Release Date  

(Search results - 189)
 • <p>Nishabdham&nbsp;</p>

  Entertainment28, May 2020, 3:01 PM

  'నిశ్శబ్ధం' గా బాధ పెడుతోందా?


  తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన 'నిశ్శబ్ధం' సినిమా పరిస్దితి అదే. సినిమా పూర్తై,సెన్సార్ కూడా పూర్తై చేసుకుని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓటీటి కు ఇద్దామా వద్దా అనే డెసిషన్ చాలా కాలంగా తేలటం లేదు. ఓటీటి వాళ్లు ఇచ్చే ఆఫర్..అంతలా లాభించదు. కానీ ఇప్పుడు తమ హార్డ్ డిస్క్ లో పెట్టుకోవటం కన్నా ఓటీటిలో వదలేయటం బెస్ట్ అనే నిర్ణయానికి నిర్మాత వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఓ లీడింగ్ ఓటీటి ఫ్లాట్ ఫామ్ వాళ్ళతో చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని మీడియాలో వినపడుతోంది.

 • undefined

  Entertainment News19, May 2020, 4:55 PM

  నష్టపోయేది ఎన్టీఆరేనా.. 2022లో RRR ?

  ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ చేయాల్సిన నష్టం చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కోల్పోయారు. ప్రజలు, ప్రభుత్వాలు, వ్యాపార రంగం, ఇతర రంగాలన్నీ ఆర్థిక కష్టాల్లో చిక్కుకుపోయి.

 • undefined

  Entertainment14, May 2020, 2:39 PM

  మెగాస్టార్ సినిమా... డైరెక్ట్‌గా డిజిటల్‌ రిలీజ్

  బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నటించిన సినిమానే డైరెక్ట్‌గా డిజిటల్‌లో రిలీజ్ చేస్తున్నారు. సుజిత్‌ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానాలు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్‌ 17న రిలీజ్ చేయాలని భావించారు. కానీ లాక్‌ డౌన్ కారణంగా వాయిదా  పడింది.

 • undefined

  Entertainment13, May 2020, 10:57 AM

  `కేజీఎఫ్ 2` వాయిదా.. కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే?

  కేజీఎఫ్ 2 సినిమాను ముందుగా ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అక్టోబర్ 23న రిలీజ్‌ చేస్తున్నట్టుగా పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ లోగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ ప్రకటించటంతో షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీంతో ఈ  సినిమాను అనుకున్న డేట్ కు రిలీజ్ చేయటం కష్టమని తెలుస్తోంది.
   

 • తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళకు కూడా.... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కొత్తగా ఆలోచించాడు. తెలుగు రాష్ట్రాలు కేంద్రంతో పాటు కేరళకు కూడా తన సాయం ప్రకటించాడు బన్నీ. తెలుగుతో పాటు కేరళలోనూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్‌, అక్కడ అభిమానుల కోసం 25 లక్షల సాయం ప్రకటించాడు. అయితే బన్నీ సాయంలో మాత్రం ఎలాంటి పొలిటికల్ యాంగిల్ లేదు.

  Entertainment6, Apr 2020, 9:04 AM

  అల్లు అర్జున్, సుకుమార్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

  ‘ఆర్య’(2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. రీసెంట్ గా సినిమా ఫ రీసెంట్ గా సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకోగా రెండో షెడ్యూల్‌ కు కరోనా దెబ్బ కొట్టింది. దాంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడా అని అభిమానులు ఆలోచనలో పడిపోతున్నారు.  

 • Seetaphal

  Entertainment6, Apr 2020, 7:07 AM

  అన్న చిరుని పవన్ రిక్వెస్ట్ చేసి.. వాడేస్తారా?

   కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒకరు అనుకున్న రిలీజ్ డేట్ ని మరొకరు ముందుకెళ్లాల్సిన సిట్యువేషన్ నెలకొంది. 

 • RRR (Poster credit-Jamus Editings) - ఎన్టీఆర్, రామ్ చరణ్ ల గెటప్ లతో డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఎంతో క్లాసీగా ఉంది.

