Rip Venumadhav  

(Search results - 6)
  • venumadhav

    ENTERTAINMENT27, Sep 2019, 1:21 PM

    పవన్ కళ్యాణ్ తో వేణుమాధవ్ ఒప్పందం ఏంటో తెలుసా..?

    సినిమాల్లో సంపాదించిన డబ్బులతో హైదరాబాద్ లో ఇల్లే కాక తన సొంతూరులో పది ఎకరాల పొలం కూడా కొన్నాడు వేణు మాధవ్. అందులో వ్యవసాయం చేసి పంటలు కూడా పండించేవాడు. తన పొలంలోవారి పంట కోతకు వచ్చాక ఒక బియ్యం బస్తాను పవన్ కళ్యాణ్ ఇంటికి పంపేవాడట వేణుమాధవ్. 

  • venu madhav

    ENTERTAINMENT27, Sep 2019, 8:34 AM

    వేణుమాధవ్ మరణం గురించి తెలిసి షాక్ అయ్యా: ఇండియన్ క్రికెటర్

    బుధవారం చిక్కిత్సపొందితు మరణించిన వేణు మాధవ్ కి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆయన మరణం పట్ల ఇండియన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ కూడా సంతాపం తెలియజేశారు. 

  • Venu Madhav

    ENTERTAINMENT26, Sep 2019, 4:23 PM

    వేణుమాధవ్ మృతి: గుక్కపట్టి ఏడ్చిన ఉదయభాను, ప్రముఖుల నివాళి

    ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం అనారోగ్యం కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. వేణుమాధవ్ టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు. వేణుమాధవ్ మృతితో చిత్ర పరిశ్రమ విషాదం లో ఉంది. సినీ ప్రముఖులంతా వేణుమాధవ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. 

  • venumadhav

    ENTERTAINMENT25, Sep 2019, 5:07 PM

    వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. రాజశేఖర్ కామెంట్స్!

    టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో కొద్దిసేపటి క్రితం  కన్నుమూశారు.
     

  • venumadhav

    ENTERTAINMENT25, Sep 2019, 3:18 PM

    వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?


    కమెడియన్ గా టాలీవుడ్ లో సరికొత్త యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మరణించడం అభిమానులను కలచివేసింది. గత కొంత కాలంగా కాలేయ  సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం తుది శ్వాసను విడిచారు. 
     

  • venumadhav

    ENTERTAINMENT25, Sep 2019, 2:45 PM

    వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

    గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమాలతో పాటు తనకున్న ఆస్తి గురించి కూడా చెప్పారు. ను పెళ్లి ఒకటే చేసుకున్నానని, ఎఫైర్లు మాత్రం చాలా ఉన్నాయని ఓ ప్రశ్నకు సరదాగా సమాధానమిచ్చాడు వేణుమాధవ్‌.