Retailers  

(Search results - 20)
 • retail shop

  business8, Jul 2020, 12:10 PM

  రిటైల్ బిజినెస్ విలవిల.. ప్రజల్లో తగ్గని ఆందోళన..

  కరోనా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు విధించిన లాక్ డౌన్ ఎత్తివేసినా రిటైల్‌ వ్యాపారం దెబ్బతిన్నదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. జూన్ చివరి రెండు వారాల్లో 67 శాతం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని, దీనికి కరోనా కేసులు పెరుగడమే కారణం అన్నది.  
   

 • <p>RBI, Reserve Bank of India, EMI, Shaktikanta Das, Corona epidemic, Corona infection, Corona<br />
 </p>

  Tech News12, Jun 2020, 12:33 PM

  కరోనా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌తో నగదు కొరత..ఈఎంఐ పేమెంట్లకే ప్రజల ప్రాధాన్యం

  కరోనా ప్రభావంతో ప్రజానీకం వస్తువుల కొనుగోళ్లైనా, యుటిలిటీ సేవల చెల్లింపులైనా ఈఎంఐ పేమెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి క్రెడిట్ కార్డుపై ఈఎంఐ కొనుగోళ్లు పెరిగాయి.  

 • business12, Jun 2020, 11:21 AM

  పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..నేడు మళ్ళీ పెంపు..

  ముడి చమురు రేట్లు బ్యారెల్ మార్కుకు 40 డాలర్లకు పడిపోయినప్పటికీ, ఇంధన రేట్లు భారతదేశంలో నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

 • business10, Jun 2020, 10:59 AM

  లాక్‌డౌన్‌ తర్వాత ఖర్చులకు రాంరాం.. షాపింగ్‌లకు దూరందూరం..

  లాక్‌డౌన్‌ తర్వాత ప్రతీ ఐదుగురిలో నలుగురిది ఇదే మాట. భారతీయ రిటైలర్ల సంఘం (ఆర్‌ఏఐ) తాజాగా నిర్వహించిన కన్జ్యూమర్‌ సర్వేలో మెజారిటీ వినియోగదారులు షాపింగ్‌లకు తిరుగబోమని స్పష్టం చేశారు. కేవలం 33 శాతం మందే లాక్‌డౌన్‌ తర్వాత షాపింగ్‌కు ఆసక్తిని చూపిస్తున్నట్లు తేలింది.

 • <p>corona</p>

  business10, May 2020, 12:10 PM

  కరోనా ఎఫెక్ట్: ఇళ్ల వద్దకే ‘వీల్ ఆన్ స్టోర్స్’.. ఇక కస్టమర్లదే హవా

   గతంలో ఓ సినిమాలో తోటకూర.. గోంగూర.. పీతలు.. పిత్తపరిగెలూ అంటూ పాట ఉంది.. అలాగే ఇప్పుడు కరోనా పుణ్యమా? అని టీవీలు.. స్మార్ట్‌ఫోన్లు.. బట్టలు..నగలూ అంటూ అన్నీ ఇంటి ముందుకే వచ్చి విక్రయించే రోజులు వచ్చాయి. 

 • flipkart news for customers

  Tech News7, May 2020, 11:22 AM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఈ-కామర్స్ సైట్లలో ఎక్కువగా వాటికోసమే సెర్చింగ్.. వెల్లడించిన ఫ్లిప్‌కార్ట్

  కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ ఆంక్షలకు కేంద్రం కొన్ని సడలింపులు చేసింది. ఆరెంజ్​, గ్రీన్​ జోన్లలో అత్యవసరం సహా ఇతర వస్తువుల అమ్మేలా ఈ-కామర్స్​ సంస్థలకు కేంద్రం అనుమతులిచ్చింది. అయితే, అన్ని దుకాణాలు మూసివేయడంతో ప్రజలు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో హెయిర్ సెలూన్లలో వాడే ’ట్రిమ్మర్ల’ కోసం వెతికారు.
   

 • Amazon

  Coronavirus India25, Apr 2020, 12:06 PM

  జియోకు పోటీగా అమెజాన్ కొత్త సర్వీస్...‘లోకల్ షాప్స్’పేరుతో సరుకుల డెలివరీ

  రిలయన్స్ జియో-వాట్సాప్ తలపెట్టిన జియోమార్ట్ ప్రాజెక్టుగా పోటీగా సరికొత్త కార్యక్రమం ప్రారంభిస్తోంది అమెజాన్. కిరాణా, ఇతర నిత్యావసరాల సరకుల హోమ్ డెలివరీ సేవలు అందుబాటులోకి తెస్తోంది. ఇందుకోసం ‘లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ సర్వీస్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.
   

 • Coronavirus India20, Apr 2020, 11:23 AM

  ఆన్ లైన్ సేల్స్ పై నిషేధమా? క్లారిటీ లేని ఎన్నో అనుమానాలు...

  సడలింపుల ప్రారంభానికి ఒకరోజు ముందు మొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ పంపిణీ విషయమై ఈ-కామర్స్ సంస్థలకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిటైలర్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
   

 • Coronavirus India16, Apr 2020, 1:27 PM

  కరోనా దెబ్బకి మారుతున్న రూట్: ఆన్‌‌లైన్​లోకి బిగ్‌బజార్, స్పెన్సర్స్, మెట్రో..

