Renu Desai  

(Search results - 69)
 • రామ్ చరణ్ - 5 మిలియన్ ఫాలోవర్స్

  News7, Oct 2019, 5:58 PM IST

  మెగా హీరోని లాంచ్ చేయనున్న రామ్ చరణ్

  సైరా ఘన విజయం సాధించటంతో మెగా పవర్ స్టార్ ..మెగా పవర్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు. అదే ఊపులో ఇప్పుడు ఆయన రెండు ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. రెండూ కూడా తన తండ్రితోనే చేస్తున్నారు.  అయితే అదే సమయంలో తన కుటుంబం నుంచి మరో హీరోకు ఆహ్వానం పలుకుతున్నట్లు సమాచారం.

 • renu desai

  ENTERTAINMENT15, Sep 2019, 3:14 PM IST

  రేణూదేశాయ్‌ ఆరోగ్యం ఎలా ఉంది?

   ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్‌ డెంగీ బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా రేణూ తెలిపారు.

 • Akira Nandan

  ENTERTAINMENT26, Aug 2019, 8:26 PM IST

  నేను, అకీరా నందన్ చాలా విషయాల్లో ఒక్కటే: అడివి శేష్!

  టాలెంటెడ్ హీరో అడివి శేష్.. పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్య తో ఉన్న ఓయ్ ఫోటో సోమవారం రోజు వైరల్ అయింది. తాజాగా అడివి శేష్.. రేణు దేశాయ్, అకీరాతో ఉన్న మరిన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు శేష్ వివరించాడు. 

 • ENTERTAINMENT4, Aug 2019, 3:15 PM IST

  ‘‘రేణు దేశాయ్‌.. అలాంటి వ్యక్తే’’ అని తేల్చి చెప్పారు

  రేణు దేశాయ్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్ గా , పవన్ మాజీ భార్యగా అందరికీ సుపరిచయమే. అయితే ఆమె ఇక్కడ సినిమాలు మానేసి వెళ్లిపోయినా తెలుగు వారి దృష్టి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఆమెకు ఇక్కడున్న పరిచయాలు పటిష్టమైనవి. ఆమెకు హైదరాబాద్ లో మంచి స్నేహితులు ఉన్నారు. అలాంటి స్నేహంలో నుంచి వచ్చిన వారే రేణు దేశాయ్, డాక్టర్ మణి పవిత్ర. 

 • Renu Desai

  ENTERTAINMENT30, Jul 2019, 5:13 PM IST

  'బిగ్ బాస్'పై రేణు దేశాయ్ కామెంట్స్.. నేను అలాంటి వ్యక్తిని కాదు!

  రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రేణు దేశాయ్ పై మీడియా అంటెన్షన్ పెరిగింది. రేణు దేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రేణుదేశాయ్ ప్రముఖ యాంకర్ ప్రేమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్రేజీ షో బిగ్ బాస్ పై రేణుదేశాయ్ కామెంట్స్ చేసింది. 

 • renu desai

  ENTERTAINMENT18, Jun 2019, 4:58 PM IST

  పవన్ తో ముడిపెడుతూ.. కట్టలు తెంచుకున్న రేణు దేశాయ్ ఆగ్రహం!

  తన గురించి వస్తున్న ఎన్నో ఊహాగానాలు, ట్రోలింగ్స్ పై రేణు దేశాయ్ నిత్యం స్పందిస్తూనే ఉన్నారు. ప్రతి విషయంలో తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో ముడిపెడుతూ ఉండడం రేణు దేశాయ్ కు నచ్చడం లేదు. 

 • ENTERTAINMENT14, Jun 2019, 5:49 PM IST

  పుకార్లకు అడ్డుకట్ట.. కాబోయే భర్తతో రేణు దేశాయ్ ఫోటో షూట్!

  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో వివాహానికి సిద్ధం అవుతోంది. గత ఏడాది రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగింది. కాబోయో భర్త ఫోటోలని, వివరాలని మాత్రం రేణు దేశాయ్ బయటపెట్టకుండా గోప్యంగా ఉంచింది. 

 • renu desai

  ENTERTAINMENT13, Jun 2019, 1:01 PM IST

  బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తా.. రేణుదేశాయ్ కామెంట్స్!

  బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీషోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి సిద్ధమవుతోంది. 

 • renu desai

  ENTERTAINMENT2, Jun 2019, 10:45 AM IST

  పరోక్షంగా రేణు దేశాయ్ హాట్ కామెంట్స్!

  పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో చర్చనీయాంశంగా మారుతున్నారు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణేలో తన పిల్లలతో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణు దేశాయ్ రచయితగా, దర్శకురాలిగా తన సత్తా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

 • renu desai

  ENTERTAINMENT2, May 2019, 2:45 PM IST

  లైవ్ చాట్ లో రేణుదేశాయ్.. ఆడుకున్న అభిమానులు!

  పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్నప్పటికీ రేణుదేశాయ్ కి తన గతం తాలుకు నీడలు తొలగిపోవడం లేదు. 

 • renu desai

  ENTERTAINMENT16, Apr 2019, 10:45 AM IST

  నాదేం దొంగపెళ్లి కాదు.. రేణుదేశాయ్ కామెంట్స్!

  నటి రేణుదేశాయ్.. పవన్ కి విడాకులిచ్చిన తరువాత మరో పెళ్లికి రెడీ అయింది. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

 • pawan

  ENTERTAINMENT15, Apr 2019, 3:40 PM IST

  పవన్ గురించి అకిరా చెప్పింది నిజం కాదా..?

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది. 

 • renu desai

  ENTERTAINMENT12, Apr 2019, 2:07 PM IST

  నేనెవరికి ఓటేస్తే మీకేంటి..? పవన్ ఫ్యాన్స్ పై రేణు ఫైర్!

  ప్రముఖ నటి, రచయిత రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 • renu desai

  ENTERTAINMENT10, Apr 2019, 2:23 PM IST

  ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. పవనే సాక్ష్యం.. రేణుదేశాయ్ కామెంట్స్!

  ప్రముఖ ఛానెల్ లో అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' అనే ప్రోగ్రాంకి సెలబ్రిటీలు వస్తూ.. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఎంటర్టైన్ చేస్తుంటారు. 

 • renu desai

  ENTERTAINMENT13, Mar 2019, 10:23 AM IST

  రేణుదేశాయ్ పై నెటిజన్ బూతులు!

  నటి రేణుదేశాయ్ ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అసభ్యపదజాలంతో దూషించాడు. దీనికి ఆమె ఘాటుగా బదులు కూడా ఇచ్చింది.