Respond

(Search results - 255)
• undefined

Entertainment29, Nov 2020, 8:15 AM

నాగబాబు గారు తమ్ముడి మీద మీ ప్రేమ అర్థమైంది...గారు అంటూనే కారం పూసిన ప్రకాష్ రాజ్

నాగబాబు మరియు ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరికిపై మరొకరు కౌంటర్లు వేసుకుంటూ వివాదాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. నాగబాబు వార్నింగ్ కి ప్రకాష్ రాజ్ సెటైర్ వేశారు.

গ্লেন ম্যাক্সওয়েল-

এবারের আইপিএলের সব থেকে ফ্লপ স্টার বলা চলে অজি তারকা গ্লেন ম্য়াক্সওয়েলকে। ইংল্যান্ডে সেঞ্চুরি করে আসার পর বাবা হয়েছিল আইপিএলেও কথা বলবে তার ব্যাট। কিন্তু কিংস ইলেভেন পঞ্জাবের আস্থার মর্যাদা রাখতে পারেননি ম্যাক্সওয়েল। ১৩ ম্যাচে মাত্র ৯টি বাউন্ডারির সাহায্যে সাকুল্যে ১০৮ রান সংগ্রহ করেন ম্যাক্সওেল। তিনি একটিও ছক্কা মারতে পারেননি। উইকেট নিয়েছেন মাত্র ৩টি। আগামি মরসুমে তাকে দলে রাখা হবে কিনা তা নিয়ে রয়েছে সংশয়।

Cricket21, Nov 2020, 11:22 AM

నన్ను అలా అనే హక్కు సెహ్వాగ్‌కి ఉంది... 10 కోట్ల ఖరీదైన ఛీర్ లీడర్ అన్నందుకు...

గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌లోని విధ్వంసకర బ్యాట్స్‌మెన్లలో ఒకడు. కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం అతను ఎప్పుడూ ఫెయిల్యూర్ బ్యాట్స్‌మెన్‌గానే మిగిలాడు. ఈ సీజన్‌లో 10 కోట్ల రూపాయలు పోసి మరీ మ్యాక్స్‌వెల్‌ను కొనుగోలు చేసింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఎన్ని మ్యాచులు ఫెయిల్ అయినా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. ఫలితం మాత్రం శూన్యం. అందుకే మ్యాక్స్‌వెల్‌ను ‘పది కోట్ల ఛీర్ లీడర్’ అంటూ ఘాటుగా విమర్శించాడు వీరేంద్ర సెహ్వాగ్. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.

In the tweet, he is seen wearing a white t-shirt and a short red pant, along with a laptop on his lap, as he is apparently seen browsing through Netflix on his screen. Consequently, Netflix India replied on his tweet, posting, "That's us on the computer screen! Our dream of getting a picture with Virat Kohli has finally come true."

Cricket18, Nov 2020, 5:50 PM

క్వారంటైన్‌‌లో విరాట్ కోహ్లీ... మా కల నెరవేరిందన్న నెట్‌ఫ్లిక్స్...

ఆసీస్ టూర్‌లో ఉన్న భారత సారథి విరాట్ కోహ్లీ... క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. సిడ్నీలోని స్టార్ హోటెల్‌లో బస ఎంజాయ్ చేస్తున్న విరాట్ కోహ్లీ... కరోనా నిబంధనలకు అనుగుణంగా తన క్వారంటైన్ సమయాన్ని వెల్లదీస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్‌కి ఎమోషనల్‌గా జవాబు ఇచ్చింది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్...

இதற்கிடையே சிந்துவின் தந்தை ரமணா அளித்த பேட்டியில், ‘நாங்கள் சிந்துவுடன் 2 மாதங்கள் தங்கியிருக்க முடியாது. அதனால் தான் அவர் பயற்சிக்காக தனியாக லண்டன் சென்றிருக்கிறார். தேசிய முகாமில் சிந்துவுக்குரிய பயிற்சி முறையாக நடக்கவில்லை. அது மட்டுமின்றி 2018-ம் ஆண்டு ஆசிய விளையாட்டுக்கு பிறகு தலைமை பயிற்சியாளர் கோபிசந்த், சிந்துவுக்கு பயிற்சி அளிப்பதில் ஆர்வம் காட்டவில்லை. அவர் பயிற்சி பெற சரியான பார்ட்னரை வழங்கவில்லை. இங்கு தரமான பயிற்சி அவருக்கு கிடைக்கவில்லை’ என்று குற்றம் சாட்டியுள்ளார்.

Badminton6, Nov 2020, 3:45 PM

రిటైర్మెంట్ పోస్టుపై స్పందించిన పీవీ సింధు... పూర్తిగా చదవకుండా గోల చేశారంటూ...

I Retire... అంటూ సోషల్ మీడియాలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు చేసిన పోస్టు, పెను సంచలనం క్రియేట్ చేసింది. ఇంత త్వరగా సింధు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటూ... ట్వీట్ల వర్షం కురిపించారు నెటిజన్లు. అసలు పీవీ సింధు... చేసిన పోస్టులో ఏముంది, సుదీర్ఘ ట్వీట్ సారాంశం ఏమిటని చదివే ఓపిక కూడా లేకపోయింది చాలామందికి. పీవీ సింధు రిటైర్మెంట్ ప్రకటించిందంటూ వెబ్‌సైట్లు, వార్తా పత్రికలు, వార్తా ఛానెళ్లు కూడా వార్తలు వండేశాయి.

