Republican Party Of India
(Search results - 1)NATIONALOct 27, 2020, 9:58 AM IST
ఆర్పీఐలో చేరిన బాలీవుడ్ నటి పాయల్ ఘోష్
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ) లో చేరారు. ఆమెకు పార్టీ జెండా అందజేసి కేంద్ర మంత్రి, ఆర్పీఐ అధినేత రామ్‌దాస్ అథవాలే స్వాగతం పలికారు. అనంతరం ఆమెను ఆర్పీఐ మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించారు.