Richest
(Search results - 72)Tech NewsJan 12, 2021, 3:50 PM IST
ఒకప్పుడు కారు రిపైర్ కి కూడా డబ్బులు లేవు.. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు..
కొద్దిరోజుల క్రితం అమెజాన్ సిఈఓ జెఫ్ బెజోస్ ని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎలోన్ మస్క్ అవతరించాడు. కాని ఒకప్పుడు తన వద్ద కారు రిపేర్ చేయించడానికి డబ్బులు కూడా ఉండేవి కావు.
carsJan 8, 2021, 10:58 AM IST
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్.. అమెజాన్ సిఈఓ డౌన్.. కారణం ఏంటంటే ?
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ఎలోన్ మస్క్ కదలిక కూడా చాలా ఆసక్తికరంగా ఉంది, ఎందుకంటే నవంబర్ లో బిల్ గేట్స్ ను దాటి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడిగ ఎలోన్ మస్క్ అవతరించాడు.
businessDec 16, 2020, 6:43 PM IST
వచ్చే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని టాప్ -3 ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంటుంది: ముకేష్ అంబానీ
"రాబోయే రెండు దశాబ్దాలలో భారతదేశం ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదగాలని నేను గట్టిగా నమ్ముతున్నాను" అని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేష్ అంబానీ అన్నారు.
businessDec 4, 2020, 2:18 PM IST
భారతదేశపు అత్యంత ధనవంతురాలైన మహిళా రోష్ని నాదర్ ఎవరు..? ఆమే మొత్తం ఆస్తి ఎంతంటే ?
హురున్ ఇండియా చేసిన సర్వే ప్రకారం, రోష్ని నాదర్ మొత్తం ఆస్తుల విలువ 54,850 కోట్ల రూపాయలు. 2020 సంవత్సరానికి కోటక్ వెల్త్ అండ్ హురున్ ఇండియా ఈ సర్వే తయారు చేశాయి.
businessDec 2, 2020, 3:30 PM IST
ఉదయం లేవగానే జిమ్, 19వ అంతస్తులో అల్పాహారం.. ఇది అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ దినచర్య..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది. భారతదేశంలో మాత్రమే కాదు మొత్తం ఆసియాలోనే ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీల అత్యంత ధనవంతులైన జంట. ముకేష్ అంబానీ ఆదాయాన్ని చూస్తే, అతను ప్రతి గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడు అంటే ప్రతి నిమిషానికి 1.5 కోట్లు సంపాదిస్తున్నట్లు. భారతదేశపు అత్యంత ధనవంతుడు, బిలియనీర్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
businessNov 7, 2020, 2:39 PM IST
హిందూ దేవాలయానికి ముకేష్ అంబానీ 20 కేజీల బంగారం విరాళం..
అస్సామ్ రాష్ట్రంలోని గౌహతిలో భారతదేశ శక్తి పిటాలలో ఒకటైన కామాఖ్యా ఆలయం ఈ దీపావళిలో బంగారంతో మేరవనుంది. కామాఖ్యా ప్రధాన ఆలయానికి పైన ఉన్న గోపుర కలశాలను బంగారంతో తీర్చిదిద్దనున్నారు.
businessNov 3, 2020, 1:57 PM IST
ముకేష్ అంబానీ లక్ష కోట్ల సంపద ఆవిరి.. 6 నుంచి 9వ ప్లేసుకు రిలయన్స్ అధినేత..
త్రైమాసిక లాభం తగ్గిన తరువాత ఏడు నెలల్లో షేర్లు అత్యధికంగా పడిపోయాయి. దీంతో ముకేశ్ అంబానీ సంపద రూ.13.52 లక్షల కోట్ల నుంచి రూ.12.69 లక్షల కోట్లకు పడిపోయింది.
NATIONALOct 22, 2020, 4:40 PM IST
బీహార్ ఎన్నికలు:ఆస్తులున్న అభ్యర్ధులు వీరే
ఏడీఆర్ సంస్థ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల గురించి అధ్యయనం చేసింది. ఎవరికెన్ని ఆస్తులున్నాయో ఆ సంస్థ ప్రకటించింది.తొలి విడత పోలింగ్ జరగనున్న స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సంబంధించిన సమాచారాన్ని ఏడీఆర్ విడుదల చేసింది.businessOct 21, 2020, 9:52 PM IST
ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుడు.. అంబానీ ఆస్తికి మించిన డబ్బును విరాళంగా ఇచ్చేవాడట..
