Road Accident  

(Search results - 351)
 • Accident

  Andhra Pradesh15, Oct 2019, 1:35 PM IST

  పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం

  గత నెల 15వ తేదీన గోదావరి నదిలో బోటు మునిగిపోవడంతో బోటులో పాపికొండలు వెళ్లడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో  మారేడుమిల్లి టూర్‌కు పర్యాటకులు  వెళ్తున్నారు.ఈ టూరుకు వెళ్లిన పర్యాటకులు ఐదుగురు మంగళవారం నాడు మృతి చెందారు.

 • school bus meets an accident near pokharn in rajasthan

  NATIONAL15, Oct 2019, 9:49 AM IST

  వంతెనను ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

  రెండు రోజులు క్రితం ఉత్తరా ఖండ్ లో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా 12మంది గాయపడ్డారు. అదుపు తప్పిన కారు 200అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది.

 • school bus meets an accident near pokharn in rajasthan

  NATIONAL14, Oct 2019, 9:13 AM IST

  అంత్యక్రియలకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదం... 8మంది మృతి

  అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువుల దాదాపు 14మంది జీపులో బయలు దేరి వెళ్లారు. కాగా... మార్గమధ్యంలో ఆ జీపు లోయలో పడింది. దీంతో 8మంది అక్కడికక్కడే మృతి చెందగా... డ్రైవర్ సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
   

 • accident

  Telangana11, Oct 2019, 3:11 PM IST

  షాద్‌నగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 20 అడుగులు ఎగిరి పొలాల్లో పడ్డ మృతదేహం

  రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళుతున్న ఓ కారు షాద్‌నగర్ సమీపంలో మరో కారును ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో మితిమిరిన వేగంలో ఉండటంతో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. 

 • ambulance

  NATIONAL11, Oct 2019, 8:53 AM IST

  నిద్రిస్తున్న ప్రయాణికులపై దూసుకెళ్లిన బస్సు... ఏడుగురు మృతి

  దైవ దర్శనానికి ముందే మృత్యు దేవత వారికి కబలించింది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు వారి ప్రాణాలను హరించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
   

 • Hyderabad6, Oct 2019, 5:49 PM IST

  బైక్‌ను ఢీకొట్టిన కారు.. దంపతుల మృతి: కారులో మైనర్లు

  ఆదివారం హిమాయత్ సాగర్‌ సర్వీస్ రెడ్డుపై ఇద్దరు దంపతులు వారి చిన్నారితో కలిసి బైక్‌పై వెళుతున్నారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరూ అక్కడికక్కడే  మరణించగా..చిన్నారి తీవ్రంగా గాయపడింది

 • road accident

  Districts5, Oct 2019, 9:55 AM IST

  ఆర్టీసి స్ట్రైక్ ఎఫెక్ట్... అకోలా రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

  పెద్దశంకరంపేట వద్ద అకోలా రహదారిపై ఆర్టీసి  బస్సు తుఫాన్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  

 • accident

  Districts5, Oct 2019, 8:34 AM IST

  ఆటో బోల్తా.. మహిళ మృతి

  పనికోసం కూలీలంతా కలిసి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పరమితికి మించి కూలీలు ఆటో ఎక్కడంతో... అది అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ మహిళ మృతి చెందగా... పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 

 • अपनी कार में आग लगा दी

  Telangana4, Oct 2019, 11:34 AM IST

  కారులో చేలరేగిన మంటలు: బయటపడిన ఇద్దరు

  హైద్రాబాద్‌ రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో  శుక్రవారం నాడు ఉదయం కారులో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. ఈ ఘటన నుండి ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

 • murali

  Vijayawada30, Sep 2019, 4:44 PM IST

  రోడ్డు ప్రమాదంలో వీడియో జర్నలిస్ట్‌ మృతి

  విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 చానెల్‌లో కెమెరామ్యాన్‌గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్‌ ప్రాణాలు కోల్పోయారు.

 • 11 people die onspot in a futal road accident in gujarat

  INTERNATIONAL29, Sep 2019, 12:58 PM IST

  చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం: 36 మంది మృతి

  బస్సు, ట్రక్ ఢీకొన్న సంఘటనలో 36 మంది మరణించగా, మరో 36 మంది గాయాలపాలయ్యారు. గాయాలపాలైన 36మందిలో మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. 

 • Districts28, Sep 2019, 8:34 AM IST

  ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్... ఇద్దరి మృతి

  శనివారం ఉదయం ఇద్దరూ కల్లూరులో జరిగే పశువుల సంతకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో కోళ్ల ఫారం గ్రామం సమీపంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద వీరి వాహనం అదుపుతప్పి... ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. 

 • Andhra Pradesh28, Sep 2019, 8:10 AM IST

  రోడ్డు ప్రమాదంలో వైసీపీ నేత మృతి

  సాయంత్రం వాకింగ్‌ చేసేందుకు వెళుతుండగా వెనుక నుంచి బైక్‌ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ సత్యారావును స్థానికులు మహారాణిపేటలోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. 

 • Wet Road Accident

  NATIONAL27, Sep 2019, 4:59 PM IST

  రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం: 16 మంది దుర్మరణం

  రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోలెరా వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు

 • hansraj

  NATIONAL26, Sep 2019, 5:36 PM IST

  లారీని ఢీకొట్టిన కేంద్ర మాజీ మంత్రి కాన్వాయ్: ఇద్దరి మృతి

  చంద్రాపూర్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గ్రామానికి సమీపంలో లారీ డ్రైవర్ ఒక్కసారిగా మలుపు తిప్పడంతో హన్స్‌రాజ్ కాన్వాయ్‌లోని ఓ వాహనం లారీని వేగంగా ఢీకొట్టింది.