Search results - 240 Results
 • dev movie

  ENTERTAINMENT14, Feb 2019, 4:30 PM IST

  సినిమా రివ్యూ: దేవ్

  సరికొత్త కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో కార్తి నటించిన తాజా చిత్రం 'దేవ్'. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 

 • lovers day

  ENTERTAINMENT14, Feb 2019, 1:47 PM IST

  'లవర్స్ డే' మూవీ రివ్యూ..

  సినీ ప్రపంచం పుట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది హీరోయిన్స్...తెరపై కన్ను గీటారు. అయితే వాళ్ల హావభావాలు ఏవీ ప్రియాప్రకాష్ వారియర్ రేంజిలో లేవు. దాంతో  కన్ను కొట్టడానికే పుట్టినట్లున్నట్లు, దానికి ఆమెను బ్రాండ్ అంబాసిడర్ ని చేసేసారు. 

 • dev movie

  ENTERTAINMENT14, Feb 2019, 10:34 AM IST

  'దేవ్' ట్విట్టర్ రివ్యూ..!

  తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన నటించిన 'దేవ్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కార్తి సరసన రకుల్ హీరోయిన్ గా నటించింది. 

 • lovers day

  ENTERTAINMENT14, Feb 2019, 10:21 AM IST

  ప్రియా ప్రకాష్ 'లవర్స్ డే' ట్విట్టర్ రివ్యూ..!

  వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన 'లవర్స్ డే' సినిమా నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల సినిమాకు సంబంధించిన రొమాంటిక్ టీజర్ యూట్యూబ్ లో సంచలనంగా మారింది.

 • nene mukhyamantri

  ENTERTAINMENT9, Feb 2019, 1:28 PM IST

  అనుకో మాకేంటి?(‘నేనే ముఖ్యమంత్రి’ రివ్యూ)

  ఎన్నికల సీజన్ కావటంతో వరస పెట్టి పొలిటికల్ జోనర్  సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ వరసలోనే విడుదలైన చిత్రం "నేనే ముఖ్యమంత్రి" . పూర్తిగా కొత్త నటులతో, కొత్త దర్శకుడితో రూపొందిన ఈ చిత్రానికి పొలిటికల్ జోనర్ కావటం, నేనే ముఖ్యమంత్రి అనే టైటిల్ తో కొంత క్రేజ్ అయితే వచ్చింది. 

 • yatra movie

  ENTERTAINMENT8, Feb 2019, 1:38 PM IST

  పార్టీకి అమృత పాత్ర కానీ... (‘యాత్ర’ మూవీ రివ్యూ)

  నందమూరి తారకరామారావు బయోపిక్ అంటే ముఖ్యమంత్రిగా కన్నా సినిమా నటుడుగా ఆయన అభిమానులు ఉన్నారు. సినిమా హీరోయిన్స్, షూటింగ్స్, అప్పటి విశేషాలు చూడవచ్చు అనే అంశాలు జనాల్లో క్యూరియాసిటీ రప్పించాయి. అయితే వైయస్ కు ఆ విధమైన సినీ గ్లామర్ లేదు ...ముఖ్యమంత్రిగా  ఆయన్ను అభిమానించేవారు..

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 7:49 AM IST

  'యాత్ర' మూవీ ట్విట్టర్ రివ్యూ!

  దివంగంత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జీవిత చరిత్రతో తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. వైఎస్సార్ పాదయాత్ర నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • yatra

  ENTERTAINMENT8, Feb 2019, 7:11 AM IST

  యాత్ర ప్రీమియర్ షో టాక్.. జగన్ తో ఎండింగ్ టచ్

  టాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్ లకు యాత్ర కాస్త డిఫరెంట్ బయోపిక్ అని చెప్పాలి.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలో కీలకమైన యాత్ర ను బేస్ చేసుకొని దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన యాత్ర నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక యుఎస్ లో సినిమా ప్రీమియర్ షోలను ముందే ప్రదర్శించారు. 
   

 • regina

  ENTERTAINMENT4, Feb 2019, 9:44 AM IST

  లెస్బియన్ గా హ్యాపీనే కానీ.. కాసులు కురిపించలేదు!

  అనేక సక్సెస్ ఫుల్  చిత్రాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్ ఇమేజ్ స్థాయిని అందుకోలేకపోయింది రెజినా. తెలుగులో సాయిధరమ్ యంగ్  హీరోలతో జత కట్టినా స్టార్ హీరోల సరసన ఛాన్స్ సాధించలేకపోయింది.

 • యాదాద్రిలో నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్ (ఫోటోలు)

  Telangana3, Feb 2019, 5:19 PM IST

  యాదాద్రిలో నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్ (ఫోటోలు)

  యాదాద్రిలో నిర్మాణాలను పరిశీలించిన కేసీఆర్ (ఫోటోలు)

 • tollywood

  ENTERTAINMENT3, Feb 2019, 4:49 PM IST

  టాలీవుడ్ జనవరి రివ్యూ..!

  టాలీవుడ్ జనవరి రివ్యూ..!

 • rahasyam

  ENTERTAINMENT1, Feb 2019, 4:12 PM IST

  ఛేధించాలని ట్రై చేయద్దు(‘రహస్యం’రివ్యూ)

  నలుగురు కుర్రాళ్లు, ఓ అమ్మాయి...వాళ్లంతా కలిసి ఓ అడవిలోకి వెళ్లటం అనే పాయింట్ తో అప్పట్లో తెగ సినిమాలు వచ్చాయి. అయితే ఆ ట్రెండ్ మారింది. హర్రర్ , హర్రర్ కామెడీలు మొదలయ్యాయి

 • akhil

  ENTERTAINMENT25, Jan 2019, 2:13 PM IST

  టైటిలే కాదు... (అఖిల్ 'మిస్ట‌ర్ మ‌జ్ను' రివ్యూ)

  సాధారణంగా కొత్తగా పరిచయం అయ్యే హీరోలు (మరీ ముఖ్యంగా సాఫ్ట్ లుక్ ఉన్నవాళ్లు) లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూంటారు. అందులోనూ అక్కినేని వారసత్వం అంటే లవ్ స్టోరీలతో ముడిపడి ఉంది. 

 • manikarnika

  ENTERTAINMENT25, Jan 2019, 12:41 PM IST

  రివ్యూ: మణికర్ణిక

  చరిత్రను వక్రీకరిస్తూ.. 'మణికర్ణిక' సినిమాను రూపొందిస్తున్నారంటూ మొదట నుండి వివాదాలు వస్తూనే ఉన్నాయి. సినిమా విడుదల కాకుండా చాలా మంది ప్రయత్నాలు చేశారు.

 • kangana ranaut

  ENTERTAINMENT25, Jan 2019, 10:54 AM IST

  'మణికర్ణిక' ట్విట్టర్ రివ్యూ!

  దాదాపు రెండేళ్ల తరువాత నటి కంగనా రనౌత్ 'మణికర్ణిక' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.