Renu Desai Maldives Vacation
(Search results - 1)NewsOct 31, 2019, 4:43 PM IST
మాల్దీవ్స్ లో రేణుదేశాయ్.. సముద్రంలో జలకాలాట!
ఇప్పుడు తెలుగులో రైతుల బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది రేణుదేశాయ్. దీనికోసం రీసెర్చ్ వర్క్ కూడా చేసింది. ఓ వైపు వృత్తిపరంగా బిజీగా ఉంటూనే.. తన పిల్లలతో కలిసి ఆనందమైన జీవితాన్ని గడుపుతోంది.