Asianet News TeluguAsianet News Telugu
19 results for "

Rip Bala

"
malayala actor and writer p bala chandran passes away ksrmalayala actor and writer p bala chandran passes away ksr

చిత్ర పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు, రచయిత కన్నుమూత!

ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్ తుదిశ్వాస విడిచారు. 69ఏళ్ల బాలచంద్రన్, గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. కొన్నాళ్లుగా ఆసుపత్రికే పరిమితమై చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం మరణించినట్లు వైద్యులు తెలియజేశారు. 

Entertainment Apr 5, 2021, 12:42 PM IST

SP Balasubrahmanyam Last Rites performed With Government HonorsSP Balasubrahmanyam Last Rites performed With Government Honors

బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి, దహనం ఎందుకు చేయలేదంటే...

తమిళనాడు ప్రభుత్వం అధికార లాంఛనాలతో బాలు అంత్యక్రియుయాలకు ఏర్పాట్లు చేసింది. పోలీసులు గౌరవవందనం సమర్పించారు. గత నలభై రోజులుగా కరోనాతో పోరాడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

Entertainment News Sep 26, 2020, 2:42 PM IST

S.P. Balasubrahmanyam cremation with State honoursS.P. Balasubrahmanyam cremation with State honours
Video Icon

ఫార్మ్ హౌజ్ లో మొదలైన బాలు అంత్యక్రియలు..

అమరగాయకుడు బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Entertainment News Sep 26, 2020, 10:31 AM IST

singer malavika condemns the rumors again ksrsinger malavika condemns the rumors again ksr

నాద్వారా బాలుకి కరోనా సోకలేదు...అసలు జరిగింది ఇది..!

బాలుకు కరోనా సోకడం వెనుక కారణాలను అయన అభిమానులు వెతుకున్నారు. ఐతే సింగర్ మాళవిక కారణంగా బాలుగారికి కరోనా సోకిందని ఒక వార్త సెర్క్యూలేట్ అయ్యింది. నేడు బాలు మరణించిన నేపథ్యంలో దీనిపై లాస్య మరోమారు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.  

Entertainment Sep 25, 2020, 10:26 PM IST

sp balus dead body shited to form house ksrsp balus dead body shited to form house ksr

ఫార్మ్ హౌజ్ కి బాలు మృత దేహం తరలింపు

నేడు మధ్యాహ్నం లెజెండరీ సింగర్ బాలు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎంజిఎం ఆసుపత్రి నుండి బాలు మృతదేహాన్ని బాలు స్వగృహానికి తరలించారు. ఐతే కొద్దిసేపటి క్రితం మృత దేహాన్ని అక్కడ నుండి ఫార్మ్ హౌస్ కి తరలించారు. 

Entertainment Sep 25, 2020, 9:55 PM IST

this is what media written about sp balu first song ksrthis is what media written about sp balu first song ksr

బాలు మొదటి పాట గురించి ఆంధ్రప్రభ వారపత్రిలో 55 ఏళ్ల క్రితం రాసిన ఆసక్తికర విషయాలు...!

బాలు తన మొదటి పాటతోనే గొప్ప గాయకుడిగా నిరూపించుకున్నారట. శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం కోసం బాలు పాడిన పాట విన్న తరువాత ఆయన గురించి 55 ఏళ్ల క్రితం ఆంద్రప్రభ వారపత్రికలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు మీ కోసం...   

