Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Rims

"
war of words between trs mla jogu ramanna and rims director balaram naik kspwar of words between trs mla jogu ramanna and rims director balaram naik ksp

రెమ్‌డిసివర్ చిచ్చు: సిఫారసు పట్టించుకోలేదని జోగు రామన్న ఆగ్రహం, రిమ్స్ డైరెక్టర్‌పై ప్రతాపం

ఆదిలాబాద్‌లో కరోనా నియంత్రణపై జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరోనా బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందని విషయాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న లేవనెత్తగా దానికి రిమ్స్ డైరెక్టర్ కౌంటరిచ్చారు

Telangana Apr 25, 2021, 3:49 PM IST

Bhaskar rao dies at Srikakulam RIMS hospital bathroom lnsBhaskar rao dies at Srikakulam RIMS hospital bathroom lns

శ్రీకాకుళం రిమ్స్ బాత్‌రూమ్‌లోనే కరోనా రోగి మృతి

చనిపోయిన రోగిని జిల్లాలోని కోటబొమ్మాళికి చెందిన  భాస్కరరావుగా గుర్తించారు. ఏపీ రాష్ట్రంలో కూడ కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

Andhra Pradesh Apr 25, 2021, 11:39 AM IST

corona positive prisoner escaped from ongole rims kspcorona positive prisoner escaped from ongole rims ksp

హత్య కేసులో నిందితుడికి కరోనా: ఆసుపత్రిలో చికిత్స, అర్థరాత్రి గప్‌చుప్‌గా పరార్

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ నుంచి కరోనా పాజిటివ్ వున్న రిమాండ్ ఖైదీ విజయ్ పరారయ్యాడు. రిమ్స్ రెండో అంతస్తులో వున్న ప్రిజనర్ వార్డులో ఇనుప కిటికీ తొలగించిన అతను తప్పించుకున్నాడు.

Andhra Pradesh Apr 23, 2021, 4:36 PM IST

AP women  commission chairperson order to punish health staff at Rims in Kadapa district lnsAP women  commission chairperson order to punish health staff at Rims in Kadapa district lns

రిమ్స్‌లో మహిళకు లైంగిక వేధింపులు: చర్యలకు మహిళా కమిషన్ ఆదేశం

ఈ వేధింపుల విషయాన్ని ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొంది.  లైంగిక వేధింపులకు పాల్పడిన  ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని  ఎస్పీ, జిల్లా వైద్యశాఖాధికారిని ఆదేశించింది మహిళా కమిషన్ చైర్మెన్.

Andhra Pradesh Apr 6, 2021, 3:25 PM IST

Panic grips patients at Telangana hospital after cobra slithers into maternity ward - bsbPanic grips patients at Telangana hospital after cobra slithers into maternity ward - bsb

రిమ్స్ లో నాగుపాము.. పేషంట్ బెడ్ కింద చేరి కలకలం...

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నాగుపాము కలకలం రేపింది. మెటర్నటీ వార్డులోకి చొరబడి భయాందోళనలకు గురి చేసింది. ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిదో తెలియదు కానీ కాసేపు వార్డులో గందరగోళాన్ని సృష్టించింది. 

Telangana Mar 30, 2021, 12:18 PM IST

Dogs found chewing on COVID-19 patients dead body in ongole :AP government appoints two members committeeDogs found chewing on COVID-19 patients dead body in ongole :AP government appoints two members committee

ఒంగోలు రిమ్స్ లో కుక్కలు తిన్న డెడ్‌బాడీ: ద్విసభ్య కమిటీ ఏర్పాటు

జిల్లాలోని బిట్రగుంటకు చెందిన కాంతారావు వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు కరోనా సోకింది. దీంతో ఆయనను స్థానిక ఆసుపత్రి సిబ్బంది ఒంగోలు లోని  రిమ్స్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Andhra Pradesh Aug 12, 2020, 5:39 PM IST

Patient selfie video on Srikakulam rims Hospital staff negligencePatient selfie video on Srikakulam rims Hospital staff negligence
Video Icon

నేను చచ్చిపోతున్నా.. మా అమ్మనైనా కాపాడండి.. ఓ పేషంట్ సెల్ఫీ వీడియో..

