Asianet News TeluguAsianet News Telugu
50 results for "

Riya

"
Khatam Tata, Bye-Bye": Riyan Parag's Tweet On IPL 2021 Triggers Meme-FestKhatam Tata, Bye-Bye": Riyan Parag's Tweet On IPL 2021 Triggers Meme-Fest

ఐపీఎల్ రద్దుపై రియాన్ పరాగ్ ట్వీట్.. పండగ చేసుకుంటున్న మీమర్స్..!

ఐపీఎల్ రద్దు కావడంతో క్రికెటర్లంతా ఇంటి బాట పట్టారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ చేసిన ఓ ట్వీట్.. మీమర్స్ పండగలా మారింది.

Cricket May 5, 2021, 11:23 AM IST

Rajasthan Royals Player Riyan Parag Crazy Selfie with Ball after Catch CRARajasthan Royals Player Riyan Parag Crazy Selfie with Ball after Catch CRA

క్యాచ్ పట్టిన తర్వాత బాల్‌తో సెల్ఫీ... రియాన్ పరాగ్ క్రేజీ క్రియేటివిటీ...

ఐపీఎల్ 2020 సీజన్‌లో వెలుగులోకి వచ్చిన యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ రియాన్ పరాగ్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ తెవాటియాతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి, రాజస్థాన్‌కి విజయాన్ని అందించిన రియాన్ పరాగ్, విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత సంప్రదాయ అస్సామీ డ్యాన్స్ ‘బిహు’ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.  

Cricket Apr 24, 2021, 9:39 PM IST

Rajasthan Royals impressive bowling, KKR failed to score huge total CRARajasthan Royals impressive bowling, KKR failed to score huge total CRA

KKRvsRR: అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు... భారీ స్కోరు చేయలేకపోయిన కేకేఆర్...

IPL2021: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. భారీ స్కోర్లు, బౌండరీల వర్షం కురిసే వాంఖడే స్టేడియంలోనేనా మ్యాచ్ జరుగుతోంది? అనే అనుమానం కలిగేలా సాగింది కేకేఆర్ బ్యాటింగ్. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

Cricket Apr 24, 2021, 9:22 PM IST

IPL 2021: Rajasthan Royals Captain Sanju Samson won the toss and elected field CRAIPL 2021: Rajasthan Royals Captain Sanju Samson won the toss and elected field CRA

RRvsKKR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్... కేకేఆర్, రాజస్థాన్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్...

IPL2021 సీజన్‌లో భాగంగా నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేయనుంది.

Cricket Apr 24, 2021, 7:09 PM IST

Rajasthan Royals scored big total with Shivam Dube, Rahul Tewatia knocks CRARajasthan Royals scored big total with Shivam Dube, Rahul Tewatia knocks CRA

RCBvsRR: భారీ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్... శివమ్ దూబే, తెవాటియా మెరుపులు...

IPL 2021: టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్... 43 పరుగులకే 4 పరుగులు కోల్పోయినా ఆ తర్వాత అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది. శివమ్ దూబే, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 

Cricket Apr 22, 2021, 9:27 PM IST

Big hitting Gayle becomes first player to hit 350 sixes in IplBig hitting Gayle becomes first player to hit 350 sixes in Ipl

ఐపీఎల్ 2021.. క్రిస్ గేల్ అరుదైన రికార్డ్..!

ఐపీఎల్‌ చరిత్రలో 350 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను తెవాతియా బౌలింగ్‌లో సైతం మరో సిక్సర్‌ బాది ఆ సంఖ్యను 351కి పెంచుకున్నాడు. 

Cricket Apr 14, 2021, 9:15 AM IST

IPL 2021: Riyan Parag Bowls Undercutter To Chris Gayle, Gets Warning From UmpireIPL 2021: Riyan Parag Bowls Undercutter To Chris Gayle, Gets Warning From Umpire

అంపైర్ వార్నింగ్.. బౌలింగ్ స్టైల్ మార్చిన రియాన్ పరాగ్

టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. అశ్విన్‌ బౌలింగ్‌ను  తప్పుబట్టాడు.  ఆఫ్‌ స్పిన్‌ను వదిలేసి ఈ బౌలింగ్‌ వేస్తున్నావేంటి బాబూ అని విమర్శించాడు.

Cricket Apr 13, 2021, 8:45 AM IST

Sanju Samson Superb Knock, Punjab Kings wins First match CRASanju Samson Superb Knock, Punjab Kings wins First match CRA

కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుత సెంచరీ.... అయినా రాయల్స్‌కి దక్కని విజయం...

ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్‌లాంటి మజాను అందించింది. తొలి ఇన్నింగ్స్‌లో క్రిస్‌గేల్, కెఎల్ రాహుల్, దీపక్ హుడా సిక్సర్ల మోత మోగించగా... భారీ లక్ష్యచేధనలో కెప్టెన్ సంజూ శాంసన్ సంచలన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు...

Cricket Apr 12, 2021, 11:52 PM IST

Cricketer Sreesanth dated with almost six Bollywood Heroines before marriage CRACricketer Sreesanth dated with almost six Bollywood Heroines before marriage CRA

క్రికెటర్ శ్రీశాంత్ ఇంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేశాడా... పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ హీరోయిన్లతో కూడా...

