Result

(Search results - 829)

ದೆಹಲಿಯ ರಾಮ್ ಕಾಲೇಜ್ ಆಫ್ ಕಾಮರ್ಸ್‌ನಿಂದ ಎಕನಾಮಿಕ್ಸ್‌ ಆನರ್ಸ್‌ ಪೂರ್ಣಗೊಳಿಸಿದ ಐಶ್ವರ್ಯಾ ಹೆಚ್ಚಿನ ಅಧ್ಯಯನಕ್ಕಾಗಿ 2018 ರಲ್ಲಿ ಇಂದೋರ್‌ನ ಐಐಎಂನಲ್ಲಿ ಆಯ್ಕೆಯಾದರು, ಆದರೆ  UPSC CSE ಗೆ ಪ್ರಿಫೇರ್‌ ಆಗಲು   ಅದನ್ನು ಬಿಟ್ಟರು.

NATIONAL7, Aug 2020, 11:06 AM

2016 మిస్ ఇండియా ఫైనలిస్ట్ ఐశ్వర్యకు సివిల్స్ లో 93వ ర్యాంక్

ఐశ్వర్య షియోరన్ 2016 మిస్ ఇండియా ఫైనలిస్ట్. అంతేకాదు ఆమె సివిల్స్ లో 93వ ర్యాంకు సాధించింది. ఆమె కొంత కాలం క్రితం మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఆ సమయంలో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ఆమెను కోరారు. ఆమె ఈ పోటీల్లో పాల్గొంది.

కరోనా వైరస్ కారణంగా దేశంలో దాదాపు మూడు నెలలపాటు లాక్ డౌన్ విధించారు. ఇప్పుడిప్పుడే ఆ లాక్ డౌన్ రూల్స్ ని సడలిస్తూ వస్తున్నారు. అయితే.. ఈ లాక్ డౌన్ కారణంగా జీవితాలన్నీ తారుమారు అయ్యాయి. అయితే.. ఈ లాక్ డౌన్ సమయంలో.. మనవాళ్లు.. సెక్స్ టాయ్స్ విపరీతంగా కొనుగోలు చేశారట.

Relations7, Aug 2020, 7:25 AM

ఆ శృంగార మందుతో.. కరోనాకి చెక్!

ఈ మందు పేటెంట్లు కలిగిన స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబరు 1 నుంచి ప్రయోగ పరీక్షలను ప్రారంభించనుంది.

अयोध्या में भव्य राम मंदिर निर्माण के लिए लगातार कई सालों तक अन्न त्यागने वाली उर्मिला चतुर्वेदी की आखिरी इच्छा है कि वो अयोध्या में मर्यादा पुरुषोत्तम भगवान राम की शरण में रहें। 87 साल की उर्मिला चतुर्वेदी अपना बचा हुआ जीवन भगवान राम की शरण में बिताना चाहती हैं।

NATIONAL5, Aug 2020, 4:59 PM

అయోధ్యలో రామ మందిరం: 27 ఏళ్లుగా భోజనం ముట్టని ఊర్మిళ చతుర్వేది

ఊర్మిళ చతుర్వేది వయస్సు ప్రస్తుతం 87  ఏళ్లు. 27 ఏళ్లుగా ఆమె భోజనం చేయడం లేదు. కేవలం పండ్లు మాత్రమే తీసుకొంటుంది. జబల్ పూర్ పట్టణంలోని విజయ్ నగర్ లో ఊర్మిళ చతుర్వేది నివాసం ఉంటున్నారు.

upsc

Telangana4, Aug 2020, 7:23 PM

సివిల్స్ ఫలితాల్లో తెలంగాణ బిడ్డల సత్తా

అఖిల భారత సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే సివిల్స్ 2019 పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు సత్తా చాటారు.

• NATIONAL4, Aug 2020, 6:07 PM

ప్రదీప్ సింగ్ టాపర్: సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల సత్తా

అఖిల భారత సర్వీసుల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించే సివిల్స్ 2019 పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మంగళవారం విడుదల చేసింది

makarand

NATIONAL4, Aug 2020, 1:46 PM

2019 సివిల్స్ ఫలితాల విడుదల: తెలంగాణ వాసి మకరంద్‌కు 110వ ర్యాంక్

మకరంద్  తల్లిదండ్రుు ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రస్తుతం ఈ కుటుంబం సిద్దిపేటలో నివాసం ఉంటుంది.2019 సివిల్ సర్వీసెస్ కు 829 మంది ఎంపికయ్యారు. ఫైనల్ రిజల్ట్స్ ను వెబ్ సైట్ లో ఉంచినట్టుగా యూపీఎస్‌సీ ప్రకటించింది.

• Career Guidance4, Aug 2020, 1:36 PM

UPSC : యుపిఎస్‌సి సివిల్స్‌-2019 పరీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌..

యూ‌పి‌ఎస్‌సి సివిల్ సర్వీసెస్ 2019 పరీక్షకు ఆన్‌లైన్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో upsc.gov.in చూడవచ్చు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇతర కేంద్ర సేవలకు అభ్యర్థుల ఎంపిక కోసం కమిషన్ ప్రతి సంవత్సరం సివిల్ సర్వీసెస్ పరీక్షను నిర్వహిస్తుంది.

