Search results - 77 Results
 • Robbery

  NATIONAL25, Apr 2019, 3:12 PM IST

  దోపిడిని యాక్సిడెంట్‌గా చిత్రీకరణ: సీసీటీవీతో నిజం వెలుగులోకి

  తమిళనాడులో దుండగులు సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. మధురై తిరునగర్‌లో గురువారం అర్థరాత్రి హైవేకు రోడ్డుకు అడ్డంగా దుండగులు బండలు పెట్టారు.

 • police

  Andhra Pradesh22, Apr 2019, 10:44 AM IST

  పోలీస్ వేషం వేసిన టీడీపీ నేత: వ్యాపారుల నుంచి లక్షల దోపిడి

  తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేత పోలీసు వేషంలో దోపిడిలకి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు. 

 • Telangana23, Feb 2019, 12:07 PM IST

  సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ

  సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. మోహన్ బాబు మేనేజర్ ఈ మేరకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

 • Telangana5, Feb 2019, 3:01 PM IST

  గోల్కొండ కోటలో దోపిడీ దొంగల వీరంగం...

  హైదరాబాద్‌ వైభవాన్ని చాటిచెప్పే పురాతన కట్టడం గోల్కొండ కోటలో ఆదివారం దోపిడీ దొంగలు వీరంగం సృష్టించారు. ఈ కోట పరిధిలోని ఓ హిందూ దేవాలయంలో(అమ్మవారి గుడి) హుండీలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యారు. అయితే మరుసటి రోజు ఆలయ పూజారి ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరి ప్రయత్నం గురించి బయటపడింది. 
   

 • robbery

  Andhra Pradesh4, Feb 2019, 9:18 PM IST

  తిరుపతి కిరీటాలు మాయం కేసు....అనుమానితుడిని గుర్తించిన పోలీసులు

  కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తుల బంగారు కిరీటాలు మాయమైన సంఘటన తిరుపతి పట్టణంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తిరుపతి పట్టణం నడిబొడ్డున వున్న  గోవిందరాజస్వామి ఆలయంలో వజ్రాలు పొదిగిన కిరీటాలు మాయమవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కిరీటాల మాయం వెనుక అధికారుల హస్తమేమీ లేదని...ఇది దోపిడి దొంగల పనేనని పోలీసులు తేల్చారు. 

 • insurance money

  Andhra Pradesh4, Feb 2019, 3:33 PM IST

  ప్రభుత్వ డబ్బులతో పరారైన పంచాయితీ అధికారి....

  ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడం కోసం విడుదల చేసిన సొమ్ముపై అతడి కన్ను పడింది. ఇంకేముంది ఆ డబ్బులు తీసుకుని పరారయ్యాడు. అలాగని అతడు ఏ దోపిడీ దొంగో అనుకుంటే పొరబడినట్లే. ఆ డబ్బులకు ప్రజలకు అందేలా చూడాల్సిన ప్రభుత్వ అధికారి అతడే. ఇలా అత్యాశకు పోయి ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేసిన అతడు ఉద్యోగాన్ని కోల్పోవడంతో పాటు పోలీసు కేసును ఎదుర్కొంటున్నాడు. 

 • bike

  Telangana29, Jan 2019, 1:40 PM IST

  బైకులంటే సరదా.. రేస్‌లంటే హాబీ: సొంత బైక్ కోసం దొంగగా

  మార్కెట్లోకి కొత్తగా ఏ బైక్ వచ్చినా దానిపై వెంటనే చక్కర్లు కొట్టాలని చాలామంది యువకుల ఆలోచన. అంతేకాదు కొంతమంది అయితే వాటిపై రేస్‌లకు సైతం వెళుతుంటారు. కానీ అందరికి వచ్చిన ప్రతీ బైక్ కోనేంత ఆర్ధిక స్తోమత ఉండదు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోన్న ఓ యువకుడు బైకులు కొనడానికి దొంగగా మారాడు. 

 • rail

  Andhra Pradesh29, Jan 2019, 11:40 AM IST

  చెల్లి పెళ్లి కోసం ప్రయాణికురాలిని దోచేసిన రైల్వే ఉద్యోగి

  పెళ్లీ ఈడు కొచ్చిన చెల్లెలు కళ్లెదుట కనిపిస్తుంటే ఆమెకు త్వరగా పెళ్లి చేయాలని అన్నయ్య ఆందోళనకు గురికావడం కామన్. అయితే సక్రమంగా సంపాదించి చెల్లిలి పెళ్లి చేయలేక ఓ అన్నయ్య దోడ్డి దారిని ఎంచుకున్నాడు. 

 • Train

  NATIONAL17, Jan 2019, 1:07 PM IST

  స్వైర విహారం: రైల్లో పడి దోచుకున్న సాయుధులు

  జమ్మీ - దురంతో ఎక్స్ ప్రెస్ రైల్లోని రెండు బోగీల్లోకి సాయుధులు ప్రవేశించి దోచుకున్నారు. కత్తులు చూపుతూ బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో గురువారం తెల్లవారు జామున జరిగింది. 

 • robbery

  Telangana9, Jan 2019, 10:37 AM IST

  బొలెరోలో వచ్చి ఊడ్చుకెళ్లారు (వీడియో)

  జగిత్యాల జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. సెల్‌ఫోన్‌లు విక్రయించే దుకాణంలో చోరీకి పాల్పడి 70 లక్షల విలువ చేసే సొత్తును దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్‌లో ఉన్న భవానీ సెల్‌ పాయింట్‌ షాపుపు అర్ధరాత్రి బొలెరో వాహనంలో వచ్చారు

 • Telangana3, Jan 2019, 4:18 PM IST

  నగర శివారులో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

  హైదరాబాద్ నగర శివారులో మరోసారి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. మేడ్చల్ జిల్లా కాప్రా ప్రాంతంలో ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కుని వెళ్లారు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

 • byke

  Telangana28, Dec 2018, 8:48 PM IST

  హైదరాబాద్ చైన్ స్నాచింగ్ కేసులో పురోగతి...

  హైదరాబాద్ లో గురువారం కలకలం సృష్టించిన వరుస చైన్ స్నాచింగ్ కేసును చేదించడంలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ చైన్ స్నాచింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న నగర పోలీసులు 24 గంటల్లోపే స్నాచర్లు వాడి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోని భవాని నగర్ సమీపంలో ఓ ముళ్ల పొదల్లో ఈ మోటార్ సైకిల్ ను గుర్తించారు. దీని ఆధారంగా దుండగులను గుర్తించి, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. 

 • robbery

  Telangana25, Dec 2018, 2:04 PM IST

  ‘‘ఆకలేస్తోంది, ఇంట్లో డబ్బులున్నాయా’’.. చిన్నారిని మోసగించిన దుండగుడు

  ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని మోసం చేసిన ఓ అపరిచితుడు రూ.1.94 లక్షల డబ్బులు తీసుకుని పారిపోయాడు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని ముసారాంబాగ్ డివిజ్ శాలివాహననగర్‌కు చెందిన నియమతుల్లా ఖాన్ అనే వ్యక్తి స్థానిక కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.