Remember
(Search results - 53)AstrologyDec 28, 2020, 1:31 PM IST
వాస్తు దోషం.. ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉందా...?
తెలిసీ తెలియక వాస్తు విషయంలో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా.. ఆ ఇంటి దంపతుల మధ్య లేని పోని గొడవలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
businessNov 27, 2020, 2:15 PM IST
ఆనాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటు రతన్ టాటా భావోద్వేగం.. సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్..
ఈ ఘటన పై భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఇందులో "జరిగిన వినాశన విధ్వంసం ఎప్పటికీ మరచిపోలేము" అంటూ జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ కామెంట్ చేశారు.
EntertainmentNov 6, 2020, 8:04 AM IST
ఇంట్లో చెప్పుకోలేక అబార్షన్ చేసుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న లాస్య
గురువారం జరిగిన ఎపిసోడ్లో `పల్లెకు పోదాం ఛలో ఛలో..` కెప్టెన్సీ పోటీ దారు టాస్క్ ముగిసిన తర్వాత బిగ్‌బాస్ ఒప్పోకి సంబంధించి సమాజం కోసం, వేరే వారి జీవితాల్లో వెలుగులు నింపిన సంఘటనలను చెప్పాలన్నారు.
EntertainmentNov 2, 2020, 2:23 PM IST
సౌందర్యని గుర్తు చేసుకున్న నాగ్.. అది ఫస్ట్ టైమ్ అట!
ఆదివారం మొదట సాంగ్‌ల లిరిక్ చెప్పే టాస్క్ ఇచ్చాడు నాగ్. ఇందులో `ప్రియ రాగాలే.. ` అనే పాట మ్యూజిక్ వినిపించారు. అభిజిత్ అందుకు బటన్ నొక్కి ఆ పాట లిరిక్ చెప్పాడు. అంతేకాదు ఈ పాటకి డాన్స్ కూడా చేశారు.
EntertainmentOct 7, 2020, 1:36 PM IST
గడ్డకట్టే మంచులో.. అమీర్‌తో ముద్దుసీన్ వెనకాల అసలు కథ చెప్పిన కరీష్మా
అమీర్ ఖాన్, కరీష్మా కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా `రాజా హిందుస్థాని` ఎంతటి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందే తెలిసిందే. ఇందులో లిప్‌లాక్ కిస్సులు చాలా ఫేమస్. ఆ ముద్దుల కథ చెప్పింది కరీష్మా.
EntertainmentSep 25, 2020, 6:55 PM IST
ఈ పాట వింటే పూనకమే: బాలు సేవల్ని గుర్తు చేసుకుంటున్న టీడీపీ శ్రేణులు
తన సినీ ప్రస్థానంలో వేలాది పాటు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం. సినిమా పాటలతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు కూడా పాడారు. రాజకీయ రంగంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినప్పటికీ ఆయన తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు.
CricketSep 20, 2020, 10:18 AM IST
రాయుడు 3డి దూకుడు: వ్యాఖ్యాతగా ఎమ్మెస్కే(కి) 'ప్రసాద్స్' లో చూడదగ్గ షో
తాజాగా 2020 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్్స తరఫున రాయుడు అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 48 బంతుల్లో 71 పరుగులతో ముంబయి ఇండియన్‌్సపై ధోనీసేనకు తిరుగులేని విజయాన్ని కట్టబెట్టాడు.
Andhra PradeshAug 29, 2020, 12:22 PM IST
హరికృష్ణ వర్థంతి.. స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లు కూడా హరికృష్ణకు నివాళులర్పించారు.
NATIONALAug 24, 2020, 2:46 PM IST
అరుణ్ జైట్లీపై మోడీ ఎమోషనల్ పోస్టు
నేడు బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వర్థంతి.
EntertainmentAug 18, 2020, 2:40 PM IST
ఆ హీరోతో లిప్ లాక్ అంటే గుండెపోటు వచ్చినంత పనైంది: హీరోయిన్
బిపాసను అంతగా ఇబ్బంది పెట్టిన హీరో మరెవరో కాదు బహు భాషా నటుడు, మోస్ట్ టాలెంటెడ్ స్టార్ మాధవన్. మ్యాడీ, బిపాసాలు జోడీ బ్రేకర్స్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం దర్శకుడు చెప్పగానే బిపాసకు భయం వేసిందట.
NATIONALAug 5, 2020, 1:37 PM IST
30 ఏళ్లనాటి సంకల్పం సాకారమైంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్రను మరవలేమన్నారు. ఆయన ఇక్కడ లేకపోవచ్చు...ఈ కార్యక్రమాన్ని ఆయన టీవీల ద్వారా వీక్షిస్తుంటాడని ఆయన చెప్పారు.TelanganaAug 4, 2020, 12:18 PM IST
ఆటోలోనే అసెంబ్లీకి: సొంత కారు లేని ఎమ్మెల్యే రాజయ్యకు ఆదివాసీల అశ్రునివాళి
సీపీఎం ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన ఆయన... ఎప్పుడు అసెంబ్లీకి వెళ్లినా... ఆర్టీసీ బస్సు, లేదా ఆటోలో వెళ్లేవారు. ఒక్కోసారి బైక్‌పై వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి.
EntertainmentJul 28, 2020, 7:12 PM IST
బాలకృష్ణ ‘భైరవద్వీపం’ ..రావి కొండలరావు రచనానుభవాలు
చందమామ విజయా కంబైన్స్ నిర్మించిన జానపద చిత్రం 'భైరవద్వీపం'. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాససరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'భైరవద్వీపం' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జానపద హీరోగా బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఈ సినిమా కథ అందించింది రావి కొండలరావు గారు. అప్పటికే పెళ్లి పుస్తకం చిత్రానికి కథ అందించిన అనుభవంతో ఆయన భైరవద్వీపానికి శ్రీకారం చుట్టారు. ఆ జ్ఞాపకాలు ఆయన ఓ సారి మీడియా వద్ద గుర్తు చేసుకున్నారు.EntertainmentJul 28, 2020, 6:57 PM IST
రావికొండలరావులోని మరో కోణం: స్టార్ హీరో అభిమానులు దండెత్తినా...
ఓ తరం సినిమా ప్రియులకి, సినిమా వాళ్లకి అత్యంత ఇష్టమైన సినిమా పత్రిక విజయ చిత్ర. ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు లాంటి పెద్దల ప్రోత్సాహంతో, ‘నాగిరెడ్డి - చక్రపాణి’ జంట దగ్గర ‘విజయచిత్ర’ సినీ మాసపత్రికలో చేరడం, ఆ సంస్థలో కొన్ని దశాబ్దాలు పనిచేయడం మరో తీపి జ్ఞాపకం అంటారు రావి కొండలరావు గారు.OpinionJul 11, 2020, 10:03 AM IST
ఇంజనీర్ స్టేట్స్ మన్ : నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్
ఆనాటికి దేశంలో యూరోపియన్ చీఫ్ ఇంజనీర్లదే ఆధిపత్యం ఉండేది. అలీ నవాజ్ జంగ్ దేశంలోనే చీఫ్ ఇంజనీర్ పదవిని అధిష్టించిన మొట్టమొదటి స్వదేశీ చీఫ్ ఇంజనీర్.