Road Show
(Search results - 50)Andhra PradeshDec 28, 2020, 2:15 PM IST
గుడివాడలో పవన్ కల్యాణ్ కు ఘనస్వాగతం... గజమాలలు, పూల వర్షంతో
విజయవాడ: నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు రైతులను పరామర్శించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా గుడివాడకు చేరుకున్న ఆయనకు జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు హేతుబద్ధమైన పరిహారం కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ కు మచిలీపట్నంలో వినతి పత్రం అందజేయనున్నారు పవన్.
Andhra PradeshDec 24, 2020, 9:49 AM IST
జనసేన మంకుపట్టు పవన్ కళ్యాణ్ రాజకీయ కెరీర్ కే ప్రమాదం తెచ్చే అవకాశం ఉందా..?
తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఇప్పుడు ఆ స్థానానికి అనివార్యమయింది.
TelanganaNov 29, 2020, 2:22 PM IST
రోడ్‌షోను మధ్యలోనే నిలిపిన అమిత్ షా: నామాలగుండు నుండి బీజేపీ కార్యాలయానికి
ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి అమిత్ షా నేరుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకొన్నారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అమిత్ షా వారాసీగూడ నుండి రోడ్ షోను ప్రారంభించారు.
TelanganaNov 29, 2020, 1:57 PM IST
అమిత్ షాకి నిరసన సెగ: రోడ్‌షోలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ప్లకార్డుల ప్రదర్శన
ఈ విషయమై విపక్షాలతో హైద్రాబాద్ లో సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
TelanganaNov 29, 2020, 12:01 PM IST
HyderabadNov 29, 2020, 11:22 AM IST
జిహెచ్ఎంసీ ఎన్నికలే కీలకం: యువరాజు పట్టాభిషేకం ఎప్పుడు..?
మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి సాధించడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన హరీష్ రావు ఆ ఎన్నికలో ఓటమి తరువాత పూర్తి బాధ్యతను తానే తీసుకున్నాడు.
TelanganaNov 28, 2020, 8:11 PM IST
ఎంఐఎం బెదిరింపులు భరించాలా.. కేసీఆర్ మరో నిజాం: యోగి ఆదిత్యనాథ్
దేశవ్యాప్తంగా మార్పు రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం బీజేపీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
TelanganaNov 28, 2020, 4:20 PM IST
నడ్డాతో భేటీ: అమిత్ షా సమక్షంలో బిజెపిలోకి విజయశాంతి
కాంగ్రెసు నేత, మాజీ ఎంపీ విజయశాంతి బిజెపిలో చేరడం ఖాయమైందని అంటున్నారు. విజయశాంతి రేపు అమిత్ షా సమక్షంలో హైదరాాబాదులో బిజెపిలో చేరే అవకాశాలున్నాయి.
TelanganaNov 26, 2020, 5:39 PM IST
మోడీ వస్తున్నారు, ట్రంప్ కూడా వస్తాడేమో: బిజెపిపై కేటీఆర్ నిప్పులు
జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆల్వాల్ లో రోడ్ షో నిర్వహించారు. తన రోడ్ షోలో కేటీఆర్ బిజెపిపై నిప్పులు చెరిగారు. మోడీ తెలంగాణకు మొండిచేయి చూపారని ఆయన విమర్శించారు.
TelanganaNov 21, 2020, 8:01 PM IST
తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నో అనుమానాలు: కేటీఆర్
ఆరేళ్ల కిందట తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్నో అనుమానాలు వుండేవన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ బాలానగర్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు.
TelanganaNov 21, 2020, 6:17 PM IST
నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు: రోడ్ షోలో బిజెపిపై కేటీఆర్ వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రచారం ప్రారంభించారు. బిజెపిని లక్ష్యంగా ఎంచుకుని కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లి నుంచి ఆయన రోడ్ షో ప్రారంభించారు.
Lok Sabha Election 2019Apr 21, 2019, 1:01 PM IST
మొన్న చెంప చెళ్లుమనిపించారు.. నా ప్రాణాలను కాపాడండి: హార్దిక్ పటేల్
తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా కోరారు కాంగ్రెస్ నాయకుడు, పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమనేత హార్డిక్ పటేల్
Lok Sabha Election 2019Apr 20, 2019, 6:27 PM IST
బీజేపీ అభ్యర్ధి రోడ్‌షో, ట్రాఫిక్ నిలిపేసిన కార్యకర్తలు: గర్బిణీ అవస్థలు
ఎన్నికల సందర్భంగా నేతల రోడ్‌షోలు, ప్రచారం కారణంగా దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో అత్యవసర పరిస్ధితుల్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Election videosApr 10, 2019, 12:49 PM IST
బావాచెల్లెళ్లతో కలిసి రాహుల్ గాంధీ అమేథీ ర్యాలీ (వీడియో)
బావాచెల్లెళ్లతో కలిసి రాహుల్ గాంధీ అమేథీ ర్యాలీ
CampaignApr 5, 2019, 3:20 PM IST
జగన్ సభలో మళ్లీ అపశృతి.. ఒకరి మృతి
వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో మరోసారి అపశ్రుతి చోటుచేసుకుంది. జగన్ రోషోకి వేల సంఖ్యలో జనాలు తరలివచ్చారు. కాగా ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.