Response  

(Search results - 68)
 • రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

  ENTERTAINMENT18, Jul 2019, 9:22 AM IST

  'ఇస్మార్ట్ శంకర్' ట్విట్టర్ టాక్!

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • देशमुख ने धार्मिक भावनाएं आहत करने के लिए हर्जाने की मांग की थी।

  NATIONAL9, Jul 2019, 2:24 PM IST

  ‘అప్పుడప్పుడు ఇంటి భోజనం చేయండి’ జొమాటో ట్వీట్ కి... హిలేరియస్ స్పందన

  ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో గురించి తెలియని వాళ్లు ఉండరు. స్విగ్గీ తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న ఫుడ్ డెలివరీ  యాప్ ఇది. అయితే.... గత వారం జొమాటో తన కష్టమర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. 

 • samantha

  ENTERTAINMENT6, Jul 2019, 9:55 AM IST

  సురేష్ బాబు అంచనా తప్పింది.. సమంత గెలిచింది!

  అక్కినేని సమంత మొదటిసారి సురేష్ ప్రొడక్షన్స్ లో నటించిన చిత్రం 'ఓ బేబీ'. 

 • Mohan Babu

  Andhra Pradesh4, Jul 2019, 3:03 PM IST

  మోహన్ బాబుకి కీలక పదవి..?

  సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత మోహన్ బాబుకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక పదవి అప్పగించనున్నట్లు మరోసారి వార్తలు గుప్పుమన్నాయి.

 • samantha

  ENTERTAINMENT4, Jul 2019, 10:23 AM IST

  సమంత వాడకం మాములుగా లేదుగా..!

  కమర్షియల్ సినిమాలు చేసినంతకాలం సినిమా ఈవెంట్లలో పాల్గొని,  కొన్ని చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేసి తనవంతు ప్రమోషన్స్ చేసేసి ఊరుకునేది. 

 • samsung

  TECHNOLOGY3, Jul 2019, 10:56 AM IST

  ప్రతిభకు పట్టం కడతాం.. ఉద్యోగాల్లో కోత ఒట్టిదే: శామ్‌సంగ్

  చైనా స్మార్ట్ ఫోన్ సంస్థల దాటికి తట్టుకోలేక ఫోన్ల ధరలను తగ్గించినందుకు పడిపోయిన ఆదాయాన్ని పూడ్చుకునేందుకు ఉద్యోగాల్లో కోత పెట్టినట్లు వచ్చిన వార్తలను శామ్ సంగ్ ఖండించింది. భారతదేశంలో ప్రతిభావంతులకు ఉద్యోగాలిచ్చేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు నిబద్ధతతో ఉన్నామని తెలిపింది. వచ్చేనెల ఏడో తేదీన శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10 ప్రో మోడల్ ఫోన్లను న్యూయార్క్ కేంద్రంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నది. 

 • కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ సమావేశం

  Andhra Pradesh29, Jun 2019, 10:26 AM IST

  జగన్ గ్రామ వాలంటీర్ల నిర్ణయం... అనూహ్య స్పందన

  ఏపీలోని అన్ని పంచాయతీలలో ప్రతి  50 కుటుంబాలకు  ఓ గ్రామ వాలంటీర్లను నియమిస్తామని సీఎం జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా... ఈ గ్రామ వాలంటీర్ల నిర్ణయానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. 

 • జీవీఎల్ విమర్శలు చేసి 24 గంటలు గడవకముందే బీజేపీ రాష్ట్ర నాయకత్వం వినూత్నరీతిలో స్పందించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జగన్ కు లేఖాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో నెలకొన్న పలు అంశాలను ప్రస్తావిస్తూ 7 లేఖలు రాశారు కన్నా.

  Andhra Pradesh27, Jun 2019, 12:06 PM IST

  ఎందుకంత తొందర.. ప్రజావేదిక పై కన్నా

  అక్రమ కట్టడాల నిర్మూలనలో భాగంగా ... ప్రజా వేదికను జగన్ ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆలస్యంగా స్పందించారు. 

 • అలాగే కృష్ణా జిల్లా నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కేశినేని నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  Andhra Pradesh25, Jun 2019, 10:10 AM IST

  ప్రజా వేదిక కూల్చండి.. కానీ.. కేశినేని నాని

  అక్రమ కట్టకడాల నిర్మూలనలో భాగంగా ప్రజా వేదికను కూల్చివేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. సీఎం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. 

 • smriti irani with daughter

  NATIONAL22, Jun 2019, 1:26 PM IST

  స్మృతి ఇరానీ కుమార్తెను ఏడిపించిన క్లాస్ మేట్.. మంత్రి కౌంటర్

  కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు..సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటారు. తన మీద తానే సెటైర్లు వేసుకుంటూ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్టుల పెడుతుంటారు.

 • sarfaraz

  World Cup22, Jun 2019, 9:56 AM IST

  పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కి ఘెర అవమానం

   సర్ఫరాజ్ తన కుటుంబసభ్యులతో కలిసి షాపింగ్ కి వెళ్లారు. అక్కడ ఓ అభిమాని సర్ఫరాజ్ ని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్‌ సైతం అంగీకరించాడు. కానీ అతని కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని పాక్‌ కెప్టెన్‌ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు. 

 • ENTERTAINMENT13, Jun 2019, 3:28 PM IST

  'సాహో' తేడా కొట్టదు కదా..?

  ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం 'సాహో'. బాహుబలి తరువాత ఆయన నటిస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 • Andhra Pradesh12, Jun 2019, 10:05 AM IST

  విజయసాయి రెచ్చగొడుతున్నారు... కోడెల

  వైసీపీ నేత విజయసాయి రెడ్డి రెచ్చగొట్టేలా ట్వీట్లు చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. కోడెల కుటుంబంపై గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

 • hippi

  ENTERTAINMENT11, Jun 2019, 1:56 PM IST

  ఏంటీ కామెడీ?: ‘హిప్పీ’ కూడా ఓ క్లాసిక్ అవుతుంది

  కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఎవరి డైరక్షన్ లో వచ్చిన సినిమా వాళ్లకు అద్బుతంగా కనపడుతుంది. 

 • virat kohli

  World Cup6, Jun 2019, 12:52 PM IST

  ఐసీసీ చక్రవర్తిగా కోహ్లీ ఫోటో.. తప్పుపట్టిన మైఖేల్ వాన్

  టీం ఇండియా విరాట్ కోహ్లీపై ఐసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. కోహ్లీ నెంబర్ వన్ అనే అర్థంతో... ఐసీసీ కోహ్లీ ఫోటో నెట్టింట షేర్ చేయగా... కొందరు దానిని తప్పు పడుతున్నారు.