Search results - 61 Results
 • RRR

  ENTERTAINMENT22, Jan 2019, 3:14 PM IST

  'RRR' రికార్డ్.. రూ.132 కోట్ల డీల్!

  దక్షిణాది అగ్ర దర్శకుల్లో ఒకరైన ఎస్.ఎస్.రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 'RRR' సినిమా రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

 • MS Dhoni

  CRICKET18, Jan 2019, 4:49 PM IST

  ధోనీ స్లాట్: రోహిత్ శర్మనే కరెక్ట్, రాయుడికి ఎసరు

  నాలుగో స్థానంలో అంబటి రాయుడు కుదురుకున్నప్పటికీ ధోనీయే ఆ స్థానానికి సరైన ఆటగాడని రోహిత్ శర్మ అన్నాడు. ఇది తన వ్యక్తిగతమైన అభిప్రాయమని చెబుతూ తుది నిర్ణయం కోచ్, కెప్టెన్లదేనని అన్నాడు.

 • Meenakshi Lekhi

  NATIONAL27, Dec 2018, 4:37 PM IST

  బట్టలు మార్చినంత సులభంగా భార్యను మారుస్తారు.. ఎంపీ మీనాక్షి

  మతం, విశ్వాసం ఏదైనా... మహిళలు విడాకులు కావాలని కోరుకోరని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. 

 • Dhoni-Sakshi Dhoni

  SPORTS17, Dec 2018, 12:37 PM IST

  ధోనీతో చెప్పులు తొడిగించుకున్న సాక్షి... నెటిజన్లు ఫైర్

  ఎంతో గొప్ప మనసు ఉన్న ధోనీకి.. కాస్త గౌరవం ఇవ్వూ అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.

 • ntr biopic

  ENTERTAINMENT26, Nov 2018, 3:18 PM IST

  షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

  నందమూరి అభిమానులు మాత్రమే కాదు..సినిమా ప్రియులందరి దృష్టి ఇప్పుడు 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుంది.  ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేస్తూనే క్రిష్ ..ఈ సినిమాకు చెందిన ఫొటోలు రిలీజ్ చేస్తూ హల్ చల్ సృష్టిస్తున్నారు. 

 • sabarimala crowd

  NATIONAL17, Nov 2018, 11:11 AM IST

  శబరిమల ఎఫెక్ట్... నేడు కేరళ బంద్

  శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతోంది. కాగా ఈరోజు కేరళలో బంద్ ప్రకటించారు. 

 • yedu chepala katha

  ENTERTAINMENT6, Nov 2018, 3:32 PM IST

  ఫ్యాన్సీ రేటుకి 'ఏడు చేపల కథ' హక్కులు!

  "యూట్యూబ్ లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు... నీకుంట‌ద‌మ్మో..మా అమ్మ‌కి చెబుతా.. మీటు" అంటూ విడుద‌ల‌య్యి సంచ‌ల‌నం సృష్టించిన ఏడుచేప‌ల క‌థ హ‌క్కుల కొసం టాలీవుడ్ లో చాలా మంది నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేసిన విష‌యం తెలిసిందే.. 

 • ntr biopic

  ENTERTAINMENT2, Nov 2018, 11:51 AM IST

  'ఎన్టీఆర్' బయోపిక్.. షాకింగ్ ధరకి ఓవర్సీస్ హక్కులు!

  నందమూరి బాలకృష్ణ-క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ సినిమాపై హైప్ ని క్రియేట్ చేస్తోంది చిత్రబృందం. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రెండు సినిమాలు లెక్కన ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోంది. 

 • vijay devarakonda

  ENTERTAINMENT8, Sep 2018, 12:50 PM IST

  మహేష్, చరణ్ రేంజ్ లో విజయ్ దేవరకొండ!

  'అర్జున్ రెడ్డి' చిత్రంతో స్టార్ డమ్ సంపాదించిన హీరో విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తన రేంజ్ మరింత పెంచుకున్నాడు. ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్ ను చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు.

 • devadas

  ENTERTAINMENT5, Sep 2018, 12:45 PM IST

  ప్రముఖ నిర్మాత ఛానెళ్లకి చుక్కలు చూపిస్తున్నాడట!

  ఈ మధ్యకాలంలో సినిమా థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్, రీమేక్ రైట్స్ కి క్రేజ్ పెరిగింది. స్టార్ హీరో సినిమాకు శాటిలైట్, డిజిటల్ హక్కుల బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుంటుంది. 

 • Woman23, Jul 2018, 4:58 PM IST

  8ఏళ్ల తర్వాత ‘ కూర్చునే హక్కు’ సంపాదించుకున్నారు

  మీరు చూసే ఉంటారు షాపింగ్ మాల్స్, బంగారం దుకాణాలు, గ్రాసరీ షాప్స్ లాంటి వాటిల్లో పనిచేసే

 • aravinda agnatha

  ENTERTAINMENT9, Jul 2018, 5:57 PM IST

  'అరవింద సమేత'కు 'అజ్ఞాతవాసి' కష్టాలు..

  జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

 • NATIONAL3, Jul 2018, 12:32 PM IST

  ఆ సెక్సువల్ రిలేషన్.. పెళ్లితో సమానమా?

  మన దేశంలో వివాహ బంధానికి ప్రాముఖ్యత ఎక్కువ. లివింగ్ రిలేషన్ షిప్ లాంటివి

 • NATIONAL20, Jun 2018, 5:16 PM IST

  రాహుల్ గాంధీకి బాలల హక్కుల కమీషన్ నోటీసులు

  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మహారాష్ట్ర బాలల హక్కుల  కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాహుల్ దళితుల పట్ల   బిజెపి, ఆర్ఎస్ఎస్ లు చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శిస్తూ ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు ఓ వీడియోను జత చేశాడు. దీనిపై అమోల్ జాదవ్ అనే ముంబై వాసి బాలల హక్కుల  కమీషన్ కి రాహుల్ పై ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కమీషన్ రాహుల్ గాంధీతో పాటు ట్విట్టర్‌కు కూడా నోటీసులు జారీ చేసింది.