Asianet News TeluguAsianet News Telugu
17 results for "

Remand Report

"
12 Cases on Vanama Raghavendra Rao12 Cases on Vanama Raghavendra Rao

వనమా రాఘవేందర్‌పై 12 కేసులు: కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పణ


ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని Palwancha  పాత బజారులో Ramakrishna కుటుంబం ఈ నెల 3వ తేదీన ఆత్మహత్య చేసుకొంది.ఈ కేసులో వనమా రాఘవేందర్ ను  ఈ నెల 7వ తేదీ రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశం మేరకు పోలీసులు ఆయనను రిమాండ్ కు తరలించారు.

Telangana Jan 10, 2022, 3:46 PM IST

playing Cards Case: police reveals Key information in Remand Reportplaying Cards Case: police reveals Key information in Remand Report

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు

పేకాట ఆడేవారి కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ను సుమన్ కుమార్ క్రియేట్ చేశారు.ఈ గ్రూపుల్లో పేకాట ఆడేవారితో సుమన్ కుమార్ చాటింగ్ చేసేవాడు

Telangana Nov 1, 2021, 7:28 PM IST

Police releases remand report of Tdp leader PattabhiPolice releases remand report of Tdp leader Pattabhi

శాంతి భద్రతలకు విఘాతం: పట్టాభి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

రాష్ట్రంలో కులాల మధ్య శతృత్వాన్ని సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.  కొన్ని రాజకీయ పార్టీలు కూడా పట్టాభి వ్యాఖ్యలకు మద్దతు తెలిపాయని Policeలు  తెలిపారు.

Andhra Pradesh Oct 22, 2021, 9:40 AM IST

key information in tdp leader kommareddy pattabhi remand reportkey information in tdp leader kommareddy pattabhi remand report

జగన్‌పై వ్యాఖ్యల వెనుక కుట్ర.. పట్టాభి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi).. సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) పేర్కొన్నారు పోలీసులు. సీఎం జగన్‌పై (ys jagan) అనుచిత వ్యాఖ్యల వెనుక కుట్ర వుందని అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh Oct 21, 2021, 8:20 PM IST

interesting facts in the telugu academy scam remand reportinteresting facts in the telugu academy scam remand report

telugu academy scam: రూ.64 కోట్లలో ఎవరెంత పంచుకున్నారంటే.. సూత్రధారులు వీరే

రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ కుంభకోణం (telugu academy scam) కేసులో సీసీఎస్‌ పోలీసులు (ccs Police) దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో (remand report) సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

Telangana Oct 7, 2021, 3:17 PM IST

bittu srinu remand report in vaman rao couple murder case kspbittu srinu remand report in vaman rao couple murder case ksp

వామన్‌రావు హత్య: బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

వామన్ రావు కేసులో  ప్రధాన నిందితుడిగా వున్న బిట్టు శ్రీను రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాయర్ వామన్‌రావు హత్యకు 4 నెలల క్రితమే బిట్టు శ్రీను ప్లాన్ చేశాడు. 

Telangana Feb 25, 2021, 6:38 PM IST

former minister Bhuma Akhila Priya Remand Report: Key points in the remand report lnsformer minister Bhuma Akhila Priya Remand Report: Key points in the remand report lns

బోయిన్‌పల్లి కిడ్నాప్: ఏ1 గా భూమా అఖిలప్రియ, రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు


2016లో హఫీజ్ పేట సర్వేనెంబర్ 80లో 25 ఎకరాల భూముల విషయంలో  వివాదం తలెత్తిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.హఫీజ్‌పేట భూముల విషయంలోనే ప్రవీణ్ రావు తో పాటు ఆయన సోదరులను నిందితులు కిడ్నాప్ చేశారు.  ఈ కిడ్నాప్ వ్యవహరంలో తొలుత టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు ఏ1గా చేర్చారు.  

