Robin Uthappa

(Search results - 13)

रोहित शर्मा का शानदार रिकॉर्ड बनाने के बाद हर कोई उनका मुरीद हो गया था। लेकिन आपको ये जानकर हैरानी होगी कि टीम इंडिया के ड्रेसिंग रूम में एक शख्स ऐसा भी था जो रोहित शर्मा की 264 रनों की पारी से भी संतुष्ट नहीं था।

Cricket13, Nov 2020, 3:39 PM

రోహిత్ శర్మ వీరబాదుడికి ఆరేళ్లు... ‘హిట్ మ్యాన్’ ఇన్నింగ్స్ ఎందుకింత స్పెషల్ అంటే...

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీయే అసాధ్యం అనుకుంటున్న రోజుల్లో ‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్... ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. గురువు వెనకే తాను అంటూ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పరిమిత్ ఓవర్ల క్రికెట్‌లో డబుల్ సెంచరీ బాదాడు. ఆ తర్వాతే అసలు సిసలు ‘హిట్ మ్యాన్’ ఎంట్రీ ఇచ్చాడు. వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ బాదడమే కష్టం అనుకుంటున్న సమయంలో ఏకంగా మూడుసార్లు ఈ ఫీట్ సాధించాడు రోహిత్ శర్మ.

Ben Stokes

Cricket30, Oct 2020, 11:05 PM

KXIPvsRR: కింగ్స్‌ విజయాలకి బ్రేక్... గెలిచి నిలిచిన రాజస్థాన్ రాయల్స్...

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతీరుతో విజయాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్. 186 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి గత మ్యాచ్ సెంచరీ హీరో బెన్ స్టోక్స్ చక్కని ఆరంభాన్ని అందించాడు.

Rajasthan Royals రాబిన్ ఊతప్ప..

Cricket17, Oct 2020, 5:15 PM

RR vs RCB: స్మిత్ కెప్టెన్ ఇన్నింగ్స్... భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్...

IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. సీజన్‌లో మొదటిసారి ఓపెనర్‌గా వచ్చిన రాబిన్ ఊతప్ప, మంచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్‌లో మొట్టమొదటిసారి తొలి వికెట్‌కి 50 పరుగులు జోడించిన బెన్ స్టోక్స్ అవుట్ అయ్యాడు...

Buttler vs Norje

Cricket14, Oct 2020, 11:11 PM

DC vs RR: ఢిల్లీ అద్భుత విజయం... రాజస్థాన్ ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం...

సీజన్‌లో యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చింది. వరుస పరాజయాల తర్వాత ఓ విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్, మరో ఓటమి మూటకట్టుకుని ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.. ఓపెనర్ జోస్ బట్లర్ 9 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 1 పరుగుకే అశ్విన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

kedhar jadhav Chennai Super Kings

Cricket9, Oct 2020, 5:21 PM

IPL 2020: జాదవ్, మ్యాక్స్‌వెల్, కార్తీక్... ఐపీఎల్‌లో చెత్త రికార్డు...

ఐపీఎల్‌ 2020 సీజన్‌లో దాదాపు అన్ని జట్లు ఆరేసి మ్యాచులు ఆడేశాయి. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ కోసం క్రికెటర్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. బౌలర్లు కూడా సిక్సర్లు బాదిన ఈ సీజన్‌లో భారీ హిట్టర్లుగా పేరొందిన కొందరు బ్యాట్స్‌మెన్ మాత్రం ఇప్పటిదాకా సిక్సర్ బాదలేకపోయారు. వాళ్లు ఎవ్వరంటే..

DC vs KKR

Cricket3, Oct 2020, 7:08 PM

DC vs KKR: ఢిల్లీ క్యాపటల్స్ ఘన విజయం... మళ్లీ టాప్‌లోకి...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తలబడుతోంది. ఢిల్లీ రెండు వరుస విజయాల తర్వాత గత మ్యాచ్ ఓడగా... కోల్‌కత్తా మొదటి మ్యాచ్ ఓడి తర్వాత రెండు మ్యాచుల్లో విజయం సాధించారు. షార్జాలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.

రాబిన్ ఊతప్ప

Cricket3, Oct 2020, 6:11 PM

IPL 2020: రాబిన్ ఊతప్ప పనైపోయినట్టేనా... బరిలో ఆ యంగ్ ఓపెనర్‌...

IPL కెరీర్‌లో 180కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం రాబిన్ ఊతప్పది. 13 సీజన్లుగా మిస్ కాకుండా అతి తక్కువ మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ఐదు సీజన్లకు పైగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకు ఆడిన రాబిన్ ఊతప్పను ఈ సీజన్‌లో వదిలించుకుంది ఆ ఫ్రాంఛైజీ. రాబిన్ ఊతప్పలాంటి హిట్టర్‌ను కేకేఆర్ వదులుకుందని అందరూ ఆశ్చర్యపోయారు.

MS Dhoni

Cricket2, Oct 2020, 8:11 PM

CSK vs SRH: ధోనీ మరో రికార్డు... ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెరీర్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే...

రాబిన్ ఊతప్ప

Cricket1, Oct 2020, 5:45 PM

IPL 2020: రాబిన్ ఊతప్ప... అందరూ చూస్తుండగా ఇదేం పనయ్యా...

IPL 2020: రాబిన్ ఊతప్ప... చాలా ఏళ్ల పాటు కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో కీలకంగా ఉన్న బ్యాట్స్‌మెన్. అయితే వరుసగా ఫెయిల్ అవుతున్న రాబిన్ ఊతప్పను తన జట్టు నుంచి విడుదల చేసింది కేకేఆర్. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్న ఊతప్ప, కేకేఆర్‌తో మ్యాచ్‌లో పెద్ద తప్పు చేశాడు.

Uthappa

Cricket1, Oct 2020, 10:13 AM

ఐపిఎల్ 2020... కోహ్లీ చెత్త రికార్డును బద్దలు కొట్టిన ఊతప్ప

ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో వున్న ఈ చెత్త రికార్డు తాజాగా ఊతప్ప పేరిట నమోదయ్యింది.

उथप्पा ने माना कि वो बेहद बुरे डिप्रेशन में चले गए थे। और जब क्रिकेट मैच नहीं होते थे (यानी ऑफ सीजन में) तब उनकी दिक्कत बहुत ज्यादा बढ़ जाती थी।

Cricket5, Jun 2020, 11:36 AM

చచ్చిపోదామనుకున్నా.. క్రికెటర్ ఉతప్ప షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రాబిన్‌ ఆడుతున్నాడు. రాయల్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ‘మనసు, శరీరం, ఆత్మ’ కార్యక్రమం లైవ్‌ సెషన్‌లో తాను ఎదుర్కొన్న మానసిక సమస్యల గురించి ఊతప్ప మాట్లాడాడు.

• cricket bat and ball

Cricket18, Nov 2019, 1:34 PM

చెలరేగిన మేఘాలయ క్రికెటర్: బ్యాటింగ్ ధాటికి టీ20 రికార్డు

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మేఘాలయ క్రికెటర్ అభియ్ నేగి రికార్డు సృష్టించాడు. దేశవాళీ క్రికెట్ లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన రికార్డును సాధించాడు. కెఎల్ రాహుల్ రికార్డును సమం చేశాడు.