Rishikesh
(Search results - 7)NATIONALNov 13, 2020, 5:16 PM IST
హద్దు మీరిన దాయాది: ధీటుగా జవాబిస్తోన్న భారత్.. ఏడుగురు పాక్ సైనికులు హతం
భారత్- పాక్ సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాయాది దేశం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు.
NATIONALOct 9, 2020, 7:39 AM IST
రిషికేష్ లో అమెరికా మహిళపై రేప్ కేసులో అసలు ట్విస్ట్ ఇదీ...
రిషికేష్ లో అమెరికా మహిళపై ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. అయితే, ఆ ఘటనకు ముందు అతనితో అమెరికా మహిళ పలుమార్లు సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
NATIONALAug 30, 2020, 8:23 AM IST
రిషికేశ్ వద్ద నగ్నంగా వీడియో షూట్: యువతి అరెస్టు
ఉత్తరప్రదేశ్ లోని పవిత్రమైన రిషికేశ్ లో ఓ ఫ్రెంచీ యువతి నగ్నంగా వీడియో షూట్ చేసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దాంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
CricketMar 5, 2020, 3:10 PM IST
గంగలో జాంటీ రోడ్స్ మునక... ట్విట్టర్లో హర్భజన్ కోరిక
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ పవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో ఉంచాడు. ట్విట్టర్ వేదికగా తాను గంగ నదిలో మునకవేస్తున్న ఫోటోను పెట్టి.... చల్లటి గంగా నీటిలో ఇలా మునక వేయడం ఇటు ఆధ్యాత్మికంగా శారీరకంగా రెండు రకాలుగా మంచిదని అన్నాడు.
NATIONALSep 14, 2019, 4:06 PM IST
రిషికేశ్ లో విశాఖ శారదా పీఠాధిపతుల చాతుర్మాస్య దీక్ష (వీడియో)
రిషికేశ్ లో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి దీక్ష చేపట్టారు.
ఈ ఏడాది స్వరూపానందతో కలిసి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చాతుర్మాస్య దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో భాగంగా శారదా చంద్రమౌళీశ్వరులు, రాజశ్యామల అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. లోక కళ్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర చాతుర్మాస్య దీక్ష చేపడుతున్నారు. దీక్ష ముగియడంతో పీఠాధిపతులు త్వరలో విశాఖకు పయనం కానున్నారు.
Andhra PradeshAug 3, 2019, 3:07 PM IST
రిషికేశ్ లో స్వరూపానంద చాతుర్మాస్య దీక్ష: పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానంలో మెరుగైన సేవల కోసం సూచనలు, సలహాలు అందించాలని స్వరూపానందేంద్రసరస్వతిని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శారదా పీఠాధిపతి చేపట్టే చాతుర్మాస్య దీక్షలో పాల్గొనడం సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు శారదా పీఠం చేపట్టిన సేవలు అభినందనీయమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
TelanganaJul 14, 2019, 5:25 PM IST
స్వరూపానందను కలిసిన మంత్రి మల్లారెడ్డి
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామిని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి దంపతులు రుషీకేశ్లోని ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.