Search results - 19 Results
 • Rishabh Pant

  SPORTS23, Feb 2019, 9:46 AM IST

  పంత్ కి గోల్డెన్ ఛాన్స్..హర్భజన్

  టీంఇండియా  పంత్ కి గోల్డెన్ ఛాన్స్ దక్కిందని సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. 

 • SPORTS21, Feb 2019, 12:05 PM IST

  పంత్ తో నాకెలాంటి పోటీ లేదు.. సాహా

  రిషబ్ పంత్ తో తనకు ఎలాంటి పోటీ లేదని వృద్ధిమాన్ సాహా తెలిపాడు. మోచేతి గాయం కారణంగా దాదాపు పది నెలలుగా జాతీయ జట్టుకు దూరమైన వృద్ధిమాన్‌ సాహా.. మళ్లీ తన పునరాగమనంపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 

 • shane warne

  CRICKET13, Feb 2019, 5:47 PM IST

  వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించాలి...ఎందుకంటే: షేన్ వార్న్

  మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ 2019 విజేతగా నిలిచే అన్ని అర్హతలు టీంఇండియాకు వున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్ కితాబిచ్చాడు.  అయితే అందుకోసం భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. తన సూచనలను పాటిస్తే ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎదురుండదని ఈ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం వెల్లడించాడు. 

 • khawaja pant

  CRICKET17, Jan 2019, 5:55 PM IST

  మా అమ్మ, సోదరి కూడా నా స్లెడ్జింగ్‌ను ఇష్టపడ్డారు: పంత్

  రిషబ్ పంత్...ప్రస్తుతం భారత యువ క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్‌లో పంత్ ఆస్ట్రేలియా జట్టుకు బ్యాట్ తోనే కాదు...నోటితోనూ సమాధానం చెప్పాడు. ఓ వైపు తన అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. అంతే కాకుండా తనను  రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ స్లెడ్జింగ్‌కు దిగిన ఆసిస్ ఆటగాళ్ళకు తనదైన శైలిలోనే రిషబ్ జవాబిచ్చాడు. దీంతో ఈ యువ ఆటగాడి  క్రేజ్ మరింత పెరిగింది. 

 • sachin tendulkar

  CRICKET17, Jan 2019, 4:02 PM IST

  రిషబ్ పంత్ వరల్డ్ కప్ జట్టులో ఆడితే ఇక అంతే...: సచిన్

   యువ క్రికెటర్ రిషబ్ పంత్ని వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రతిపాదనను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించారు. పంత్ మంచి ప్రతిభ కలిగిన ఆటగాడేనని ప్రశంసిస్తూనే...ప్రస్తుత జట్టు కూర్పుకు మాత్రం అతడు సరిపోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • Rishab Pant Lover

  SPORTS17, Jan 2019, 11:44 AM IST

  ప్రేమలో మునిగితేలుతున్న రిషబ్ పంత్

  టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రేమలో మునిగితేలుతున్నాడు.

 • Bonnie Paine

  CRICKET9, Jan 2019, 6:27 PM IST

  రిషబ్ పంత్‌పై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేసిన బోనీపైన్

  ఏ క్షణాన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ రిషబ్ పంత్‌పై స్లెడ్జింగ్ కు దిగాడో అదే ఇపుడు అతడికి మంచి పబ్లిసిటీ ఇస్తోంది. తాత్కాలిక వికెట్ కీఫర్ గా జట్టులోకి వచ్చిన నువ్వు వన్డే సీరిస్ కు దూరమవుతావు కదా...ఆ సమయంలో నా పిల్లలను ఆడిస్తావా అంటూ పైన్ రిషబ్ పంత్ రెచ్చగొడుతూ స్లెడ్జింగ్ చేశాడు. దానికి రిషబ్ కూడా తనదైన శైలిలో ధీటుగా జవాభిచ్చాడు కూడా. అయితే పైన్ స్లెడ్జింగ్ కారణంగా రిషబ్ కు మంచి ప్రచారం లభిస్తోంది. 

 • Rishabh Pant

  SPORTS9, Jan 2019, 4:04 PM IST

  పంత్ కి పెరిగిన డిమాండ్...బేబీ సిట్టర్ గా..

  టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. కి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ క్రికెట్ లో కాదు.. బేబీ సిట్టర్ గా.

 • pant

  SPORTS5, Jan 2019, 4:36 PM IST

  ‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

  టీం ఇండియా యువ సంచలనం రిషబ్ పంత్ పై ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. 

 • Rishabh Pant

  CRICKET4, Jan 2019, 5:15 PM IST

  రిషబ్ పంత్ సర్కస్ ఫీట్‌కు ఫిదా అవుతున్న అభిమానులు (వీడియో)

  ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్‌ 21ఏళ్ల భారతీయ యువ ఆటగాడు రిషబ్ పంత్ హీరోగా మార్చేసింది. కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే కాదు ప్రవర్తనతోనూ వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు సరదాగా చేసిన ఓ ఫీట్ భారతీయులనే కాదు దేశవ్యాప్తంగా వున్న క్రీడాభిమానులను ఆకట్టుకుటోంది. అతడిని చూసి యువ క్రీడాకారులు ఫీట్ గా వుండటం ఎలాగో నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. 

 • Rishabh Pant

  SPORTS4, Jan 2019, 4:55 PM IST

  బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్.. అభిమానుల పాట

  ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన ఆటతో హాట్ టాపిక్ గా మారిన యువ క్రికెటర్ రిషబ్ పంత్. 

 • pant

  CRICKET4, Jan 2019, 12:21 PM IST

  రికార్డ్ బ్రేక్: ధోనీ వల్ల కానిది పంత్ సాధించాడు

  బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బౌండరీలు, సిక్సర్లతో వన్డే తరహా బ్యాటింగ్‌ చేశాడు. ఇతని ధాటికి స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 

 • rishabh pant

  CRICKET17, Dec 2018, 4:43 PM IST

  ముగ్గురు వికెట్ కీపర్ల రికార్డులను ఒకేసారి బద్దలుగొట్టిన పంత్

  పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీంఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఆస్ట్రేలియా జట్టుతో ఇప్పటి వరకు జరిగిన ద్వైపాక్షిక సీరిస్ లలో వికెట్లు పడగొట్టడంలో అధికంగా బాగస్వామ్యం వహించిన వికెట్ కీపర్లలో ఎంఎస్. ధోని, వృద్ధిమాన్‌ సాహా, సయ్యద్ కిర్మాణీ  ముందున్నారు. వీరు ఆసిస్ తో భారత్ తలపడ్డ ఓ టెస్ట్ సీరిస్ లో మొత్తం 14 మంది ఆటగాళ్లను ఔట్ చేయడంలో భాగస్వామ్యం వహించారు. అయితే పంత్ పెర్త్ టెస్ట్ లో వీరందరి రికార్డులను ఒకేసారి బద్దలుగొట్టాడు. 

 • SPORTS9, Oct 2018, 2:02 PM IST

  పంత్...ధోనిని కాపీ కొట్టకు

  టీం ఇండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి పలు సూచనలు