Rgv Missing  

(Search results - 4)
 • <p>RGV Missing</p>

  Entertainment25, Oct 2020, 3:05 PM

  మళ్లీ కెలికే పనిలో..? :వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్‌' ట్రైలర్‌ వచ్చేసింది

  వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో పలువురు టాలీవుడ్‌ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. వర్మ క్రియేట్ చేసిన 'ఆర్జీవీ మిస్సింగ్' చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు.

 • <p>RGV Missing</p>

  Entertainment11, Oct 2020, 12:43 PM

  వర్మ మిస్సింగ్ ప్లాన్ దారుణంగా ఫెయిల్?

   మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడిని పోలిన వ్యక్తులను అక్యూజ్డ్ నెం. 3 మరియు 4 అంటూ పరిచయం చేశాడు. తండ్రికి తనయుడు దండం పెడుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లో టీవీలో 'ఆర్జీవీ కిడ్నాప్ అయ్యాడు.. పీకే ఫ్యాన్స్ - మెగా ఫ్యామిలీ - మాజీ ముఖ్యమంత్రి మరియు ఆయన కుమారుడు అనుమానితులు' అని బ్రేకింగ్ న్యూస్ వస్తున్నట్టుగా చూపించాడు.  
   

 • undefined

  Entertainment3, Oct 2020, 6:17 PM

  ఆర్జీవీ మిస్సింగ్‌ ఫస్ట్ లుక్‌.. తాను ఇన్నోసెంట్‌ విక్టిమ్‌ అట!

  `ఆర్‌జీవీ మిస్సింగ్‌` పేరుతో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో రామ్‌గోపాల్‌ వర్మ కనిపించడం లేదనే కోణంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. 

 • <p>ఆర్జీవీ ఈ కొత్త సినిమా ప్రకటనతో చిత్ర పరిశ్రమలో కలవరం ప్రారంభమైంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ చాలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సారి ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇన్‌వాల్వ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటు టాలీవుడ్‌, ఇటు గవర్నమెంట్‌ వర్మపై సీరియస్‌గా ఉన్నారట.&nbsp;</p>

  Entertainment News1, Aug 2020, 11:19 AM

  వర్మని ఢీ కొట్టే మగాడు ఇంకా పుట్టలేదా?

  ఆర్జీవీ ఈ కొత్త సినిమా ప్రకటనతో చిత్ర పరిశ్రమలో కలవరం ప్రారంభమైంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ చాలా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సారి ఏకంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇన్‌వాల్వ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అటు టాలీవుడ్‌, ఇటు గవర్నమెంట్‌ వర్మపై సీరియస్‌గా ఉన్నారట.