Entertainment Sep 25, 2020, 8:44 PM IST

Sand artist sudarsan pattnaik tribute to sp baluSand artist sudarsan pattnaik tribute to sp balu

గాన గంధర్వుడికి సుదర్శన్ పట్నాయక్ ఘన నివాళి

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం యావత్ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. ఆయనతో అనుబంధం వున్న వారు బాలు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు

NATIONAL Sep 25, 2020, 8:00 PM IST

sp balasubramaniam funeral will be held on tomorrowsp balasubramaniam funeral will be held on tomorrow

రేపు ఉదయం బాలు అంత్యక్రియలు: కుటుంబసభ్యుల ఏర్పాట్లు

సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం సంగీత అభిమానులను విషాదంలోకి నెట్టేసింది. బాలు పార్థివదేహాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఎంజీఎం ఆస్పత్రి నుంచి ఆయన కుమారుడు చరణ్ ఇంటికి అశ్రునయనాల మధ్య తరలించారు

Entertainment Sep 25, 2020, 7:36 PM IST

dead boy pics of balu melts the heats of his fans  ksrdead boy pics of balu melts the heats of his fans  ksr

కలచివేస్తున్న బాలు పార్ధీవ దేహం

దశాబ్దాల పాటు తన పాటలతో శ్రోతలకు ఆనందం పంచిన బాలు నిర్జీవంగా పడుకొని ఉండగా అభిమానుల గుండె పగిలిపోతుంది. ఆయన పార్దీవ శరీరం చూసిన సంగీత ప్రియులు కన్నీరు పెట్టుకుంటున్నారు. 
 

Entertainment Sep 25, 2020, 7:31 PM IST

tdp activists remembering sp balasubrahmanyamtdp activists remembering sp balasubrahmanyam

ఈ పాట వింటే పూనకమే: బాలు సేవల్ని గుర్తు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు

తన సినీ ప్రస్థానంలో వేలాది పాటు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం. సినిమా పాటలతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు కూడా పాడారు. రాజకీయ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఆయన తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. 

Entertainment Sep 25, 2020, 6:55 PM IST

Legendary Singer SP Balasubrahmanyam Life HistoryLegendary Singer SP Balasubrahmanyam Life History
Video Icon

మరే గాయకుడికీ అందనంత ఎత్తులో బాలు రికార్డులు..

పాటే శ్వాసగా, పాటే శాసనంగా, పాటే జీవనంగా సాగిన గాన గందర్వుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. 

Entertainment Sep 25, 2020, 6:43 PM IST

SP Balasubrahmanyam undergoing physiotherapy in hospital Video goes viralSP Balasubrahmanyam undergoing physiotherapy in hospital Video goes viral
Video Icon

ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకుంటున్న బాలు, వీడియో వైరల్

చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో దాదాపు రెండు నెలలుగా చికిత్స పొందుతున్న గాన గంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రమణ్యం శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

Entertainment News Sep 25, 2020, 5:28 PM IST

SP Balasubrahmanyam Has A Sweet Tooth And Loves Tennis: Some Lesser Known factsSP Balasubrahmanyam Has A Sweet Tooth And Loves Tennis: Some Lesser Known facts

ముత్యాలూ.. వస్తావా...: ఎస్పీ బాలుకు ఇష్టమైన నటులు వీరే, ఇష్టమైనవి ఇవీ..

బాలుకు స్వీట్లు అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా మిల్క్ స్వీట్లు.. పాలకోవా కనిపిస్తే ఆబగా లాగించావరట. టెన్నిస్, క్రికెట్ అంటే బాలుకు ఇష్టం. 

Entertainment News Sep 25, 2020, 3:51 PM IST

cm kcr and other leaders pays tribute to sp balasubramaniamcm kcr and other leaders pays tribute to sp balasubramaniam

గాన గంధర్వుడికి ప్రముఖుల సంతాపం

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణాన్ని సామాన్యులతో పాటు ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. 

Entertainment Sep 25, 2020, 3:24 PM IST

SP Balasubrahmanyam And Ilaiyaraaja ControversySP Balasubrahmanyam And Ilaiyaraaja Controversy

అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం: ఇళయరాజాతో ఎస్బీ బాలు గొడవ

ఇళయరాజా నుంచి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యంకు లీగల్ నోటీసులు వచ్చాయి. తన పాటలు బాలు పాడవద్దని ఆ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఆ లీగల్ నోటీసులు అందుకున్న తర్వాత బాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 

Entertainment News Sep 25, 2020, 2:46 PM IST