• undefined

Entertainment30, Oct 2020, 3:57 PM

ఆ ఆలోచన లేదు.. రీఎంట్రీపై హాట్ బ్యూటీ సమీరా రెడ్డి స్పందన

`నరసింహుడు`, `జై చిరంజీవి`, `అశోక్‌` చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న సమీరా రెడ్డి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

• undefined

Govt Jobs21, Oct 2020, 11:01 PM

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి గుడ్‌న్యూస్..కొత్తగా 6,500 పోలీసు ఉద్యోగాల భర్తీ..

రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ నోటిఫికేషన్‌పై  స్పందించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామని చెప్పారు.

jagan, kcr

Telangana20, Oct 2020, 7:41 AM

కేసిఆర్ కోరిన వెంటనే... ఆ సాయానికి ముందుకువచ్చిన జగన్

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు ఏపీ సర్కార్ సిద్దమయ్యింది.

sajjala ramakrishna reddy

Andhra Pradesh15, Oct 2020, 11:22 AM

ఆ లేఖపై స్పందించొద్దు: వైసీపీ నేతలకు సజ్జల ఆదేశం

ఈ నెల 10వ తేదీన  ఏపీ హైకోర్టు విషయమై సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీరమణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం జగన్ లేఖ రాశాడు.ఈ విషయంలో పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ  నేతలకు వాట్సాప్ గ్రూప్ ద్వారా సందేశాన్ని పంపారు.

• undefined

Andhra Pradesh12, Oct 2020, 6:54 PM

ఆ ఫోటోలో తాగుతున్నది నేనే, రష్యన్ అమ్మాయిలు వైసీపీ మందు పార్టీల్లో కూడా ఉంటారు: రఘురామ సంచలనం

ఆ ఫోటో తనదేనని ఒప్పుకోవడానికి తాను సిగ్గు పడాల్సిన అవసరం లేదని, తానేమి తప్పు చేయలేదని అన్నారు రఘురామకృష్ణంరాజు.

• undefined

Entertainment8, Oct 2020, 5:55 PM

మోడీ బాటలో పెద్దోడు.. చిన్నోడు.. ఏం చేశారంటే?

కరోనాని సమిష్టిగా ఎదుర్కొనే ఉద్యమానికి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. `యునైట్‌2ఫైట్‌కరోనా` అనే నినాదాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా ఓ పోస్ట్ ని ప్రజలతో పంచుకున్నారు.

• Valimai

Entertainment12, Sep 2020, 9:10 PM

డ్రగ్స్ కేసు: పనికొచ్చే పనులు చేసుకుందామన్న నవదీప్

బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతుండగా అనేక మంది ప్రముఖులు ఈ ఉచ్చులో ఇరుక్కునే అవకాశం కలదు. డ్రగ్స్ ఆరోపణనపై అరెస్ట్ కాబడిన రియా చక్రవర్తి హీరోయిన్ రకుల్ పేరు బయటపెట్టడంతో టాలీవుడ్ కి కూడా ఈ వ్యవహారం పాకనుందా అనే అనుమానం కలుగుతుంది.

• undefined

Entertainment8, Sep 2020, 9:36 PM

ఆ తప్పు చేశానని రుజువైతే ముంబై నుండి వెళ్ళిపోతా..!

మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ కంగనా రనౌత్ గతంలో డ్రగ్స్ వాడినట్లు స్వయంగా ఒప్పుకుందని,ఆమెకు డ్రగ్స్ అలవాటుందని ఆరోపణలు చేయగా, కంగనా స్పందించారు. తనకు డ్రగ్స్ అలవాటుందని రుజువైతే ముంబై వదిలిపోతా అని ఛాలెంజ్ చేశారు.

• KAJAL AGARWAL

Entertainment7, Sep 2020, 4:19 PM

హీరోయిన్ కి వేధింపులు...ఎవరి పని వాళ్ళు చూసుకుంటే బెటరన్న కాజల్

రెండు రోజుల క్రితం హీరోయిన్ సంయుక్త హెడ్గేపై ఓ మహిళా దాడి చేయడం జరిగింది. ఓ పార్కులో సదరు మహిళ సంయుక్త హెగ్డే బట్టలను ఉద్దేశిస్తూ దుర్భాషలాడడం జరిగింది. ఈ సంఘటనపై హీరోయిన్ కాజల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

modi

NATIONAL6, Sep 2020, 2:07 PM

గుజరాత్ అల్లర్ల కేసు: మోడీ పేరును తొలగించిన కోర్టు

గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందని నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాలు లేనందున.. ఈ పిటిషన్ల నుండి ఆయన పేరును తొలగిస్తున్నట్టుగా కోర్టు ప్రకటించింది.ముస్లింల తరపున బ్రిటిష్ దేశానికి చెందిన శిరిన్ దావూద్, షరీనా దావూద్ లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

rangareddy

Telangana4, Sep 2020, 9:47 PM

వాట్సాప్ మేసేజ్ చాలు... చింత తీరినట్లే: రైతులకు అండగా రంగారెడ్డి కలెక్టర్

ఉన్నతాధికారులకు రోజూ ప్రజల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వస్తూనే ఉంటాయి. కానీ, వారికి ఉండే పని ఒత్తిడి వల్ల వాటిని పట్టించుకోని వారు ఎందరో ఉంటారు. కానీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాత్రం తాను డిఫరెంట్ అని నిరూపిస్తున్నారు.