత జోస్యం చెప్పారు. 

 • roja

  Andhra Pradesh27, Feb 2019, 12:54 PM IST

  ఏపీలో జగన్ నివాసం.. ఎమ్మెల్యే రోజా కామెంట్స్

  టీడీపీ నేతలు నిందలు వేశారని.. జగన్ అమరావతిలో నివాసం ఏర్పాటు చేసుకోలేదని ఎమ్మెల్యే రోజా అన్నారు.

 • chandrababu

  Andhra Pradesh22, Feb 2019, 11:31 AM IST

  అడ్డొస్తే... తప్పించడమే: పరిటాలను అలాగే, బాబుపై రోజా వ్యాఖ్యలు

  చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగన్‌పై కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. తప్పు చేయలేదు కాబట్టే జగన్ ధైర్యంగా విచారణకు హాజరవుతున్నారన్నారని స్పష్టం చేశారు.