Remunerations  

(Search results - 9)
  • tollywood comedians

    News14, Nov 2019, 10:05 AM IST

    తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?

    టాలీవుడ్ లో కమెడియన్స్ కి  స్పెషల్ క్రేజ్ ఉంటుందని చెప్పాలి. హీరోల క్రేజ్ ఎలా ఉన్న కమెడియన్స్ ఎప్పటికప్పుడు వారి రేంజ్ ని పెంచుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ పై ఒ లుక్కేద్దాం. ఒక రోజుకి ఎంత తీసుకుంటారంటే?

  • stars

    News2, Nov 2019, 11:20 AM IST

    ఈ బుల్లితెర స్టార్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

    కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ  మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. ఎంతగా అంటే  జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు.

  • Priyamani

    News13, Oct 2019, 12:14 PM IST

    ఆ ముగ్గురికి నిర్మాతలు అడిగినంత ఇస్తారు.. అనుష్క, నయన్, సామ్ పై ప్రియమణి వ్యాఖ్యలు!

    చిత్ర పరిశ్రమలో నిర్మాతలు ఆర్టిస్టులకు రెమ్యునరేషన్స్ సరిగా ఇవ్వరనే ఆరోపణలు ఉన్నాయి. కాళ్లరిగేలా వారి చుట్టూ తిరిగిన తర్వాత కూడా తమకు పేమెంట్ రావడం లేదని ఇటీవల కొందరు ఆర్టిస్టులు పేర్కొన్నారు. హీరోయిన్లకు ఇచ్చే రెమ్యునరేషన్ విషయంలో తాజాగా ప్రియమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

  • tollywood

    ENTERTAINMENT25, Mar 2019, 11:48 AM IST

    ఈ బుల్లితెర స్టార్లు ఎంత సంపాదిస్తారో తెలుసా..?

    కొన్నేళ్ల క్రితం వరకు ఎంటర్టైన్మెంట్ సినిమానే ఉండేది. కానీ మెల్లమెల్లగా టీవీ షోలు, సీరియళ్ళ హవా మొదలైంది. 

  • tollywood

    ENTERTAINMENT7, Mar 2019, 4:32 PM IST

    టాలీవుడ్ దర్శకుల జీతాలు ఎంతో తెలుసా?

    ఈ రోజుల్లో హీరోలతో సమానంగా దర్శకులు కూడా గట్టి రెమ్యునరేషన్ ని లాగేస్తున్నారు. కాకపోతే వారికి కథలను సెట్ చేసుకోవడానికి మినిమమ్ రెండేళ్లు పడుతోంది. అందుకే ఎం,మినిమమ్ గ్యారెంటీ కథలతో వస్తున్నారు. ఇక ప్రస్తుతం మన దర్శకుల వేతనం ఈ లెవెల్లో ఉందని ఒక అంచనా. అయితే అది ప్రతి సినిమాకు మారుతూ వస్తోంది.

  • tollywood

    ENTERTAINMENT4, Feb 2019, 11:53 AM IST

    మన హీరోయిన్లు.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

    మన హీరోయిన్లు.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

  • samantha

    ENTERTAINMENT29, Jan 2019, 11:47 AM IST

    రెమ్యునరేషన్ లో హీరోని బీట్ చేసిందట!

    సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు బాగా తగ్గుతుంటాయి. కానీ టాలీవుడ్ బ్యూటీ సమంతకు మాత్రం ఆ విషయంలో లోటు లేదు. వివాహమనంతరం సినిమాల పట్ల ఆమె ఆలోచనా విధానం బాగా మారింది. 

  • nayan

    ENTERTAINMENT14, Nov 2018, 12:01 PM IST

    యాడ్స్ కోసం ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే షాకే..!

    సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో మొదటగా వినిపించే పేరు నయనతార. ఈమె ఒక సినిమాలో నటించడానికి కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంటుంది. మూడు నుండి ఆరు కోట్ల వరకు నయనతార రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. మధ్యలో వాణిజ్య ప్రకటనలలోనూ నటించడం మొదలుపెట్టింది. 

  • charan

    ENTERTAINMENT26, Oct 2018, 3:06 PM IST

    చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

    గత కొద్దిరోజులుగా రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ సినిమాలో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. దాదాపు రూ.300 కోట్లు(అంచనా మాత్రమే) బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారట.