Asianet News TeluguAsianet News Telugu
128 results for "

Rocket

"
Space X delivers Raja Chari led crew of 4 station, Glorious sightSpace X delivers Raja Chari led crew of 4 station, Glorious sight

తెలుగోడి అంతరిక్ష యాత్ర..!

ప్రస్తుతం ఐఎస్ఎస్ కి  వెళ్తున్న బృందానికి నేతృత్వం వహిస్తున్నది.. మహబూబ్‌నగర్‌ మూలాలున్న రాజాచారి (44) అనే తెలుగు వ్యక్తి. ‘‘ఈ ప్రయాణం మేం ఊహించిన దానికన్నా చాలా గొప్పగా ఉంది’’ అని కక్ష్యలోకి ప్రవేశించాక రాజాచారి వ్యాఖ్యానించారు. 

INTERNATIONAL Nov 12, 2021, 11:19 AM IST

Taapsee Pannu says Some actors refuse roles in her filmsTaapsee Pannu says Some actors refuse roles in her films

తాప్సితో నటించేందుకు నో చెబుతున్న హీరోలు.. ఆమెని భరించడం కష్టం..

సౌత్ లో పలు చిత్రాల్లో రాణించిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. వైవిధ్యమైన పాత్రల్లో నటించి అద్భుతమైన గుర్తింపు సొంతం చేసుకుంది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది.

Entertainment Nov 5, 2021, 5:33 PM IST

stock market record boom: All time records broken know here why there is a huge jump in 10 pointsstock market record boom: All time records broken know here why there is a huge jump in 10 points

అల్ టైం రికార్డు బ్రేక్ చేసిన స్టాక్ మార్కెట్: దీనికి కారణాలను ఈ 10 పాయింట్లలో తెలుసుకోండి..

 దేశీయ స్టాక్ మార్కెట్ నేడు అద్భుతమైన అప్‌ట్రెండ్‌ని కొనసాగిస్తోంది. దీంతో ఈ రోజు సెన్సెక్స్ కొత్త చరిత్ర సృష్టిస్తు మొదటిసారి 60 వేలు దాటింది. నిన్న గురువారం కూడా సెన్సెక్స్, నిఫ్టీ రికార్డు స్థాయిలో ముగిశాయి. దీంతో పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చాయి. 
 

business Sep 24, 2021, 12:23 PM IST

Rackets and Javelin throw gifted to PM Narendra Modi, quoted for bid in Online AuctionRackets and Javelin throw gifted to PM Narendra Modi, quoted for bid in Online Auction

వేలానికి ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన కానుకలు... కోట్లు పలుకుతున్న అథ్లెట్ల రాకెట్స్, జావెలిన్ త్రో...

టోక్యో ఒలింపిక్స్‌లో, పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ ఎక్విప్‌మెంట్స్‌ను బహుమతిగా ఇచ్చారు. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించేందుకు ఉపయోగించిన జావెలిన్ త్రో, పీవీ సింధు కాంస్యం గెలిచిన మ్యాచ్‌లో వాడిన షెటిల్ రాకెట్... భారత ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. 

SPORTS Sep 18, 2021, 10:31 AM IST

anasuya kissed rocket raghava son murari and he comment dont want payment viralanasuya kissed rocket raghava son murari and he comment dont want payment viral

అనసూయ ముద్దు కోసం పేమెంట్‌ వదులుకున్న రాకెట్‌ రాఘవ కొడుకు మురారి.. బుడ్డోడే గానీ మామూలోడు కాదుగా

`జబర్దస్త్`లో తన తనయుడుతో సందడి చేస్తున్నాడు రాకెట్‌ రాఘవ. తన కుమారుడు మురారి ఈ మధ్య బాగా పాపులర్‌ అవుతాడు. నరేష్‌కి దీటుగా పంచ్‌లతో రెచ్చిపోతున్నాడు. తాజాగా అనసూయకి అతను వేసిన పంచ్‌ పిచ్చెక్కిస్తుంది. 

Entertainment Sep 17, 2021, 9:52 PM IST

Madhapur Police Burst Sex Rocket in Beauty SaloonMadhapur Police Burst Sex Rocket in Beauty Saloon

బ్యూటీ సెలూన్ పేరిట వ్యభిచార దందా..!

ప్రధాన నిర్వహాకుడితోపాటు ఇద్దరు మేనేజర్లు, 10మంది విటులు, 10మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

Telangana Sep 6, 2021, 9:10 AM IST

Rockets Hit Neighborhood Near Kabul Airport Amid US PulloutRockets Hit Neighborhood Near Kabul Airport Amid US Pullout

కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద మళ్లీ రాకెట్ల వర్షం... క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా కూల్చివేత..

లాబ్ జార్ ఖైర్ఖానాలోని  ఖోర్ షిద్ ప్రైవేటు యూనివర్సిటీ సమీపంలో ఉంచిన ఓ వాహనం నుంచి ఈ రాకెట్లను ప్రయోగించినట్లు తెలిసింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి ప్రతి దాడి చేయడంతో విమానాశ్రయం సమీపంలో సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయాయి.

