Search results - 75 Results
 • Constant rise in petrol prices dents festive spirit: Survey

  business18, Sep 2018, 11:08 AM IST

  పెట్రోల్ ధరలతో పండుగ జోష్‌పై పిడుగు

  పెరుగుతున్న పెట్రో ధరల ప్రభావం పండుగ కొనుగోళ్లపై పడుతున్నది. రోజురోజుకూ తడిసి మోపెడవుతున్న ఇంధన భారం.. సామాన్యుడి బడ్జెట్‌ను తలకిందులు చేస్తున్నది.

 • bus accident in jammu and kashmir

  NATIONAL14, Sep 2018, 10:43 AM IST

  కొండగట్టు మరచిపోకముందే... జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం

  జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 61 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదం ఇంకా కళ్లముందు కదలుతుండగానే జమ్మూకశ్మీర్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. 

 • Kondagattu mishap: Death toll rises to 62

  Telangana13, Sep 2018, 5:50 PM IST

  62కు చేరిన కొండగట్టు ప్రమాద మృతుల సంఖ్య

  తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి ఘోరమైన బస్సు ప్రమాదంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ప్రమాదం నిలిచింది. ఇప్పటికే ఈ ప్రమాదంలో చాలామంది ప్రయాణికులు  మృత్యువాతపడగా మరొకొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు క్షతగాత్రులు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతుల సంఖ్య 62కు చేరింది. ఇలా కిక్కిరిసిన ప్రయాణికులతో కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఆర్టీసి బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడి 62 మంది అమాయకులను బలితీసుకుంది. 
   

 • Weak rupee takes toll on India's external debt: short term obligations to rise by whopping Rs 68,000 crore

  business8, Sep 2018, 2:57 PM IST

  రూపీ ఎఫెక్ట్: పెరిగిన విదేశీ రుణాల రిస్క్

  అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ జీవిత కాల కనిష్టానికి పతనం కావడంతో దేశీయ ఆర్థిక వ్యవస్థపై ముప్పేట దాడి జరుగనున్నది. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటనున్నాయి. ముడి చమురు బిల్లు తడిసి మోపెడు కానున్నది. వాటితోపాటు విదేశీ రుణాలపై రమారమీ 10 శాతం అదనంగా చెల్లింపులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. 

 • rat fever cases rise after floods in kerala

  NATIONAL4, Sep 2018, 10:19 AM IST

  కేరళకు కొత్త గండం: వరదల్లో జంతువుల మూత్రం.. రాట్ ఫీవర్ పంజా

  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వరదల్లో అనేక జంతువులు జనావాసాల్లోకి కొట్టుకువచ్చాయి. 

 • Uttarakhand flood

  NATIONAL3, Sep 2018, 3:35 PM IST

  వరద నీటితో ఉప్పొంగుతున్న ఈ నది ఉగ్రరూపం చూడండి (వీడియో)

  మొన్నటివరకు దక్షిణాదిలోని కేరళ,కర్ణాటక లను అతలాకుతలం చేసిన వరదలు ఇప్పుడు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. డిల్లీ, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. నదులు, చెరువులు , కాలువలు వరదనీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
   

 • NPA woes may continue for banks in 2018-19 due to current economic situation: RBI

  business30, Aug 2018, 2:36 PM IST

  ఇది ఆర్బీఐ హెచ్చరిక: మున్ముందూ మొండి బాకీలు పైపైకే.. నో డౌట్!!

  దేశంలో మొండి బాకీల వల్ల బ్యాంకింగ్‌ రంగానికి నెలకొన్న ముప్పు తొలిగిపోలేదని మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నదని పెద్ద బ్యాంక్‌ 'భారతీయ రిజర్వు బ్యాంక్‌' (ఆర్బీఐ) తాజాగా వెల్లడించిన ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

 • Diesel Prices At Record Highs, Petrol Prices Also Rise. Check Fuel Rates Here

  business28, Aug 2018, 11:55 AM IST

  మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

  మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌పై 14పైసలు, డీజిల్‌ ధర లీటర్‌పై 15 పైసలు పెరిగింది. నేటి ఉదయం 6 గంటల నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది.
   

