Rgv  

(Search results - 173)
 • rgv krkr

  ENTERTAINMENT7, Sep 2019, 3:17 PM IST

  మోషన్ పోస్టర్: ఆర్జీవీ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'

  ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో సిద్దమవుతున్న ఆర్జీవీ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. ఇప్పటికే సినిమాకు సంబందించిన రెండు పాత్రల పోటోలను రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ - చంద్రబాబు తరహాలో ఉన్న రెండు పాత్రలకు సంబందించిన స్టిల్స్ ని భయటపెట్టి ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకర్షించాడు.

 • rgv

  ENTERTAINMENT6, Sep 2019, 4:37 PM IST

  ఫస్ట్ లుక్: వర్మ కుల పిచ్చి కథలో చంద్రబాబు క్యారెక్టర్

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనంతరం క్యాస్ట్ ఫీలింగ్ పై ఒక కథను అల్లుతున్న విషయం తెలిసిందే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశాడు. అయితే ఇక సినిమా షూటింగ్ ని కూడా మొదలుపెట్టకముందే సినిమాకు సంబందించిన అప్డేట్ తోనే ఆర్జీవీ షాకిస్తున్నాడు.

 • Ram gopal Varma

  ENTERTAINMENT5, Sep 2019, 3:19 PM IST

  టీచర్లంతా ఈ విస్కీ తాగండి.. రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు!

  ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించి తద్వారా పబ్లిసిటీ పొందాలని ప్రయత్నించే దర్శకుడు వర్మ. సందర్భాన్ని చూసుకుని ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా టీచర్స్ డేని సందర్భంగా రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయి. 

 • kamma rajyamlo kadapa reddlu

  ENTERTAINMENT27, Aug 2019, 10:53 AM IST

  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వర్మ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ను వర్మ క్యాస్ట్ ఫీలింగ్ తో నడిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహాలో క్యాస్ట్ రచ్చకు దారి తీస్తున్న ఆర్జీవీ మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేశాడు. 

   

 • varma

  ENTERTAINMENT26, Aug 2019, 12:39 PM IST

  ప్రభాస్ కులం పేరెత్తి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం!

  ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన క్రేజ్ కోసం , పబ్లిసిటి కోసం ఎవరినైనా లాగేస్తూంటారు. 

 • rgv

  ENTERTAINMENT22, Aug 2019, 12:56 PM IST

  వైరల్ పిక్: వర్మ కొత్త సినిమాలో పవన్ పాత్ర

  సోషల్ మీడియాలో అందరూ ఒక దారిలో వెళుతుంటే విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం డిఫరెంట్ స్టైల్ లో వెళతాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో ఉన్న మెగా అభిమానులకు చిరాకు తెప్పించేలా పవన్ కళ్యాణ్ కి సంబందించిన పోస్టర్ ని వదిలి తన ట్వీట్ తో కొత్త తరహా వివాదానికి తెర లేపాడు. 

   

 • Top Stories

  NATIONAL19, Aug 2019, 5:42 PM IST

  బీజేపీ ఆటలు సాగవన్నకేటీఆర్: మరిన్ని వార్తలు

  నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
   

 • ram gopal varma

  ENTERTAINMENT8, Aug 2019, 1:14 PM IST

  'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఫస్ట్ సాంగ్ రెడీ..!

  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. 

 • varma

  ENTERTAINMENT23, Jul 2019, 5:40 PM IST

  వర్మ ఉచ్చులో రామ్, టెన్షన్ లో ఫ్యాన్స్ ?

  గత కొద్ది రోజులుగా దర్శకుడు పూరి జగన్నాథ్ కన్నా ఎక్కువగా ఊగిపోతున్నారు డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ. 

 • RGV

  ENTERTAINMENT21, Jul 2019, 10:41 AM IST

  వర్మ ఇలా బూతులతో రెచ్చిపోతారని అసలు ఊహించం

  దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఈ రేంజిలో  రెచ్చిపోవటం ఈ మధ్యకాలంలో ఎవరూ చూడలేదు. తన శిష్యుడు హిట్ కొట్టడంతో ఆయన మందు కొట్టి మరీ రెచ్చిపోయారు.  వర్మ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ పార్టీలో తెగ హంగామా చేశారు. 

 • rgv

  ENTERTAINMENT20, Jul 2019, 4:10 PM IST

  ఇస్మార్ట్ శంకర్ టీంతో ఆర్జీవీ.. షాంపైన్ బాటిల్ తో రచ్చ రచ్చ..

  రాంగోపాల్ వర్మ శిష్యుడే పూరి జగన్నాధ్. ఇస్మార్ట్ శంకర్ చిత్రం సక్సెస్ సాధించినప్పటి నుంచి తన సినిమా విజయం సాధించినంతగా వర్మ సంబరపడిపోతున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ ఇస్మార్ట్ శంకర్ టీంతో కలసి సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నాడు. షాంపైన్ బాటిల్ తో హంగామా చేశాడు. 

 • varma

  ENTERTAINMENT15, Jul 2019, 9:29 AM IST

  ఆ హీరోయిన్ తో వర్మ 'రంగీలా 2' ప్లానింగ్!

  1995లో వచ్చిన రంగీలా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ లో సుస్దిర స్దానం ఏర్పాటు చేసిన సినిమాల్లో ఇది ఒకటి. 

 • nagarjuna

  ENTERTAINMENT25, Jun 2019, 4:32 PM IST

  కొంచెమైతే నాగ్ అనుచరులు రాడ్లతో కొట్టేవారు: జేడీ చక్రవర్తి

  సాధారణ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా విలన్ గా దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న జేడీ చక్రవర్తి ఇటీవల ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. స్టార్ హీరోలపై అలాగే రాజకీయాలపై తనదైన శైలిలో కామెంట్ చేస్తూ వైరల్ అవుతున్నాడు. 

 • rgv

  ENTERTAINMENT24, Jun 2019, 8:33 PM IST

  పూరి గతాన్ని గుర్తు చేసిన ఆర్జీవీ

  శివ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేసిన పూరి ఆ సినిమాలో ఒక పాటలో కూడా కనిపించాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆ జ్ఞాపకాన్ని దర్శకుడు ఆర్జీవీ ఓ సారి గుర్తు చేసుకున్నాడు. 

 • rgv

  ENTERTAINMENT5, Jun 2019, 9:36 AM IST

  వర్మతో జేడీ సరికొత్త ప్రాజెక్ట్!

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జేడీ చక్రవర్తితో చాలా రోజుల తరువాత ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. వర్మ మొదటి సినిమా శివలో విలన్ గా కనిపించిన జేడీ ఆ తరువాత వర్మతో చాలా సినిమాలు చేశాడు. వీరి కాంబినేషన్ లో వచ్చిన సత్య సినిమా బాలీవుడ్ ని సైతం షేక్ చేసింది.