Ritika Sajdeh  

(Search results - 5)
  • <p>Rohit Sharma, Ritika Sajdeh</p>

    Cricket6, Jul 2020, 10:13 AM

    రితికా తో రోహిత్ రొమాంటిక్ పిక్.. టీజ్ చేసిన యువరాజ్

     భార్య, కుమార్తెకు సంబంధించిన ఫోటోలను రోహిత్..  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాగా.. తాజాగా ఓ ఫోటోని షేర్ చేశారు. అందులో తన భార్యను వెనక నుంచి హత్తుకొని కూర్చొని ఉన్నారు.

  • Cricket6, Jun 2020, 6:27 PM

    ఆరోజు తన భార్య రితిక కన్నీరు పెట్టడానికి కారణం చెప్పిన రోహిత్ శర్మ

    తాజాగా టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఓపెన్ నెట్స్ విత్ మయాంక్ కార్యక్రమంలో ముచ్చటించారు. ఈ విషయంలో ఈ ఇద్దరు డాషింగ్ ఓపెనర్లు తమ క్రికెటింగ్ జీవితంలోని అనేక విషయాలతోపాటుగా కొన్ని పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. 

  • rohit

    Cricket13, Dec 2019, 5:11 PM

    రితికకు రోహిత్ శర్మ ఉద్వేగభరితమైన సందేశం

    తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య రితికను ఉద్దేశించి టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు.నువ్వు లేకుండా నా జీవయయానాన్ని ఊహించుకోలేనని అన్నాడు.

  • rohit

    CRICKET13, May 2019, 5:08 PM

    కూతురు ముందు ఐపిఎల్ ట్రోఫీ అందుకోవడం ఎలావుంది...?: భార్య ప్రశ్నకు రోహిత్ జవాబిదే (వీడియో)

    హైదరాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో గెలుపొంది ముంబై ఇండియన్స్  ఐపిఎల్ 2019 విజేతగా అవతరించింది. డిపెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వంటి  బలమైన  జట్టును ఓడించి సత్తా చాటింది. ఇలా ఈ సీజన్లో ప్రతి మ్యాచ్ లో చెన్నైపై గెలుస్తూ వచ్చిన ముంబై ఫైనల్లోనూ అదే ఊపు కొనసాగించింది. ఇలా టైటిల్ పోరులోనూ పైచేయి సాధించిన ముంబై  నాలుగో ఐపిఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ సీజన్ చివరి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకున్న తర్వాత కెప్టెన్ రోహిత్  మైదానంలో తన కూతురు సమైరా, భార్య రితికాలతో  కొద్దిసేపు సందడి చేశాడు.  

  • SPORTS31, Dec 2018, 11:00 AM

    తండ్రి అయిన స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ

    టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యారు. రోహిత్ 2015లో తన చిన్ననాటి స్నేహితురాలు రితిక ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.