Review Meeting  

(Search results - 26)
 • ys jagan grama sachivalayam

  Andhra Pradesh11, Sep 2019, 4:28 PM IST

  సాకులు చెప్పొద్దు , ప్రతీ ఒక్కరికీ పథకాలు అందాలి: సీఎం జగన్

  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. అక్టోబర్ 15న పథకం అమలు కానున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. 

 • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

  Andhra Pradesh11, Sep 2019, 3:24 PM IST

  ప్రభుత్వంపై రాళ్లేస్తుంది అందుకే: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంటే దాన్ని ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్  ఈ వ్యాఖ్యలు చేశారు. 
   

 • ys jagan

  Andhra Pradesh30, Aug 2019, 1:56 PM IST

  వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌పై జగన్ సమీక్ష, మూడు దశల్లో అమలు

  రాష్ట్రంలో శుభ్రమైన తాగునీటి సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

 • ys jagan on revenue review

  Andhra Pradesh29, Aug 2019, 5:33 PM IST

  అమరావతిపై గందరగోళం: రాజధానిపై జగన్‌ సమీక్ష

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో గత కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొన్ని నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది

 • ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

  Telangana10, Aug 2019, 9:11 PM IST

  పల్లెల రూపు రేఖలు మారుస్తాం: పంచాయితీరాజ్ శాఖపై కేసీఆర్ సమీక్ష

  గ్రామాలు బాగుపడాలన్న లక్ష్యంతోనే కొత్త పంచాయితీరాజ్ చట్టాన్ని తెచ్చామని తెలిపారు. పల్లెల రూపురేఖలు మార్చడానికి కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. పంచాయితీరాజ్ వ్యవస్థలో స్థానిక ప్రజాప్రతినిధులు పాలనలో భాగస్వామ్యం కావాలని సీఎం పిలుపునిచ్చారు. త్వరలోనే కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వస్తాయని  స్పష్టం చేశారు. తెలిపారు.  
   

 • vinod rai

  CRICKET27, Jul 2019, 3:18 PM IST

  ప్రపంచ కప్ పై బిసిసిఐ నిర్ణయం.... కోహ్లీ, రవిశాస్త్రిలకు ఊరట

  ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ నుండి టీమిండియా అర్థాంతరంగా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే గతంలో దీనిపై సమీక్ష చేపట్టునున్నట్లు ప్రకటించిన సీఓఏ తాజాగా ఆ  పని చేయడం లేదని ప్రకటించింది. 

 • pawan kalyan on prp

  Andhra Pradesh27, Jul 2019, 3:08 PM IST

  రాబోయే ఎన్నికలకు పవన్ కసరత్తు: భవిష్యత్ పై మూడు రోజులపాటు సమీక్షించనున్న జనసేనాని

   ఏపీలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మూడు రోజులపాటు పార్టీ సమీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. 

 • అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే టీడీపీకి చెందిన జేసీ బ్రదర్స్ బీజేపీవైపు చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

  Andhra Pradesh1, Jul 2019, 1:27 PM IST

  టీడీపి భేటీకి జేసి బ్రదర్స్ డుమ్మా: బాలకృష్ణ సైతం. చంద్రబాబు ఆరా

  టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి కీలకమైన నేతలు కొందరు హాజరు కాలేదు. వారిలో మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. వారి స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారి కుమారులు జెసి పవన్ రెడ్డి, జెసి అస్మిత్ రెడ్డి సమావేశానికి డుమ్మా కొట్టారు. 

 • Amit shah would reach Kashmir before four days his scheduled program

  NATIONAL27, Jun 2019, 5:52 PM IST

  ఉగ్రవాదంపై కఠినంగా ఉండండి: భద్రతా దళాలకు అమిత్ షా ఆదేశం

  ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను ఆదేశించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూకశ్మీర్‌ పర్యటనలో ఉన్న ఆయన... అక్కడి ఉన్నతాధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించారు

 • PAWAN

  Telangana12, May 2019, 4:03 PM IST

  నేతలతో పవన్ మాటామంతీ (ఫోటోలు)

  మల్కాజిగిరి పార్టీ ఆఫీస్‌లో జనసేన చీఫ్  పవన్...నాయకులతో రివ్యూ మీటింగ్ (ఫోటోలు)

 • Andhra Pradesh assembly Elections 201912, May 2019, 9:26 AM IST

  ఇదీ పరిస్థితి: పార్టీ నేతలపై చంద్రబాబు సీరియస్

  సమావేశాలకు హాజరు కాకపోవడమే కాకుండా నివేదికలు కూడా సమర్పించకపోవడంపై చంద్రబాబు పార్టీ నేతలపై సీరియస్ అవుతున్నారు. బుత్ స్థాయిలో ఓటింగు సరళిపై, ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి విజయావకాశాలపై నివేదిక సమర్పించాలని టీడీపీ అధినాయకత్వం ఆదేశించింది.

 • gunda lakshmi devi

  Andhra Pradesh10, May 2019, 1:35 PM IST

  సమీక్షకు ఎమ్మెల్యే గైర్హాజరు: చంద్రబాబు సీరియస్

  ఈ సమీక్షకు శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యే గుండాలక్ష్మీదేవి హాజరుకాకపోవడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు. సమీక్షకు సంబంధించి షెడ్యూల్ ముందే విడుదలైనప్పటికీ ఎమ్మెల్యే హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవి కుటుంబ సభ్యుడు చనిపోవడంతో సమీక్షకు హాజరు కాలేదని తెలుస్తోంది. 

 • మాయావతితో పొత్తు వల్ల జగన్ ఓట్లు చీలిపోయి జనసేనకు పడితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విజయావకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అనుసరించిన వ్యూహమే ఇది

  Andhra Pradesh4, May 2019, 8:51 AM IST

  డుమ్మాపై సీరియస్: ఎల్వీపై చంద్రబాబు చర్యలు

  ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకునే దిశలో చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అధికారులంతా తనకు రిపోర్టు చేయాల్సిందేనని, అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. 

 • తెలుగుదేశం పార్టీలో పెల్లుబుకుతున్న అసమ్మతి సెగలు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారుతున్నాయి. అందరికీ టికెట్లు కేటాయించలేకపోయానని, టికెట్లు దక్కనివారికి తగిన న్యాయం చేస్తానని ఆయన చెప్పారు. అయినా అసమ్మతి సెగలు చల్లారడం లేదు

  Andhra Pradesh assembly Elections 201920, Apr 2019, 10:48 AM IST

  చంద్రబాబుకు సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం షాక్

  చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశానికి హాజరు కాకూడదని ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .చంద్రబాబు శాంతిభద్రతలపై సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్లకూడదని ఆయన పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపి) ఆర్పీ ఠాకూర్ ను కూడా ఆదేశించారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh assembly Elections 201919, Apr 2019, 3:23 PM IST

  చంద్రబాబు సమీక్షలు: సీఎస్‌ను వివరణ కోరిన సీఈసీ

  ఎన్నికల కోడ్  ఉన్న సమయంలో  కూడ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమీక్షలు నిర్వహించడంపై సీఈసీ  సీరియస్ అయింది.ఈ విషయమై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నుండి  సీఈసీ నివేదిక కోరింది.