INTERNATIONAL Aug 30, 2021, 11:29 AM IST

police burst sex Rocket in massage centerpolice burst sex Rocket in massage center

మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. రట్టు చేసిన పోలీసులు..!

 ఓ ప్రముఖ మీడియా సంస్థ  చేసిన  స్టింగ్ ఆపరేషన్‌లో మసాజ్ సెంటర్ నిర్వాహకులు అడ్డంగా బుక్కయ్యారు. 

Telangana Aug 30, 2021, 9:48 AM IST

sanjana galrani ragini consumed drugs cfsl confirmedsanjana galrani ragini consumed drugs cfsl confirmed

కన్నడ డ్రగ్స్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు సీఎఫ్‌ఎస్‌ఎల్‌ వెల్లడి

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ కేసులో సెంట్రల్‌ ఫోరెన్సిస్‌ సైన్స్ ల్యాబోరేటరీ(సీఎఫ్‌ఎస్‌ఎల్‌) కీలక విషయాలను వెల్లడిచింది. సంజన, రాగిణి డ్రగ్స్ తీసుకున్నట్టు వెల్లడించింది. 

Entertainment Aug 24, 2021, 6:08 PM IST

Rocket attack on Afghanistan's Kandahar airport lnsRocket attack on Afghanistan's Kandahar airport lns

కాందహర్ ఎయిర్‌పోర్టుపై రాకెట్లతో తాలిబన్ల దాడి


అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిస తర్వాత  ఆఫ్ఘనిస్తాన్ లోని అమెరికా బలగాలను ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఉపసంహరించుకొంటామని ప్రకటించారు.

INTERNATIONAL Aug 1, 2021, 10:56 AM IST

how can anyone travel in jeff bezos blue origin flight new shepard all you need to knowhow can anyone travel in jeff bezos blue origin flight new shepard all you need to know

జెఫ్ బెజోస్ స్పేస్ రాకెట్‌: ఇందులో ప్రయాణించాలంటే ఫిట్నెస్ తో పాటు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన జెఫ్ బెజోస్ అంతరిక్షంలో ప్రయాణించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతను బ్లూ ఆరిజిన్ కంపెనీ న్యూ షెపర్డ్ క్యాప్సూల్ నుండి సముద్ర మట్టానికి 106 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయాణించాడు. ఇందుకు మొత్తం 10 నిమిషాల 10 సెకన్ల సమయం పట్టింది. 

business Jul 21, 2021, 2:15 PM IST

Rockets land near Afghan presidential palace, Taliban deny responsibility  - bsbRockets land near Afghan presidential palace, Taliban deny responsibility  - bsb

బక్రీద్ ప్రార్థనల వేళ... ఆఫ్ఠాన్ అధ్యక్ష భవనంపై రాకెట్ల దాడి..

బక్రీద్ సందర్భంగా అధ్యక్ష భవనంలో ఉదయం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తరువా అధ్యక్షుడు అశ్రఫ్ గని ప్రసంగం మొదలుపెట్టారు. ప్రార్థలను కొనసాగుతున్న సమయంలో అధ్యక్ష భవనానికి సమీపంలో రాకెట్ల దాడి జరిగింది

INTERNATIONAL Jul 20, 2021, 4:42 PM IST

police burst sex rocket in medakpolice burst sex rocket in medak

ఫాంహౌస్ లో వ్యభిచారం.. ప్రముఖులు కూడా..!

అమ్మాయిలను ఆ ఫాంహౌస్ కి రహస్యంగా తరలించి.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టులకు సమాచారం అందింది. 

Telangana Jul 19, 2021, 9:43 AM IST

police burst sex rocket in Panjaguttapolice burst sex rocket in Panjagutta

హైదరాబాద్ పంజాగుట్టలో హైటెక్ వ్యభిచారం..!

సోమాజీగూడ రాజ్‌ భవన్‌ రోడ్‌లోని పార్క్‌ హోటల్‌లో హైటెక్‌ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పంజగుట్ట పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 
 

Telangana Jul 3, 2021, 11:12 AM IST

sanjana galrani revealed her secret marriage and explanation  arjsanjana galrani revealed her secret marriage and explanation  arj

సంజనా గల్రానీ సీక్రెట్‌ మ్యారేజ్‌.. కారణం చెప్పిన `సర్దార్‌ గబ్బర్‌సింగ్‌` బ్యూటీ

శాండల్‌వుడ్‌ డ్రగ్స్ రాకెట్‌లో అరెస్ట్ అయిన హీరోయిన్‌ సంజనా గల్రానీ రహస్యంగా పెళ్లి చేసుకుంది. ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారడంతో సంజల వివరణ ఇచ్చింది. తాను ఎందుకు సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సి వచ్చిందో తెలిపింది. 

Entertainment Jun 5, 2021, 4:49 PM IST