 • Floods hit rubber output in Kerala, M'sian exports may rise

  business20, Aug 2018, 8:24 AM IST

  కేరళ విలయం: 6నెలల్లో టైర్ల ధరలు పైపైకే...

  కనివినీ ఎరుగని రీతిలో కేరళను ముంచెత్తిన వరదలతో రబ్బర్, ఇతర పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడనున్నది. విదేశాల నుంచి ఐదు లక్షల టన్నుల రబ్బర్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 • Srisailam water level rises after inflows from upstream

  Andhra Pradesh18, Aug 2018, 12:10 PM IST

  శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద, నాలుగు గేట్లెత్తి నీటి విడుదల (వీడియో)

  ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ వరద నీటితో జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880 అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు నాలుగు గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో  3,36,503 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి ఇన్‌ఫ్లోగా వస్తుండగా, 1,03,792 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది.   

 • Death toll rises to 167 in Kerala

  NATIONAL17, Aug 2018, 5:27 PM IST

  కేరళ అస్తవ్యస్థం.....324కు చేరిన మృతుల సంఖ్య

  పర్యాటక మణిహారంగా పిలిచే కేరళ వరదలతో అస్తవ్యస్థంగా మారింది. ఒకవైపు వరదలు మరోవైపు కుండపోత వర్షంతో కేరళ చిగురుటాకులా వణుకుతోంది. వరదల ప్రభావానికి 167 మంది మృత్యువాత పడినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. 

 • Kerala floods

  NATIONAL16, Aug 2018, 1:44 PM IST

  చిగురుటాకుల వణుకుతున్నకేరళ...87కు చేరిన మృతుల సంఖ్య

  భారీ వర్షాలు వరదలతో కేరళ చిగురుటాకులా వణుకుతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలో జనజీవనం స్థంభించిపోయింది. వరదల ప్రభావానికి 87మంది మృత్యువాత పడ్డారు.

 • Heavy rains shut Kochi airport..red alert given as toll rises to 67

  NATIONAL16, Aug 2018, 11:49 AM IST

  కేరళలో వరద భీభత్సం...67కు చేరిన మృతుల సంఖ్య

  కేరళను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. డ్యామ్ లలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 

 • narrowly escaped tourists from flood in Bhupalpally district

  Telangana12, Aug 2018, 4:02 PM IST

  వరదలో చిక్కుకున్న టూరిస్ట్ బస్సు: తృటిలో తప్పిన పెను ప్రమాదం

  భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ వద్ద ఆదివారం నాడు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. వాగులో చిక్కుకొన్న ప్రైవేట్ టూరిస్టు బస్సును స్థానికులు తాడుతో లాగడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పింది.

 • Lung cancer death rate for women may rise to 40% by 2030

  Health2, Aug 2018, 2:26 PM IST

  మహిళలకు ప్రాణ హాని: 12 ఏళ్లలో ప్రాణాంతక వ్యాధిగా లంగ్ క్యాన్సర్!

  2030 నాటికి లంగ్ క్యాన్సర్ వల్ల మరణించే వారి సంఖ్య 43 శాతానికి చేరుతుందని ఒక అధ్యయనం అంచనా వేసింది. అయితే గతంలో రొమ్ము క్యాన్సర్ వల్ల యూరప్, పసిఫిక్ మహా సముద్ర ప్రాంత దేశాల్లో మహిళలు అత్యధికంగా చనిపోతే.. తాజాగా లంగ్ క్యాన్సర్ ఆ పాత్ర పోషించబోతున్నది. దీనికి ఆయా దేశాల్లో మహిళలు స్మోకింగ్ చేయడాన్ని సామాజికంగా అనుమతించడమే.