శ్రీకాకుళం రిమ్స్ లో సరిగా పట్టించుకోవడం లేదంటూ, తాను చనిపోతానని తల్లినైనా బతికించండంటూ వేడుకుంటున్న ఓ పేషంట్ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. 

Andhra Pradesh Aug 7, 2020, 1:19 PM IST

Covid19 patient escapes from  adilabad rims hospitalCovid19 patient escapes from  adilabad rims hospital

ఆదిలాబాద్ లో కరోనా కలకలం... హాస్పిటల్ నుండి 10మంది పాజిటివ్ పేషెంట్స్ పరార్

హాస్పిటల్  సిబ్బంది నిర్లక్ష్యమో... బాధితుల లెక్కలేనితనమో తెలీదు కాదు హాస్పిటల్ లో వుండాల్సిన కరోనా పేషంట్స్ రోడ్లపైకి చేరారు. 

Telangana Aug 2, 2020, 8:51 AM IST

Six people from same family die of COVID-19; five sons succumb to coronavirus one-by-one after motherSix people from same family die of COVID-19; five sons succumb to coronavirus one-by-one after mother

కరోనాతో దెబ్బ: ఒకే ఇంట్లో ఆరుగురు మృతి, తల్లీ, ఐదుగురు కొడుకులు డెత్

88 ఏళ్ల వృద్దురాలు నీలం నర్సింగ్ హోమ్ లో మరణించింది. మరణించిన తర్వాత ఆమెకు కరోనా ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఆమె ఐదుగురు కుమారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

NATIONAL Jul 23, 2020, 5:21 PM IST

Tamilisai Soundararajan orders to probe on adivasi woman jayasheela deathTamilisai Soundararajan orders to probe on adivasi woman jayasheela death

రిమ్స్‌లో ఆదీవాసీ మహిళా మృతిపై గవర్నర్ సీరియస్: విచారణకు తమిళిసై ఆదేశం

రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీన ఆదీవాసీ మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ చేసి  నివేదిక ఇవ్వాలని  గవర్నర్ తమిళిసై ఆదేశించారు.

Telangana Jun 22, 2020, 2:28 PM IST

50 Children Admitted In Hospital After Having Pani Puri In Adilabad50 Children Admitted In Hospital After Having Pani Puri In Adilabad

పానీపూరీ తినడం చిన్నారుల పాలిట శాపం: ఆదిలాబాద్ ఆసుపత్రిలో 50 మంది!

పానీపూరి తిని 50 మంది పిల్లలు ఆసుపత్రిపాలైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ లోని రిమ్స్ లో దాదాపుగా 50 మంది పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అడ్మిట్ అయినట్టు అధికారులు తెలుపారు. 

Telangana May 27, 2020, 12:55 PM IST

Adilabad collector recommends government to suspend rims doctor ahmed for hiding travel historyAdilabad collector recommends government to suspend rims doctor ahmed for hiding travel history

కరోనా: ఢిల్లీ వెళ్లిన విషయం దాచిన రిమ్స్ డాక్టర్, చర్యలకు సిఫారసు

 

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ అహ్మద్  పనిచేస్తున్నాడు. అయితే గత మాసంలో న్యూఢిల్లీలో జరిగిన మర్కజ్ ప్రార్థనల్లో ఆయన పాల్గొని వచ్చాడు. అయితే  ఈ విషయాన్ని ఆయన దాచిపెట్టాడు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ఆలస్యంగా గుర్తించారు.వెంటనే డాక్టర్ అహ్మద్ ను క్వారంటైన్ కు తరలించారు.

Coronavirus Telangana Apr 6, 2020, 3:19 PM IST

AP health minister alla nani slam tdp president Chandrababu NaiduAP health minister alla nani slam tdp president Chandrababu Naidu

చంద్రబాబుకు ఆ 23 కూడా వుండవు...జగన్ లక్ష్యమదే...: ఆళ్ల నాని

ఏపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఆయన తీరు మారకుంటే ఇప్పుడున్న 23  ఎమ్మెల్యే సీట్లు కూడా మిగలవని హెచ్చరించారు. 

Districts Oct 23, 2019, 5:10 PM IST