Robbery Gang  

(Search results - 5)
 • manchiryal robbery

  Karimanagar19, Dec 2019, 4:50 PM

  మంచిర్యాలలో కరుడుగట్టిన దొంగల ముఠా అరెస్ట్... భారీగా బంగారం స్వాధీనం

  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన ఓ దోపిడీ ముఠాను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుండి భారీ సొత్తును స్వాదీనం చేసుకున్నారు.  

 • robbery

  Vijayawada15, Oct 2019, 2:29 PM

  మైనర్ బాలుర దొంగల ముఠా... విజయవాడలో వరుస చోరీలు

  విజయవాడలో మైనర్ బాలురతో కూడిన దొంగల ముఠా హల్ చల్ చేస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారి ఆట కట్టించారు.  

 • vijayawada

  Andhra Pradesh17, May 2019, 3:35 PM

  విజయవాడలో కరుడుగట్టిన దొంగల ముఠా అరెస్ట్...కిలోలకొద్ది బంగారం, వెండి స్వాధీనం

  విజయవాడ నగరంలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన ఓ దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. నగరంలో ఉన్నతర్గాలకు చెందిన  ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా నుండి భారీ మొతాదులో బంగారం, వెండితో డబ్బులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాకు వివరించారు. 

 • kanjara gang

  Telangana10, Aug 2018, 12:35 PM

  పోలీసుల అదుపులో కంజరీ గ్యాంగ్, లగ్జరీ బస్సులే ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా టార్గెట్

  లగ్జరీ ట్రావెల్స్ బస్సులనే టార్గెట్ గా చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి వేళల్లో హోటల్లు, దాబాల వద్ద కాపుకాచి బస్సులోని ప్రయాణికులను దోచుకోవడమే వీరి టార్గెట్. ఇలా హైదరాబాద్ పరిధిలో పలు కేసులు నమోదవడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ఈ పని మధ్యప్రదేశ్ కు చెందిన కంజర్ ఖేరా ముఠాదిగా గుర్తించారు. ఈ ముఠా సభ్యులను వారి ప్రాంతాల్లోనే హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 • Andhra Pradesh22, Jun 2018, 10:35 AM

  వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో అర్థరాత్రి దొంగల బీభత్సం, ప్రయాణికులను బెదిరించి దోపిడి

  కాచీగూడ నుండి తిరుపతికి వెళుతున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి సమయంలో గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని రాయల్ చెరువు వద్ద రైలు ఆగేలా చేసి రైల్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డారు. మారణాయుధాలతో బెదిరించి ప్రయాణికుల నుండి బంగారు ఆభరణాలతో పాటు నగదు, విలువైన సామాగ్రి దోచుకెళ్లారు.