Rifle  

(Search results - 12)
 • <p>army</p>

  NATIONAL3, Aug 2020, 8:49 PM

  జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ జవాన్ అదృశ్యం: గాలిస్తున్న సైన్యం

  టెర్రరిజం ఫ్రీ కాశ్మీర్ అనే హ్యాష్ ట్యాగ్ కింద సైన్యం ట్వీట్ చేసింది. 162 బెటాలియన్ (టిఎ)కు చెందిన రైఫిల్మాన్ షకీర్ మంజూరు నిన్నటి నుండి అదృశ్యమైనట్టుగా సైన్యం ప్రకటించారు. అతను ప్రయాణించిన కారు కుల్గాం సమీపంలో కన్పించింది. కారు దగ్ధమైంది.

 • undefined

  NATIONAL20, Jun 2020, 1:28 PM

  ఆయుధాలు సప్లై చేసే డ్రోన్ కూల్చివేత: సరిహద్దులో హైటెన్షన్

  జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలు ఉన్నాయన్న సమాచారంతో బిఎస్ఎఫ్ అప్రమత్తమైంది. 19వ బెటాలియన్‌కు చెందిన సరిహద్దు భద్రత దళం పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది.

 • undefined

  NATIONAL5, Jun 2020, 5:49 AM

  భళా పోలీస్: పసిపాప పాలప్యాకెట్ కోసం రన్నింగ్ ట్రైన్ వెంట పరుగులు, మంత్రి ప్రశంసలు

  పాల కోసం తల్లడిల్లుతున్న ఆ తల్లి గోసను అర్థం చేసుకున్న సదరు కానిస్టేబుల్ స్టేషన్ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొని స్టేషన్లోకి వచ్చేసరికి రైలు కదలడం ప్రారంభించింది. దీన్ని గమనించిన ఆ సదరు కానిస్టేబుల్ ఒక చేత్తో తన తుపాకిని పట్టుకొని మరొక చేతిలో పాల ప్యాకెట్ పట్టుకొని ప్లాట్ ఫారం వెంట పరుగుతీసి ఆ రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ఆ తల్లికి... ఆ బిడ్డకు పట్టడానికి పాలప్యాకెట్ అందించాడు. 

 • ak 47

  Districts8, Feb 2020, 4:14 PM

  సిద్దిపేట కాల్పుల కేసులో సంచలనం... ఆ ఏకే-47 పోలీసులదేనా...?

  సిద్దిపేటలో కలకలం సృష్టించిన ఏకె‌-47 తుపాకీతో కాల్పుల ఘటనలో పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు.

 • Counter-poaching troops help with historic Black Rhino move in Malawi

  Viral News27, Dec 2019, 1:28 PM

  మమ్మల్ని చంపేస్తారా!.. ఇక్కడ మేము బ్రతకకూడదా?


  వన్యప్రాణులను కాపాడి  మనుషులలో మానవత్వం ఉందని నిరూపించాలి. మూగ జీవులు పై దయ, ప్రేమ చూపి వాటి  పరిరక్షించడం మన అందరి బాధ్యత.

 • apurvi chandela

  SPORTS3, Sep 2019, 9:16 AM

  భారత్ కి మరో స్వర్ణం... రైఫిల్ విభాగంలో..

  చైనాకి చెందిన కియాన్ యాంగ్- హోనన్ యు జంటను ఓడించి వీరు పతకాన్ని సాధించారు. భారత్ కి చెందిన మరో జోడి అంజుమ్ మౌడ్గిల్- దివ్యాన్ష్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ విభాగంలో హంగేరియన్ జోడిని ఓడించి కాంస్య పతకం సాధించింది. 

 • army amarnath

  NATIONAL2, Aug 2019, 3:59 PM

  అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర... భగ్నం చేసిన భారత ఆర్మీ

  పాకిస్థాన్ ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రలో అలజడి సృష్టించాలని ప్రయత్నించారని చినార్ కార్స్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు. దీనికి సంబంధించి తమకు సమాచారం అందిందని.. వెంటనే సోదాలు నిర్వహించామని వారు చెప్పారు. 

 • Army denied army soldier kidnap in valley, it is just rumor

  NATIONAL21, Mar 2019, 11:05 AM

  తోటి జవాన్లపై కాల్పులు.. ఆపై ఆత్మహత్యాయత్నం

  ఓ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్.. తన తోటి జవాన్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో.. ఆ ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

 • apurvi chandela

  CRICKET23, Feb 2019, 7:44 PM

  ప్రపంచ కప్ లో భారత మహిళా షూటర్ రికార్డు మోత...

  స్వదేశంలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌(ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత మహిళా షూటర్‌ అపూర్వి చండీలా రికార్డు మోత మొగించారు. రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ విభాగంలో చండీలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించారు. ఇలా షూటింగ్ ప్రపంచ కప్ ప్రారంభమైన తొలిరోజే భారత్ కు స్వర్ణంతో శుభారంభం లభించింది.  

 • pak

  INTERNATIONAL22, Feb 2019, 2:02 PM

  సౌదీ రాజుకు పాక్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?

  మన ఇంటికి అతిథులు వచ్చి వారు తిరిగి వెళ్లేటప్పుడు పండ్లో, స్వీట్లో ఇచ్చి పంపడం సాంప్రదాయం.. అయితే పాకిస్తాన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించి తన అభిమతం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

 • asian games

  SPORTS20, Aug 2018, 12:35 PM

  ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో పతకం

  ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఈ క్రీడలు ఆరంభమైన రోజే భారత్ రెండు పతకాలతో ఖాతా తెరిచింది. తాజాగా రెండోరోజు కూడా క్రీడాకారులు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఇండియన్ షూటర్ దీపక్ కుమార్ తన అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలోకి మూడో పతకం చేరింది.