Telangana Jan 7, 2021, 2:23 PM IST

mahabubabad police reveals key information about manda sagar in dheekshith murder case lnsmahabubabad police reveals key information about manda sagar in dheekshith murder case lns

హత్య చేసి దీక్షిత్ ఇంటికి, లవర్‌కి డింగ్ టాక్ యాప్‌తో ఫోన్లు: మంద సాగర్ రిమాండ్ రిపోర్టు


సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే మందసాగర్ దీక్షిత్ రెడ్డిని మందసాగర్ కిడ్నాప్  చేశాడు.పెట్రోల్ బంకుకు వెళ్తామని చెప్పి దీక్షిత్ ను సాగర్ కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసిన గంటలోపుగానే దీక్షిత్ ను నిందితుడు హత్య చేసినట్టుగా పోలీసులు ఈ రిపోర్టులో పేర్కొన్నారు.

Telangana Oct 23, 2020, 11:28 AM IST

ACB Remand Report reveals key information in ACP Narsimha Reddy case lnsACB Remand Report reveals key information in ACP Narsimha Reddy case lns

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ నర్సింహ్మారెడ్డి అరెస్ట్: రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు


ఆదాయానికి మించి  ఆస్తుల కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీన నర్సింహ్మారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్టుగా ఏసీబీ గుర్తించింది.

Telangana Oct 5, 2020, 2:24 PM IST

ACB Remand Report reveals key information about keesara tahsildar nagarajuACB Remand Report reveals key information about keesara tahsildar nagaraju

కీసర తహసీల్ధార్‌కి, శ్రీనాథ్ యాదవ్ కి మధ్య నాగరాజు మధ్యవర్తిత్వం: ఏసీబీ రిమాండ్ రిపోర్టు

అంజిరెడ్డి స్నేహితుడి ఇంట్లో డీల్ కుదిర్చుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు కచ్చితమైన సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు దాడులు చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Telangana Aug 28, 2020, 12:46 PM IST

COVID 19 facility fire tragedy: Probe finds fault with hospital, hotel managementsCOVID 19 facility fire tragedy: Probe finds fault with hospital, hotel managements

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన కేసులో నిందితుల అరెస్టుపై పోలీసులు నాలుగు పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించారు. ఈ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించారు.
 

Andhra Pradesh Aug 16, 2020, 11:43 AM IST

Atchannaidu Remand Report: Key HighlightsAtchannaidu Remand Report: Key Highlights

అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్: కస్టడీ ఎందుకు విధించారంటే....

టెలీహెల్త్‌ సర్వీసులకు నిబంధనలు పాటించకుండా కాంట్రాక్ట్‌ ఇచ్చారని, కనీసం బడ్జెట్‌ ఆమోదం కూడా లేదని, ఆర్థికశాఖ అనుమతి కూడా తీసుకోలేదని ఏసీబీ అచ్చెన్నాయుడిపై ఇచ్చిన రేమండ్ రిపోర్టులో పేర్కొంది. 

Andhra Pradesh Jun 13, 2020, 12:53 PM IST

police reveals sensational facts in drugs case Remand reportpolice reveals sensational facts in drugs case Remand report

హైద్రాబాద్‌ డ్రగ్స్ కేసు: రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

లాక్ డౌన్ సమయంలో సుమారు 22 మందికి  డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితులు ఎవరెవరికీ డ్రగ్స్ సరఫరా చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Telangana Jun 5, 2020, 10:15 AM IST

akkannapet firing case: shocking facts in Sadanadam remand reportakkannapet firing case: shocking facts in Sadanadam remand report

సదానందం రిమాండ్ రిపోర్ట్: యూట్యూబ్‌లో చూసి ఏకే-47 వాడాడు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని అక్కన్నపేట కాల్పుల కేసులో నిందితుడు సదానందం రిమాండ్‌ రిపోర్టులో  సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. క్రైమ్ సినిమాను తలపించే విధంగా సదానందం పోలీస్ స్టేషన్ నుండి ఏకే 47, కార్బన్ ను  దొంగిలించినట్టుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

 

Telangana Feb 12, 2020, 10:51 AM IST

dr priyanka reddy murder case remand reportdr priyanka reddy murder case remand report

ఆ ఫోన్ కాల్ లేకపోయుంటే: ప్రియాంక నిందితుల గుట్టు విప్పింది అదే

శంషాబాద్‌ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను పట్టుకోవడంలో చిన్న ఫోల్ కాల్ పోలీసులకు కీలకంగా మారింది. 

Telangana Nov 30, 2019, 9:35 PM IST