కరోనా ప్రపంచానికి చాలా ఆర్థిక నష్టం కలిగించింది. ఈ కరోనా వైరస్ దాదాపు ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నేట్టింది. కానీ ఈ కాలంలో కొంతమంది ఆస్తి కూడా పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెరోస్ సంపద 175 బిలియన్ డాలర్లు. ఈ ఫోర్బ్స్ జాబితాలో మొదటి 5 స్థానాల్లో ఒక్క భారతీయుడు కూడా లేడు. అయితే భారతీయ సంపన్నుడు ముకేష్ అంబానీ మాత్రం ఆరో స్థానంలో నిలిచాడు. కానీ ఈ రోజు మేము మీకు చెప్పబోయే వ్యక్తి గురించి, అతనికి ఎవరు సాటి రాలేరు. ఈ వ్యక్తి ఎంతో గొప్ప ధనవంతుడు, ఒక రోజులో అతను అంబానీ మొత్తం ఆస్తి కంటే ఎక్కువ డబ్బును విరాళంగా ఇచ్చేవాడు. అయితే, ఈ కారణంగా అతను, అతని దేశం రెండూ దివాళా తీశాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి గురించి ఈ రోజు మీకోసం…
businessOct 21, 2020, 8:57 PM IST
మీరు ఎప్పుడు చూడని నీతా అంబానీ కోడలు శ్లోకా మెహతా అరుదైన స్పెషల్ ఫోటోలు..
వచ్చే ఏడాది మార్చి 9న దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా మొదటి పెళ్లిరోజు. ఈ పెళ్లి అంబానీ కుటుంబంలో ఎంత గొప్పగా జరిగిందో చెప్పనవసరం లేదు. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా చర్చనీయాంశం అయింది. ఈ పెళ్ళికి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. సెలబ్రిటీ డాన్సర్ బియాన్స్ కూడా ప్రత్యేకంగా పెళ్లి కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానించారు. శ్లోకా మెహతా ఎవరో కాదు దేశంలోని అతిపెద్ద వజ్రాల వ్యాపారి రాచెల్ మెహతా కుమార్తె. విదేశీ యూనివర్సిటీలో శ్లోకా మెహతా విద్యనభ్యసించారు. శ్లోకా మెహతా అంబానీ కుటుంబానికి కోడలు అయినప్పటి నుండి, ఆమె మీడియాలో విస్తృతంగా పాపులర్ అయ్యారు.
businessOct 20, 2020, 2:08 PM IST
అనిల్ అంబానీ భార్య టీనా లగ్జరీ లైఫ్ స్టయిల్.. చూస్తే వావ్ అనాల్సిందే..
ఒకప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఆరవ స్థానంలో ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుతం తన వ్యాపార సామ్రాజ్యం దాదాపు మునిగిపోయింది. అనిల్ అంబానీకి సుమారు 5300 కోట్ల రూపాయల అప్పు ఉంది. రుణల కేసులో చైనా కోర్టులు అనిల్ అంబానీపై లండన్ కోర్టులో కేసులు వేశాయి.
businessOct 19, 2020, 1:40 PM IST
ముకేష్ అంబానీ వ్యాపారంలోనే కాదు ఫ్రెండ్ షిప్ లో కూడా చాలా ఫేమస్.. ఎలా అనుకుంటున్నారా ?
ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం క్రికెట్ ప్రపంచం నుండి బాలీవుడ్ వరకు చాలా మంది పెద్ద సినీ తారలు హాజరయ్యారు. కానీ ముఖేష్ అంబానీ కుటుంబానికి కొందరికి చాలా దగ్గరి సన్నిహిత్యం ఉంది, ముఖేష్ అంబానీ కుటుంబం సన్నిహిత్యం గురించి తెలుసుకుందాం…
CricketOct 12, 2020, 6:23 PM IST
IPL 2020: విరాట్ కోహ్లీ ఇంటి ఖరీదెంతో తెలుసా... సచిన్ ఇంటి కంటే కాస్ట్లీ
క్రికెట్... భారతదేశంలో ఈ క్రీడకి ఉన్న క్రేజ్ మరే క్రీడకూ లేదు. భారతదేశంలో క్రికెట్‌కి ఉన్న క్రేజ్ కారణంగానే వేల కోట్ల ఆర్జనలతో ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా మారింది బీసీసీఐ. మరి మన క్రికెటర్ల సంపాదన ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లు కలిగిన క్రికెటర్లు వీరే...
businessOct 10, 2020, 4:14 PM IST
ఫోర్బ్స్ ఇండియా అత్యంత సంపన్నుల జాబితాలో పతంజలి సిఇఒ.. అతని సంపద ఎంతో తెలుసా ?
పతంజలి ఆయుర్వేద సీఈఓ ఆచార్య బాలకృష్ణ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 66వ స్థానం దక్కించుకున్నారు. ఫోర్బ్స్ నుండి భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాలో అతని సంపద 2.22 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది సుమారు అంటే రూ.16,200 కోట్లు.
businessOct 9, 2020, 5:58 PM IST
ఆఫీస్ సిబ్బంది నుండి ఈ విషయం విన్న తర్వాత అర్థం చేసుకున్నాను: నీతా అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ స్కూల్స్, హాస్పిటల్ అలాగే ఐపిఎల్ క్రికెట్ టీమ్ వ్యవహారాలను చూసుకోవడంతో పాటు వారి ఇంటిని కూడా చూసుకుంటుంది. ఆసియాలోనే అత్యంత ధనవంతుడి భార్య అయిన నీతా అంబానీ వ్యాపార ప్రపంచంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సాధించింది.