Search results - 198 Results
 • sumanth

  ENTERTAINMENT7, Dec 2018, 1:48 PM IST

  హే..సుబ్రమణ్యా ... ! ('సుబ్రమణ్యపురం' రివ్యూ)

  అదేంటో అక్కినేని సుమంత్ కు ఆది నుంచీ కలిసిరాలేదు. 'సత్యం' తప్ప ఒక్కటీ సరైన హిట్ పడలేదు. వరస ఫ్లాఫ్ లతో సుమంత్ కు విసుగొచ్చిందో లేదో కానీ జనాలకు మాత్రం విరక్తి వచ్చేసింది. 

 • kavacham

  ENTERTAINMENT7, Dec 2018, 7:45 AM IST

  'కవచం' సినిమా ట్విట్టర్ రివ్యూ..!

  యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భారీ బడ్జెట్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉన్నాడు. అయితే ఈసారి బడ్జెట్ పరిమితుల్లో శ్రీనివాస్ మామిల్ల దర్శకత్వంలో 'కవచం' అనే సినిమాలో నటించాడు. 

 • shanakr

  ENTERTAINMENT29, Nov 2018, 2:20 PM IST

  రెండు రెట్లు గ్రాఫిక్స్..జీరో గ్రావిటి కథ (‘2.0’మూవీ రివ్యూ)

  వచ్చి చాలాకాలం అయినా చిట్టి 'రోబో' ని జనం ఇంకా మర్చిపోలేదు. ఆ తర్వాత శంకర్ రెండు సినిమాలు చేసినా జనం ఇట్టే మర్చిపోయారు. ఆ విషయం గమనించిన శంకర్...హిట్ కోసం తన చిట్టినే ఆశ్రయించాలని డిసైడ్ అయ్యాడు. 

 • robo

  ENTERTAINMENT29, Nov 2018, 10:33 AM IST

  మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

  సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన '2.0' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెండితెరపై అధ్బుతాలను సృష్టించే దర్శకుడు శంకర్ ఈ సినిమాను రూపొందించారు. 

 • 2.0

  ENTERTAINMENT29, Nov 2018, 7:55 AM IST

  '2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

  దర్శకుడు శంకర్ రూపొందించిన '2.0' సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూశారు. బాహుబలి తరువాత ఆ రేంజ్ లో ఈ సినిమా కోసం  ఎదురుచూశారు. 

 • robo

  ENTERTAINMENT28, Nov 2018, 2:42 PM IST

  '2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

  దక్షిణాది అగ్ర దర్శకుల్లో శంకర్ ఒకరు.. ఆయన రూపొందించిన 'రోబో' సినిమా ఘన విజయాన్ని అందుకొని వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా '2.0' సినిమాను రూపొందించాడు శంకర్.

 • 24 kisses

  ENTERTAINMENT23, Nov 2018, 1:09 PM IST

  ఛస్...('24 కిస్సెస్' మూవీ రివ్యూ )

  'మిణుగురులు'  వంటి సామాజిక సందేశం ఉన్న  చిత్రంతో  అవార్డ్ లు పొందిన దర్శకుడు రెండో చిత్రం అంటే ...అందరి మాటా ఏమో కానీ కొందరికైనా కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ...  కమర్షియల్ టైటిల్, కమర్షియల్ హీరోయిన్ ని పెట్టి టీజర్ వదిలారు. దాంతో  మొదటి సినిమాకు కమర్షియల్ గా వర్కవుట్ అయినట్లు..లేదు.

 • rangu movie

  ENTERTAINMENT23, Nov 2018, 11:46 AM IST

  రివ్యూ: రంగు

  చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించిన నటుడు తనీష్ ఆ తరువాత హీరోగా కొన్ని సినిమాలలో నటించారు. ఒకటి అరా తప్పించి హీరోగా సరైన సక్సెస్ ని అందుకోలేకపోయాడు. ఇటీవల బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా వెళ్లి, ఫైనల్స్ కి చేరుకొని కాస్త పాపులారిటీ సంపాదించుకున్నాడు.

 • sarabha

  ENTERTAINMENT22, Nov 2018, 3:22 PM IST

  గ్రాఫిక్సే ఈ సినిమా ప్రతిభ... ('శరభ' మూవీ రివ్యూ)

  ఓ  క్షుద్ర మాంత్రికుడు..అతని శక్తులు మాయలతో కష్టాల్లో పడే హీరోయిన్...అతన్ని ఎదురించే తోట రాముడులాంటి హీరో..

 • taxiwala

  ENTERTAINMENT17, Nov 2018, 12:53 PM IST

  ‘టాక్సీవాలా’ మూవీ రివ్యూ..

  తెలుగు హారర్ కామెడీలు ఎంత బోర్ వచ్చేసాయంటే...ఆ జానర్ లో ఓ సినిమా వస్తోందంటే..గుర్తు పెట్టుకుని మరీ ఎవాయిడ్ చేసేస్తున్నారు.ఎందుకంటే దెయ్యాలు నవ్వించటం మానేసి నవ్వులు పాలు అయ్యిపోతున్నాయి. 

 • vijay devarakonda

  ENTERTAINMENT17, Nov 2018, 9:28 AM IST

  'టాక్సీవాలా' ట్విట్టర్ రివ్యూ!

  విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'టాక్సీవాలా'. ఈ సినిమాతో రాహుల్ సంక్రిత్యాన్ అనే నూతన దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. హారర్ కామెడీ నేపధ్యంలో సాగే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • taxiwala

  ENTERTAINMENT17, Nov 2018, 7:28 AM IST

  ప్రీమియర్ షో టాక్: విజయ్ టాక్సీ వాలా

   ప్రీమియర్ షో టాక్: విజయ్ టాక్సీ వాలా

 • raviteja

  ENTERTAINMENT16, Nov 2018, 1:30 PM IST

  అదే 'అపరిచితుడు' కహాని ('అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' రివ్యూ)

  అదే 'అపరిచితుడు' కహాని ('అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' రివ్యూ)