Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Resistance Force

"
taliban executed child on suspect of the father member of resistance forcetaliban executed child on suspect of the father member of resistance force

ఆఫ్ఘనిస్తాన్‌లో చిన్నారిని హతమార్చిన తాలిబాన్లు.. తండ్రి తిరుగుబాటు దళంలో చేరాడనే అక్కసుతో దుర్మార్గం

ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తాలిబాన్లు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. ఇష్టారీతిన పౌరులను హతమార్చి అదే శిక్షాస్మృతి అంటూ క్రూరత్వాన్ని చాటుతున్నారు. ఇటీవలే నలుగురిని హతమార్చి క్రేన్‌లకు వేలాడదీసి ప్రదర్శనకు ఉంచిన తాలిబాన్లు తాజాగా ముక్కుపచ్చలారని చిన్నారి బాలుడిని నడివీధిలో హతమార్చి రక్తపు మడుగులో వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ చిన్నారి బాలుడి తండ్రి తాలిబాన్లకు వ్యతిరేకంగా ఏర్పడిన తిరుగుబాటు దళ సభ్యుడన్న అనుమానాలే ఈ దుర్మార్గానికి కారణమని తెలుస్తున్నది.
 

INTERNATIONAL Sep 28, 2021, 1:55 PM IST

talibans suffered 350 casualitites in clashes says resistance force of panjshirtalibans suffered 350 casualitites in clashes says resistance force of panjshir

Taliban: తాలిబాన్లకు చావుదెబ్బ.. తిరుగుబాటుదార్ల చేతిలో 350 మంది మృతి?

అమెరికా సేనలు వెనక్కి వెళ్లగానే విజయగర్వంతో విర్రవీగిన తాలిబాన్లకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిఘటనా శక్తుల చేతిలో చావుదెబ్బ తిన్నది. రెండు మూడు రోజులుగా తిరుగుబాటుదారులతో ఘర్షణలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో నిన్న రాత్రి వరకు కనీసం 350 మంది తాలిబాన్లు మరణించారని, మరో 40 మంది ఖైదీలుగా పట్టుబడ్డారని తిరుగుబాటుదార్లలో ఒకటైన నార్తర్న్ అలయెన్స్ గ్రూప్ ట్వీట్ చేసింది.
 

INTERNATIONAL Sep 1, 2021, 2:45 PM IST

taliban met panjshir resistance force led by ahmad massoud for peace talk with 40 delegationtaliban met panjshir resistance force led by ahmad massoud for peace talk with 40 delegation

తిరుగుబాటుదారులతో తాలిబాన్ల శాంతి చర్చ.. పంజ్‌షిర్‌కు 40 మంది ప్రతినిధులు

ఆఫ్ఘనిస్తాన్‌లో పంజ్‌షిర్‌ నుంచి తాలిబాన్లకు గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నది. తాము యుద్ధాన్ని కాంక్షించడం లేదని, తమ విలువలు, హక్కులను గౌరవించి శాంతి చర్చలు జరిపితే సరేనని, లేదంటే యుద్దానికి వెనుకాడబోమని అహ్మద్ మసూద్, అమృల్లా సలేహ్ సారథ్యంలోని ప్రతిఘటనా శక్తులు స్పష్టం చేశాయి. ఈ తరుణంలో 40 మంది తాలిబాన్ ప్రతినిధులు తిరుగుబాటు శక్తులతో శాంతి చర్చలో పాల్గొన్నట్టు సమాచారం. అయితే, భేటీ ఫలితం అస్పష్టంగా ఉన్నది.
 

INTERNATIONAL Aug 25, 2021, 12:52 PM IST