క్రికెటర్ శ్రీశాంత్ జీవితం ఓ మాస్ మసాలా కమర్షియల్ థ్రిల్లర్ మూవీకి సమానంగా ఉంటుంది. కావాల్సినన్ని ట్విస్టులు, ఊహించని మలుపులు ఎన్నో ఉంటాయి శ్రీశాంత్ జీవితంలో... స్పాట్ ఫిక్సింగ్ వివాదం కారణంగా ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్, సినిమాలు, రాజకీయాలు, టీవీ షోలు... ఇలా అన్ని రంగాల్లోనూ ప్రయత్నాలు చేశాడు. కొన్ని రంగాల్లో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. దూకుడైన వ్యక్తిత్వం కలిగిన శ్రీశాంత్, 37 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఐపీఎల్ మినీ వేలంలో చోటు దక్కించుకోలేకపోయినా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటానని ప్రకటించిన శ్రీశాంత్ మంచి రొమాంటిక్ పర్సన్ కూడా..

Cricket Feb 12, 2021, 6:45 PM IST

Janasena leader shaik riyaz reacts on giddalur MLA anna Rambabu comments lnsJanasena leader shaik riyaz reacts on giddalur MLA anna Rambabu comments lns

రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే రాంబాబు ఆస్తులు పెంచుకొన్నారు: జనసేన


2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసినప్పుడు అఫిడవిట్ లో ఆయన నమోదు చేసిన వివరాల ప్రకారం అప్పట్లో ఆయన ఆస్తులు విలువ కోటి రూపాయలు ఉంటే అప్పులు రెండు కోట్లు ఉన్నాయన్నారు.

Andhra Pradesh Jan 25, 2021, 8:40 PM IST

Bhuvneshwar kumar picks 3 wickets, suresh raina and Dinesh karthik impressive innings CRABhuvneshwar kumar picks 3 wickets, suresh raina and Dinesh karthik impressive innings CRA

భువీ రీఎంట్రీ అదుర్స్... హాఫ్ సెంచరీ చేసిన సురేష్ రైనా... దినేశ్ కార్తీక్ అదిరే ఇన్నింగ్స్...

జనవరి 10న ప్రారంభమైన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 లీగ్‌లో భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్... మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.  

Cricket Jan 11, 2021, 6:31 AM IST

IPL 2020, DC vs RR: Jofra Archer Breaks Into "Bihu" Dance With Riyan Parag After Dismissing Prithvi Shaw. WatchIPL 2020, DC vs RR: Jofra Archer Breaks Into "Bihu" Dance With Riyan Parag After Dismissing Prithvi Shaw. Watch

వికెట్ తీసిన ఆనందం.. బిహు డ్యాన్స్ చేసిన జోఫ్రా ఆర్చర్

ఢిల్లీ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్.. రాజస్థాన్‌కు మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ సూపర్ వికెట్ తీసిన ఆనందాన్ని ఆర్చర్ డ్యాన్స్ వేసి తీర్చుకున్నాడు.

Cricket Oct 15, 2020, 10:15 AM IST

Yuvraj Singh dating with so many Bollywood heroines, and rumored girl friends CRAYuvraj Singh dating with so many Bollywood heroines, and rumored girl friends CRA

కిమ్ శర్మ నుంచి దీపికా పదుకునే దాకా... యువరాజ్ సింగ్ ఇంతమందితో చేశాడా...

IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు యువరాజ్ సింగ్. 2015లో ఏకంగా రూ.16 కోట్లకు యువీని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా, టీ20ల్లో ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యువరాజ్ సింగ్. 

Cricket Oct 14, 2020, 8:32 PM IST

DC vs RR: Rajasthan waiting to take revenge on Delhi Capitals CRADC vs RR: Rajasthan waiting to take revenge on Delhi Capitals CRA

DCvsRR: ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్... రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకోగలదా?

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ ఐదు విజయాలతో టాప్ 2లో ఉండగా, రాజస్థాన్ ఏడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే టాప్ 4 లేదా టాప్ 5లోకి ఎంట్రీ ఇస్తుంది రాజస్థాన్. 

Cricket Oct 14, 2020, 4:03 PM IST

IPL 2020: Team India Young players impressing in IPL 2020 season CRAIPL 2020: Team India Young players impressing in IPL 2020 season CRA

IPL 2020: మన కుర్రాళ్లు అదరగొడుతున్నారు... సీజన్‌లో షైన్ అయిన యంగ్ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ తొలి సగం ముగిసింది. మొదట్లో భారీ స్కోరు నమోదైన ఈ సీజన్‌లో, ఆ తర్వాత పెద్ద స్కోర్లు నమోదుకాకుండా ఉత్కంఠభరిత మ్యాచ్‌లు మాత్రం జరుగుతున్నాయి. అయితే మిగిలిన సీజన్లతో పోలిస్తే ఈసారి యంగ్ ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా షైన్ అయిన మన యంగ్ గన్స్ వీరే...

Cricket Oct 13, 2020, 5:26 PM IST