  పలు కార్పొరేట్ సంస్థలు రూట్ మారుస్తున్నాయి. ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగేటర్లు గ్రాసరీ వస్తువులు సరఫరా చేస్తున్నాయి. ఆమెజాన్, వాల్ మార్ట్ వంటి సంస్థలు ఫేస్ మాస్కులు తదితర వస్తువులు డెలివరీ చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ లైన్ సంస్థలు బిగ్ బజార్, మెట్రో, స్పెన్సర్ వంటి సంస్థలు ఆన్ లైన్ ఆర్డర్లు స్వీకరిస్తున్నాయి. తమ ఆదాయాన్ని కాపాడుకునేందుకు.. వీలైతే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

 • Coronavirus India13, Apr 2020, 2:26 PM

  లాక్ డౌన్ ఎఫెక్ట్: భారీగా పడిపోయాయిన ఆన్ లైన్ అమ్మకాలు...కానీ ?

  కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్​డౌన్​ వల్ల దిగ్గజ ఈ-కామర్స్‌ సంస్థల అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఈ కంపెనీలకు 90 శాతానికి పైగా ఆదాయం వీటి నుంచే వస్తుందని ఓ అంచనా. ఇప్పుడు 14వ తేదీ తర్వాత కూడా లాక్‌డౌన్‌ పొడిగించి, అత్యవసరం కాని వస్తువుల అమ్మకాలపై ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఈ సంస్థలకు ఏప్రిల్‌ నెల పీడకలగా మిగులుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
 • amazon, flipkart

  Technology12, Apr 2020, 11:32 AM

  ఇదే మంచి ఛాన్స్! ఫేస్‌మాస్క్ బిజినెస్‌లో ఈ రిటైలర్లు !!

   

  ఫేస్ మాస్కు‌‌లు. రిటైల్ నుంచి పెద్ద ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్ కంపెనీల వరకు ఇప్పుడు దృష్టంతా ఫేస్‌ మాస్కులను తయారు చేయడంపైనే పడింది. ఈ కంపెనీలు ప్రస్తుతం ఫేస్ మాస్కు‌‌లు అమ్మడం ప్రారంభించాయి. ప్రజలు వాడటం తప్పనిసరి కావడంతో ఫేస్ మాస్క్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగి కొరత ఏర్పడింది.

 • business5, Apr 2020, 3:17 PM

  లాక్‌డౌన్‌‌తో కష్టాలు: ఆదుకునేందుకు ప్రజల ఇంటివద్దకే నిత్యాసరాల పంపిణీ

  ఇంటికి పరిమితమైన ప్రజల ఇంటిముందుకే నిత్యాసరాలను పంపిణీ చేసేందుకు  పరస్పర భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాయి.ముఖ్యంగా పలు ఫుడ్ డెలివరీ సంస్థలు, క్యాబ్ సర్వీసుల సంస్థలు ఈ కోవలో ముందున్నాయి.

 • business26, Mar 2020, 2:32 PM

  లాక్‌డౌన్‌తో ‘ఈ-రిటైల్స్’కు కష్టాలు: లక్షల ఆర్డర్లు రద్దు.. లేదా రీ షెడ్యూల్

   గత వారం ఈ-కామర్స్‌‌‌‌ సంస్థల వేర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌లు, లాజిస్టిక్‌‌‌‌ ఫెసిలిటీలు, డెలివరీ పార్టనర్లను ప్రొబిషనరీ ఆర్డర్ల‌‌‌ నుంచి సర్కార్ మినహాయించింది. అత్యవసరమైన వస్తువుల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికి లోకల్‌‌‌‌ అధికారులు తమ సరఫరాలను అడ్డుకున్నారని ఈ కామర్స్‌‌‌‌ సంస్థలు వాపోతున్నాయి.

   

 • मुकेश अंबानी सितंबर तक होने वाली की रिलायंस के अगले शेयरधारकों की बैठक से पहले इस समझौते पर हस्ताक्षर करना चाहते हैं।

  business24, Feb 2020, 11:06 AM

  రిటైల్ బిజినెస్‌లో రిలయన్స్‌ హవా.. ఫస్ట్ వాల్‌మార్ట్

  అపర కుబేరుడు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. భారతదేశంలోని రిటైల్ బిజినెస్‌లో శరవేగంగా ఎదుగుతోంది. డెల్లాయిట్ నిర్వహించిన ఓ అధ్యయనంలో టాప్-50లో రిలయన్స్ రిటైల్ చోటు చేసుకున్నది. మొదటి స్థానంలో అమెరికాకు చెందిన వాల్ మార్ట్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో క్యాస్ట్‌కో హోల్‌సేల్‌ కార్ప్‌, అమెజాన్ నిలిచాయి. 
   

 • নোকিয়া স্মার্টফোন, ফিচার ফোন

  Gadget26, Jan 2020, 2:38 PM

  ఏప్రిల్ తర్వాత స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు కాసింత కష్టమే?!

  విదేశాల నుంచి వస్తువుల దిగుమతులపై సుంకాల మోత మోగనున్నది. 5-10 శాతం పెంచేందుకు కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. 50కి పైగా వస్తువులను లక్ష్యంగా కేంద్ర ఆర్థికశాఖ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.