क्या बढ़ सकती है निवेश की अवधि

पीपीएफ अकाउंट में निवेश अधिकतम 15 सालों के लिए होता है। हालांकि, इसे बाद में हर 5 साल के एक या ज्यादा ब्लॉक के लिए बढ़ाया जा सकता है। इस निवेश पर वेल्थ टैक्स से पूरी तरह छूट मिलती है।

business31, Jul 2020, 3:34 PM

ఎస్‌బి‌ఐ బ్యాంక్‌ జోరు..అంచనాలను మించిన ఫలితాలు

గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ .2,312.20 కోట్లు. ఎస్‌బి‌ఐ లైఫ్ ఇన్సూరెన్స్లో వాటాను అమ్మడం ద్వారా 1,540 కోట్ల రూపాయల లాభం ఎస్‌బి‌ఐ నికర లాభాలను పెంచడానికి సహాయపడింది.

• business31, Jul 2020, 10:47 AM

జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు 1,127 కోట్ల నష్టం..

ఆర్ధిక సంవత్సరం 2019లో జనవరి-మార్చి మధ్య కాలంలో  రూ .2,341.24 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఆర్ధిక సంవత్సరం 2020 పూర్తి సంవత్సరానికి జిఎంఆర్ మొత్తం రూ .2,198.49 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.

• business28, Jul 2020, 11:26 AM

టెక్‌ మహీంద్రా ఫలితాలు జోరు.. అంచనాలకు మించి 972 కోట్లు లాభం..

గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో 959.30 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. క్వార్టర్-ఆన్-క్వార్టర్ (QoQ) ప్రాతిపదికన బాటమ్ లైన్ 20.94 శాతం పెరిగింది. ఒక వార్తా పత్రిక పోల్‌లో విశ్లేషకులు 760 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు.

• Cricket27, Jul 2020, 12:56 PM

దుబాయిలో ఐపీఎల్: పొంచి ఉన్న ఫిక్సింగ్ బెడద!

దుబాయి, షార్జా, అబుదాబి స్టేడియాలు ఐపీఎల్‌2020కి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. యుఏఈలో క్రికెట్‌ మ్యాచులకు ఫిక్సింగ్‌ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గతంలో బీసీసీఐ పేర్కొనగా.. ఇప్పుడు అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్‌ అజిత్‌ సింగ్‌ భిన్నమైన అభిప్రాయం వెల్లడించాడు.

• Career Guidance24, Jul 2020, 1:11 PM

ఎన్ఐడి ఎంట్రెన్స్ ప‌రీక్ష ఫలితాలు విడుద‌ల‌.. వివరాల కోసం క్లిక్ చేయండి

డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (DAT) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (BDes), గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (GDPD) లో అడ్మిషన్ కోసం జూన్ చివరిలో ఎన్ఐడి డి‌ఏ‌టి 2020 మెయిన్స్ (ఆన్‌లైన్ ఇంటరాక్షన్) పరీక్ష నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. కేసులు పెరిగిపోతుండడంతోపాటుగా తెలంగాణలో మరణాల సంఖ్య కూడా  విస్తుపోయేలా ఉన్నాయి. భారతదేశ మొత్తంతో పోల్చి చూస్తే తక్కువే అని తెలంగాణ సర్కార్ చెబుతున్నప్పటికీ.... తెలంగాణ సర్కార్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి మాత్రం ఇవి చాలా భయం గొలిపే లెక్కలు.

NATIONAL24, Jul 2020, 1:00 PM

30 సెకండ్లలో కరోనా టెస్ట్, ఇజ్రాయెల్ తో చేయి కలిపిన భారత్

కరోనా వైరస్ బారినపడ్డవారిని కేవలం 30 సెకండ్లలోనే గుర్తించే పరికరాన్ని రూపొందించేందుకు భారత్, ఇజ్రాయెల్ చేతులు కలుపుతున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ సాంకేతిక నైపుణ్యం, భారత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మేళవించి ఈ పరికరాన్ని రూపొందించనున్నట్టుగా తెలియవస్తుంది.

• INTERNATIONAL20, Jul 2020, 7:54 PM

గుడ్‌న్యూస్: మౌత్ స్ప్రేతో 20 నిమిషాల్లో కరోనా ఖతం

ఇన్-విట్రో (ల్యాబ్ టెస్ట్) అధ్యయన ఫలితాల ప్రకారం కరోనా జాతికి చెందిన వివిధ రకాల వైరస్‌లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టుగా ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది.

• business18, Jul 2020, 11:07 AM

లాక్‌డౌన్‌లో పెరిగిన డిమాండ్‌.. రెండింతలైన బ్రిటానియా లాభాలు

కోవిడ్-19 నేపథ్యంలో ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది, లాక్ డౌన్ కారణంగా గణనీయమైన అంతరాయాలు ఏర్పడ్డాయని బ్రిటానియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ చెప్పారు. అమ్మకాలు, సరఫరా, ఇతర సహాయక విధుల్లో పనిచేయడానికి కంపెనీ కొన్ని వినూత్న మార్గాలను అమలు చేసింది.