Rescued
(Search results - 70)Andhra PradeshDec 27, 2020, 3:47 PM IST
నేను అడ్డుపడకపోతే నీ కొడుకు చనిపోయేవాడు: పెద్దారెడ్డిపై జేసీ
పెద్దారెడ్డి చంబల్ లోయలో ఉండాల్సిన వడని ఆయన విమర్శలు చేశారు. 1990 సెప్టెంబర్ 20వ తేదీన చోటు చేసుకొన్న ఘటనను ఆయన ప్రస్తావించారు. 1993 జూన్ నెలలో పెద్దారెడ్డి వర్గీయులు దౌర్జన్యం చేశారన్నారు.
TelanganaDec 15, 2020, 10:15 AM IST
గోసంరక్షణ: భారీగా గోవులను తరలిస్తుండగా... చేజ్ చేసి పట్టుకున్నరాజాసింగ్
చౌటుప్పల్: గోసంరక్షణలో భాగంగా ఓ డిసిఎం వ్యాన్ లో తరలిస్తున్న దాదాపు 33 ఆవులను గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పట్టుకున్నారు.
Andhra PradeshNov 28, 2020, 2:53 PM IST
నెల్లూరు నీవానదిలో చిక్కుకున్న వృద్ధుడు.. (వీడియో)
గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని కొట్రకోన సమీపంలో ఉన్న నీవానదిలో శనివారం 60 ఏళ్ల వృద్దుడు చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీఆర్ జలాశయం గేట్లను మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.
NATIONALNov 19, 2020, 2:18 PM IST
Andhra PradeshNov 12, 2020, 11:00 AM IST
విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం.. పన్నెండు గంటల్లోనే..
విశాఖ పట్నంలో కలకలం సృష్టించిన రాకేష్ కిడ్నాప్ కేసును పోలీసులు పన్నెండు గంటల్లో చేధించారు. విశాఖ, వెంకోజీపాలెం అయ్యప్ప ఆలయం వద్ద మంగళవారం ఉదయం కిడ్నాపైన రాకేష్ ను పోలీసులు పన్నెండు గంటల్లో పట్టుకుని ఆరుగురిని అరెస్ట్ చేశారు.
TelanganaOct 29, 2020, 10:04 AM IST
డెంటిస్ట్ కిడ్నాప్ కేసు : పది నిమిషాలు లేట్ అయితే చంపేసేవారే..
హైదరాబాద్ లో కలకలం రేపిన డెంటిస్ట్ కిడ్నాప్ కేసు సుఖాంతమయ్యింది. పోలీసులు రావడం ఓ పది నిముషాలు ఆలస్యమైతే తనను చంపేసేవారని డాక్టర్ హుస్సేన్ అన్నాడు. తెలంగాణ, ఆంధ్ర పోలీసులు కలిసి సినీ ఫక్కీలో ఛేజింగ్ చేసి వైద్యుడ్ని కాపాడారు. దగ్గరి బంధువే ఈ ఘోరానికి పాల్పడ్డాడని గుర్తించారు. మొత్తం పదమూడు మంది కలిసి కిడ్నాప్ చేశారని తేలింది. వీరిలో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
TelanganaOct 18, 2020, 3:57 PM IST
ఇంటి చుట్టూ వరద నీరు, ఇంట్లో వృద్దులు: కాపాడిన పోలీసులు
భారీ వర్షం కారణంగా సరూర్ నగర్ చెరువుకు వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరింది. ఎగువ ప్రాంతం నుండి వరద నీరు సరూర్ నగర్ చెరువులోకి రావడంతో తూముల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారుNATIONALOct 15, 2020, 11:49 AM IST
భార్యను సంవత్సరంపాటు టాయ్ లెట్ లో బంధించిన భర్త
భర్తే ఏడాదిపాటు మరుగుదొడ్డిలో బంధించాడని తెలిసిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను రక్షించారు. అపరిశుభ్ర పరిస్థితుల్లో ఉన్న మరుగుదొడ్డిలో బలహీనంగా ఉన్న మహిళను అధికారులు కాపాడి సివిల్ ఆసుపత్రికి తరలించారు.
NATIONALOct 14, 2020, 3:01 PM IST
వృద్ధుడిని బతికుండగానే మార్చురీ బాక్స్‌లో పడుకోబెట్టి.. చావు కోసం ఎదురుచూపులు
తమిళనాడులో దారుణం జరిగింది. అనారోగ్యంతో వున్న ఓ వ్యక్తిని సొంత కుటుంబసభ్యులు శవాలను భద్రపరిచే ఫ్రిజ్‌లో పెట్టి చంపేందుకు ప్రయత్నించారు.
Andhra PradeshOct 14, 2020, 11:43 AM IST
హోం గార్డు అర్జున్ సాహసం: వరదల్లో కొట్టుకుపోతున్న పలువురికి ప్రాణభిక్ష
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట్ సమీపంలోని రామవరం వద్ద పుష్కర కెనాల్, పోలవరం కెనాల్ నుండి వర్షపు నీరు ఉదృతంగా జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నాయి.
Andhra PradeshOct 13, 2020, 4:53 PM IST
వాగులో కొట్టుకుపోయిన కారు.. చెట్టుకొమ్మకు చిక్కుకున్న జంట.. (వీడియో)
రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా గన్నవరం మెట్ట వద్ద దొంగ గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తోంది.
Andhra PradeshSep 30, 2020, 6:16 PM IST
రెండున్నర గంటల్లోనే వీడిన కిడ్నాప్ మిస్టరీ: మహిళ అరెస్ట్
ఇవాళ పోలేపల్లికి చెందిన మరియకుమారి నుండి గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసింది. మాయా మాటలు చెప్పి మరియకుమారి నుండి పిల్లాడిని ఆ మహిళ కిడ్నాప్ చేసింది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.TelanganaAug 30, 2020, 5:11 PM IST
వివాహిత ఆత్మహత్యాయత్నం: కాపాడిన కరీంనగర్ పోలీసులు
జీవనోపాధి కోసం కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో నివాసం ఉంటున్న వివాహిత మారుపాక స్వప్న (25) ను భర్త రాజు అదనపు కట్నం కోసం తరచూ మానసికంగా వేధిస్తూ, శారీరకంగా హింసిస్తున్నాడు.
NATIONALAug 30, 2020, 2:30 PM IST
ఢిల్లీ మెట్రో రైల్వే స్టేషన్లో 'కోబ్రా' కలకలం
దేశంలో ప్రాణాంతకమైన పాములలో కోబ్రా జాతి కూడ ఒకటని వైల్డ్ లైఫ్ ఎస్ఓఎస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ కార్తీక్ సత్యనారాయణ్ చెప్పారు. కోబ్రాలు అత్యంత అరుదుగా కాటు వేస్తాయని ఆయన చెప్పారు. అయితే మనుషులకు భయపెట్టేందుకు బుసలు కొడతాయన్నారు.
NATIONALAug 25, 2020, 5:52 PM IST
మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన రెండంతస్థుల భవనం: శిథిలాల కింద పలువురు
రాష్ట్రంలోని దేవాస్ ప్రాంతంలోని లాల్ గేట్ వద్ద రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకొన్న వారిలో ఆరుగురిని రక్షించారు.భవన శిథిలాల కింద చిక్కుకొన్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.