Rohit Vs Kohli  

(Search results - 4)
  • <p>భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో విబేధాల కారణంగానే ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మను దూరంగా పెట్టాలని వార్తలు వినిపించాయి. మొదట ఆసీస్ టూర్ మొత్తానికి రోహిత్‌ను పక్కనబెట్టిన బీసీసీఐ, ఆ తర్వాత అతనికి టెస్టుల్లో అవకాశం కల్పించింది.</p>

    Cricket29, Nov 2020, 4:34 PM

    రాద్ధాంతం అయ్యాక రాజీ చేశారా... రోహిత్, విరాట్ కోహ్లీలతో బీసీసీఐ వీడియో కాన్ఫిరెన్స్..

    కాసుల కోసం కరోనాను కూడా లెక్క చేయకుండా ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించిన బీసీసీఐ, ఆటగాళ్ల మధ్య ఏర్పడిన గొడవలను మాత్రం పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో బీభత్సమైన రచ్ఛ జరిగింది. రోహిత్ శర్మ గాయం గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా చెప్పడం, తనకు అసలు రోహిత్ ఆస్ట్రేలియాకి ఎందుకు రాలేదో కూడా తెలియదని విరాట్ కోహ్లీ చెప్పడం తీవ్రమైన చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ విషయంపై ఓ పరిష్కారం తెచ్చేదిశగా అడుగులు వేసిందట బీసీసీఐ.

  • <p>RCB vs MI</p>

    Cricket28, Sep 2020, 3:45 PM

    RCB vs MI: కోహ్లీ వర్సెస్ రోహిత్... హెడ్ టు హెడ్ రికార్డులు ఇవి...

    IPL 2020లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబై మొదటి మ్యాచ్ ఓడి, రెండో మ్యాచ్‌లో గెలవగా... రాయల్ ఛాలెంజర్స్ మొదటి మ్యాచ్‌లో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఓడింది. ఈ రెండు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులు లెక్కలు ఇలా ఉన్నాయి.

  • kohli rohit

    CRICKET27, Jul 2019, 4:22 PM

    అంబటి రాయుడి కోసమే కోహ్లీ-రోహిత్ ల మధ్య విభేదాలు...?

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోోహ్లీ-రోహిత్ శర్మ ల మధ్య విబేధాలు తలెత్తినట్లు ఓ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలా వారిమధ్య బేదభిప్రాయాలే రావడానికి తెలుగు క్రికెటర్ అంబటి రాయుడే కారణమట.  

  • undefined

    CRICKET25, Jul 2019, 6:23 PM

    కోహ్లీని వెనక్కినెట్టిన రోహిత్... వన్డే క్రికెట్లో అరుదైన ఘనత

    టీమిండియా హిట్  మ్యాన్ రోహిత్ శర్మ తాను ఫిట్ మ్యాచ్ అని కూడా నిరూపించుకున్నాడు. అతడు గత రెండేళ్ల కాలంలో తన ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ అత్యధిక వన్డేలాడి వన్డే క్రికెట్లో ఓ అరుదైన ఘనత సాధించాడు.