  Entertainment4, Apr 2020, 9:10 AM

  'ఆర్ ఆర్ ఆర్' బిగ్ న్యూస్ :రిలీజ్ డేట్,షెడ్యూల్ పై నిర్మాత క్లారిటీ

  ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించిన వార్తలే. మొన్నటి వరకూ విదేశాలకు మాత్రమే పరిమితమనుకున్న ఈ భయానక వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా పుంజుకుంటూ జనాలను భయభ్రాంతులను చేస్తోంది. ఈ నేపధ్యంలో సినిమా థియోటర్స్ క్లోజ్ చేసారు. షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ప్రశ్నార్దకంగా మారాయి. ముఖ్యంగా భారతదేశంలోని సినిమా ప్రియులంతా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ మీద కూడా రకరకాల సందేహాలు నెలకొన్నాయి.  ఆర్ ఆర్ ఆర్ ఈ నెల ప్రారంభం నుంచీ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. ఈ నేపథ్యంలో లాక్ డౌన్  వల్ల షూటింగ్ ఆగిపోయింది. దాంతో  పనులు పూర్తి చేసి, అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయగలరా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఈ వార్తలు నిర్మాత దానయ్యను సైతం చేరాయ. ఆయన మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే...

 • undefined

  News30, Mar 2020, 6:32 PM

  ఈ టైంలో రిలీజ్ డేట్ ఎందుకు సామీ.. జూన్‌ 5న `మోసగాళ్లు`

  'మోస‌గాళ్లు' చిత్రం విడుద‌ల తేదీని మంచు విష్ణు ప్ర‌క‌టించారు. తెలుగు వెర్ష‌న్‌ను జూన్ 5వ తేదీ, ఇంగ్లీష్ వెర్ష‌న్‌ను జూలైలో విడుద‌ల చేయ‌డానికి నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

 • Rajamouli

  News20, Mar 2020, 10:39 AM

  జక్కన్నకు షాక్ ఇచ్చిన హీరోయిన్.. RRR రిలీజ్ కు మరీంత ఆలస్యం?

  RRR రిలీజ్ అయ్యే వరకు సినిమాకు సంబంధించిన రూమర్స్ తగ్గేలా లేవు. చిత్ర యూనిట్ కూడా ప్రతి రూమర్ పై స్పందించకుండా సైలెంట్ గా షూటింగ్ ని ఫినిష్ చేసే పనిలో పడింది. రీసెంట్ గా కరోనా వైరస్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే.

 • Shalini pandey

  News13, Mar 2020, 9:35 PM

  వాళ్ళిద్దరి మధ్య రాజీ.. రణ్వీర్, షాలిని పాండే మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్!

  రణవీర్ సింగ్ బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే విలక్షణ నటుడిగా మారిపోయాడు. రణవీర్ సింగ్ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు.

 • KGF2

  News13, Mar 2020, 6:20 PM

  వీరుడొస్తున్నాడు.. KGF 2 రిలీజ్ డేట్ ఫిక్స్

  సినీ ప్రియులంతా దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఎదురుచూస్తున్న చిత్రం కెజిఎఫ్ చాఫ్టర్ 2. సౌత్ స్టార్ హీరో యష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

 • rang dhe

  News11, Mar 2020, 2:39 PM

  RRR రిలీజ్ డేట్ ని టార్గెట్ చేసిన నితిన్!

  ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సరికొత్త కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనర్ 'భీష్మ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొత్తనికి సినిమా ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.  ఇక నెక్స్ట్ అదే తరహాలో సక్సెస్ అందుకొవాలని నితిన్ కష్టపడుతున్నాడు. నెక్స్ట్ రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. 

 • pradeep maachiraaju

  News7, Mar 2020, 2:24 PM

  ప్రదీప్ '30రోజుల ప్రేమ కథ'.. ఎప్పుడంటే?

  యాంకర్ గా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు త్వరలో కథానాకుడిగా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. యాక్టర్ గా పలు సినిమాల్లో నటించిన ప్రదీప్ ఎక్కువగా రియాలిటీ షోలతోనే క్రేజ్ అందుకున్నాడు. అయితే ప్రదీప్ హీరోగా నటించిన డిఫరెంట్ లవ్ స్టోరీ '30రోజుల్లో ప్రేమించడం ఎలా' రిలీజ్ కు సిద్ధమైంది.

 • Chiranjeevi

  News4, Mar 2020, 3:12 PM

  మెగాస్టార్ 'ఆచార్య' రిలీజ్ డేట్ ఫిక్స్?

  మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా సినిమా అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ మొదటి నుంచి పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న కొరటాలకు రీసెంట్ గా మెగాస్టార్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 • O Pitta Katha Movie Release Date Announced
  Video Icon

  Entertainment28, Feb 2020, 12:27 PM

  రిలీజ్ కి సిద్ధంగా 'ఓ పిట్ట కథ'!

  విశ్వాంత్‌ దుద్దుంపూడి, నిత్యాశెట్టి, నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ పిట్ట కథ’.