Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Rgia

"
DRI seizes 3.2 Kgs of Heroin at RGIA in Hyderabad lnsDRI seizes 3.2 Kgs of Heroin at RGIA in Hyderabad lns

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత: జాంబియా యువతి అరెస్ట్


జాంబియాకు చెందిన యువతి ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో దోహా మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొంది.  ఆమె హైద్రాబాద్ నుండి అస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది. నేరుగా అస్ట్రేలియా వెళ్లకుండా హైద్రాబాద్ మీదుగా అస్ట్రేలియా వెళ్లేందుకు ఆమె ప్లాన్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు.
 

Telangana Jul 19, 2021, 7:08 PM IST

Woman held with 2 kg gold at RGIA HyderabadWoman held with 2 kg gold at RGIA Hyderabad

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డ 2కిలోల బంగారం

దుబాయ్ నుండి వచ్చిన ఓ ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా 2.021 కిలోల బంగారం పట్టుబడింది.

Telangana Dec 27, 2020, 10:59 AM IST

Gold seized from passenger in Hyderabad airport lnsGold seized from passenger in Hyderabad airport lns

ప్యాంట్ ప్రత్యేక జేబులో బంగారం: శంషాబాద్‌లో పట్టుకొన్న కస్టమ్స్ అధికారులు

నిఘా పెరుగుతున్న కొద్ది బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు కొత్త కొత్త పద్దతులను ఉపయోగిస్తున్నారు.  అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించేందుకు గాను  ప్యాంట్ జేబులో ప్రత్యేకంగా జేబు ఏర్పాటు చేసుకొన్నాడు. కానీ ఫలితం లేకుండా పోయింది.

Telangana Nov 5, 2020, 4:45 PM IST

Customs officials at Hyderabad airport seize 21 kg unaccounted gold worth Rs 30 croreCustoms officials at Hyderabad airport seize 21 kg unaccounted gold worth Rs 30 crore

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి ముంబైకి బంగారం స్మగ్లింగ్

బంగారానికి వెండి పూత వేసి ఎయిర్ పోర్ట్ కార్గిల్ పార్శిల్ ద్వారా  ముంబైకి తరలిస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం ఆధారంగా కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తే ఈ విషయం వెలుగు చూసింది.
 

Telangana Oct 4, 2020, 2:23 PM IST

Hyderabad RGI airport  resumes direct flights to londonHyderabad RGI airport  resumes direct flights to london

హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభం.. వారానికి 4 సర్వీసులు..

కోవిడ్-19 వ్యాప్తి కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయయి. యూకే ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం, అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీని పున:ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. 

business Aug 17, 2020, 8:55 PM IST

New technique Of Gold Smuggling Busted at RGIA HyderabadNew technique Of Gold Smuggling Busted at RGIA Hyderabad

కుక్కర్ లో బంగారం స్మగ్లింగ్.. పట్టుకున్న అధికారులు

విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Telangana Mar 23, 2019, 9:05 AM IST