Republic Day Sale
(Search results - 9)Tech NewsJan 20, 2021, 11:19 AM IST
షియోమి రిపబ్లిక్ డే సేల్.. ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు..
ఈ సేల్ ఎంఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా నిర్వహించనుంది. ఈ రిపబ్లిక్ డే సేల్ జనవరి 20 నుండి జనవరి 24 వరకు ఉంటుంది.
Tech NewsJan 21, 2020, 4:52 PM IST
టి.వి కొంటే సామ్సంగ్ గెలాక్సీ ఎస్10 స్మార్ట్ఫోన్ ఉచితం...
సామ్సంగ్ కంపెనీ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి గృహోపకరణాల కొనుగోళ్లపై ఖచ్చితమైన బహుమతులు అందిస్తోంది.ఈ ఆఫర్ 31 జనవరి 2020 వరకు అందుబాటులో ఉంటుంది.
TechnologyJan 19, 2020, 11:33 AM IST
ఆన్లైన్ ఆఫర్ల సునామీ: ఫ్లిప్ కార్ట్ వర్సెస్ అమెజాన్ ఒకేసారి
ఆన్లైన్ మార్కెట్లో ఆఫర్ల పండుగ వచ్చేసింది. ఆదివారం నుంచి నాలుగు రోజులు ఇటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ 2020, అటు ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు 19వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
Tech NewsJan 14, 2020, 5:45 PM IST
ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ ఫోన్స్ పై కళ్ళు చెదిరే ఆఫర్...కేవలం కొద్ది రోజులు మాత్రమే
జనవరి 18 నుండి ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్లకు ఈ అమ్మకాలని యాక్సెస్ చేయగలుగుతారు.. జనవరి 19 నుండి ప్రారంభమై జనవరి 22 వరకు ఉంటుంది నాలుగు రోజుల పాటు అమ్మకాలు ఉంటాయి. ఐఫోన్ ఎక్స్ఎస్ ఎస్ఎం స్మార్ట్ ఫోన్ పై కూడా డిస్కౌంట్ అందిస్తుంది.
NewsJan 26, 2019, 1:24 PM IST
రిపబ్లిక్ డే ఆఫర్: కేవలం రూ.979కే విమాన ప్రయాణం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విమానయాన్ని ప్రోత్సహించేందుకు ఎయిరిండియాతోపాటు పలు విమాన యాన సంస్థలు టిక్కెట్లు తక్కువ ధరకు విక్రయించనున్నాయి. ఎయిరిండియా ఈ నెల 28 వరకు టిక్కెట్లు విక్రయిస్తుంది. జెట్ ఎయిర్వేస్ టిక్కెట్ల ధరలో 50% రాయితీనిస్తోంది.
NewsJan 18, 2019, 1:43 PM IST
అమెజాన్, ఫ్లిప్కార్ట్ పోటాపోటీ...స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు
ఆన్ లైన్ రిటైల్ సంస్థలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మధ్య నూతన సంవత్సరంలో ఆఫర్ల యుద్ధం ప్రారంభమవుతోంది. అమెజాన్ సంస్థ ఈ నెల 19 నుంచి ఆఫర్లు అందుబాటులోకి వచ్చి 23వ తేదీ వరకు లభిస్తాయి. ఇక ఫ్లిప్ కార్టులో ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు ఆఫర్లు అందజేస్తోంది.
TECHNOLOGYJan 16, 2019, 12:46 PM IST
ఫ్లిప్ కార్ట్ లో రిపబ్లిక్ డే సేల్.. అదిరే ఆఫర్లు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్.. రిపబ్లిక్ డే సేల్ కి తెర లేపింది. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు ఈ రిపబ్లిక్ డే సేల్ ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
Jan 25, 2018, 3:29 PM IST
Jan 17, 2018, 11:09 AM IST